twitter
    bredcrumb

    Ashu Reddy: టైట్ దుస్తుల్లో హద్దు దాటిన అషు రెడ్డి అందాలు.. అలాంటి పోజులతో దారుణంగా!

    By Chetupelli Sanjivkumar
    | Published: Thursday, December 1, 2022, 22:02 [IST]
    Bigg Boss Fame Ashu Reddy Latest Hot Photoshoot In Brown Colour Tight Dress And Showing Her Cleavage Pics Goes Viral.
    Ashu Reddy: టైట్ దుస్తుల్లో హద్దు దాటిన అషు రెడ్డి అందాలు.. అలాంటి పోజులతో దారుణంగా!
    1/12
    యూఎస్ లో గ్లామర్ ఫీల్డ్ కు దూరంగా ఉన్న కొద్ది రోజులకు ఇండియాకు తిరిగి వచ్చిన అషు రెడ్డి ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం అందుకుంది. 
    Ashu Reddy: టైట్ దుస్తుల్లో హద్దు దాటిన అషు రెడ్డి అందాలు.. అలాంటి పోజులతో దారుణంగా!
    2/12
    ప్రస్తుతం అషు రెడ్డి పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవే కాకుండా ఇటీవల చాలా ఘాటుగా పిక్స్ పెడుతూ కుర్రాళ్ల మనసుకు గాయాలు చేస్తోంది. 
    Ashu Reddy: టైట్ దుస్తుల్లో హద్దు దాటిన అషు రెడ్డి అందాలు.. అలాంటి పోజులతో దారుణంగా!
    3/12
    సోషల్ మీడియాలో తాజాగా అషు రెడ్డి వేసుకున్న టైట్ బ్రౌన్ కలర్ డ్పెస్ లో సముద్రం పక్కన తన క్లీవేజ్ అందాలను అడ్డులేకుండా ఆరబోసింది. అలాగే బ్లాక్, తదితర డ్రెస్సుల్లో గ్లామర్ షో చేసింది.
    Ashu Reddy: టైట్ దుస్తుల్లో హద్దు దాటిన అషు రెడ్డి అందాలు.. అలాంటి పోజులతో దారుణంగా!
    4/12
    సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో అదరగొట్టే బోల్డ్ బ్యూటి అషు రెడ్డి తాజాగా మరింత అరాచకంగా ఫొటోలు వదిలింది. టైట్ డ్రెస్ లో తన అందాలను హద్దు దాటి ప్రదర్శించింది. 
    Ashu Reddy: టైట్ దుస్తుల్లో హద్దు దాటిన అషు రెడ్డి అందాలు.. అలాంటి పోజులతో దారుణంగా!
    5/12
    సినిమాలు కాకుండా అషు రెడ్డి ఎక్కువగా విదేశీ పర్యటనలతో ఫుల్ బిజీగా ఉండేది. దుబాయ్, మియామీ, మాల్దీవ్స్ వంటి తదితర టూరిస్ట్ ప్లేస్ లో చక్కర్లు కొడుతూ తెగ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం పారిస్ లో వేకేషన్ ఎంజాయ్ చేస్తోంది.
    Ashu Reddy: టైట్ దుస్తుల్లో హద్దు దాటిన అషు రెడ్డి అందాలు.. అలాంటి పోజులతో దారుణంగా!
    6/12

    బిగ్ బాస్ షోతో వచ్చిన క్రేజ్ తో సినిమా అవకాశాలు వచ్చాయి. తాజాగా ఫోకస్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది అషు రెడ్డి. ఇందులో తనదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది ఈ బోల్డ్ బ్యూటి. 
    Ashu Reddy: టైట్ దుస్తుల్లో హద్దు దాటిన అషు రెడ్డి అందాలు.. అలాంటి పోజులతో దారుణంగా!
    7/12
    బిగ్ బాస్ తెలుగు ఓటీటీ సీజన్‌లో ఫినాలేకు చేరకుండానే అషు రెడ్డి ఎలిమినేటై నిరాశ ఎదుర్కొంది. నాన్ స్టాప్ సీజన్ ఫినాలేకు చేరుకోకపోయిన షో ద్వారా మాత్రం మరింత పాపులర్ అయింది. 
    Ashu Reddy: టైట్ దుస్తుల్లో హద్దు దాటిన అషు రెడ్డి అందాలు.. అలాంటి పోజులతో దారుణంగా!
    8/12
    బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత యాంకర్ గా మారింది ఈ బ్యూటి. కామెడీ స్టార్స్, హ్యాపీ డేస్ వంటి షోస్ కి వ్యాఖ్యతగా (యాంకర్) వ్యవహరించింది. అనంతరం బిగ్ బాస్ తెలుగు ఓటటీ సీజన్  లో మరోసారి అవకాశం దక్కించుకుంది ఈ చిన్నది. 
    Ashu Reddy: టైట్ దుస్తుల్లో హద్దు దాటిన అషు రెడ్డి అందాలు.. అలాంటి పోజులతో దారుణంగా!
    9/12
    ఛల్ మోహన్ రంగ సినిమా తర్వాత పలు వ్యక్తిగత కారణాలతో అమెరికా వెళ్లి కెరీర్‌కు బ్రేక్ ఇచ్చిన అషు రెడ్డి ఆ సమయంలో గ్లామర్ ఫీల్డుకు దూరంగా ఉందనే చెప్పుకోవాలి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X