twitter
    bredcrumb

    Disha Patani: గ్లామర్ విషయంలో పటాని పాప అస్సలు తగ్గదు.. కిక్కిచ్చే అందాలు!

    By Musti Prashanth
    | Published: Thursday, January 19, 2023, 00:13 [IST]
    Beautiful actress disha patani latest glamorous photos viral, అయితే ఈసారి గ్లామర్ డోస్ ను మరింత పెంచి కుర్రాళ్లకు మతిపోయేలా చేసింది. రీసెంట్ గా ఆమె బాత్రూం లో ఇచ్చిన స్టిల్ చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిందే. దిశా పటాని రేంజ్ ఏ స్థాయిలో ఉందో ఆ ఫోటో వైరల్ అయిన విధానం చూస్తేనే అర్థమవుతుంది. ఇక ఫోటో వివరాలలోకి వెళ్తే..
    Disha Patani: గ్లామర్ విషయంలో పటాని పాప అస్సలు తగ్గదు.. కిక్కిచ్చే అందాలు!
    1/10
    అయితే గ్లామర్ తో మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఇక బాలీవుడ్ లో ట్రై చేయగానే అక్కడ అమ్మడికి మంచి ఆఫర్లు వచ్చాయి.
    Disha Patani: గ్లామర్ విషయంలో పటాని పాప అస్సలు తగ్గదు.. కిక్కిచ్చే అందాలు!
    2/10
    ఇక బాలీవుడ్ లో దిశాపటానికి ఎంఎస్ ధోని బయోపిక్ ద్వారా సక్సెస్ వచ్చింది. అనంతరం ఆమెకు వెంట వెంటనే ఆఫర్లు అందుకుంది. ఇక టైగర్ ష్రాఫ్ తోనే ఎక్కువగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది.
    Disha Patani: గ్లామర్ విషయంలో పటాని పాప అస్సలు తగ్గదు.. కిక్కిచ్చే అందాలు!
    3/10
    మొదట తెలుగులో ఈ బ్యూటీకి సరైన గుర్తింపు దక్కలేదు. ఇక ఆ సినిమా తర్వాత మళ్లీ ఆమెకు టాలీవుడ్ ఆఫర్స్ కూడా పెద్దగా వచ్చింది లేదు.
    Disha Patani: గ్లామర్ విషయంలో పటాని పాప అస్సలు తగ్గదు.. కిక్కిచ్చే అందాలు!
    4/10
    అయితే దిశాపటాని తెలుగులో వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతో పరిచయమైన విషయం తెలిసిందే. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు.
    Disha Patani: గ్లామర్ విషయంలో పటాని పాప అస్సలు తగ్గదు.. కిక్కిచ్చే అందాలు!
    5/10
    సోషల్ మీడియాలో కూడా దిశా పటాని ఫాలోవర్స్ సంఖ్య అంతకంతకూ మరింత పెరుగుతుంది. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో ఆమె 56 మిలియన్స్ ఫాలోవర్స్ ను అందుకుంది.
    Disha Patani: గ్లామర్ విషయంలో పటాని పాప అస్సలు తగ్గదు.. కిక్కిచ్చే అందాలు!
    6/10
    దిశా పటాని ఎక్కువగా గ్లామర్ తోనే తన రేంజ్ ను పెంచుకుంటుంది వచ్చింది. ఈ బ్యూటీ విభిన్నమైన ఫోటోషూట్ చేస్తూ కుర్రాలను ఎంతగానో ఆకర్షించింది. 
    Disha Patani: గ్లామర్ విషయంలో పటాని పాప అస్సలు తగ్గదు.. కిక్కిచ్చే అందాలు!
    7/10
    దిశా పటాని గురించి సోషల్ మీడియా జనాలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆమె ఇంటర్నెట్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. 
    Disha Patani: గ్లామర్ విషయంలో పటాని పాప అస్సలు తగ్గదు.. కిక్కిచ్చే అందాలు!
    8/10
    దిశా పటాని రీసెంట్ గా ఫొటో షూట్స్ లో ఇచ్చిన స్టిల్ చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఇక దిశా పటాని లేటెస్ట్ ఫోటోలు బాగానే వైరల్ అవుతున్నాయి.
    Disha Patani: గ్లామర్ విషయంలో పటాని పాప అస్సలు తగ్గదు.. కిక్కిచ్చే అందాలు!
    9/10
    ఈ బ్యూటీ బికినీ అందాలతో చాలాసార్లు కనిపించింది. ఎప్పటికప్పుడు గ్లామర్ డోస్ ను మరింత పెంచి కుర్రాళ్లకు మతిపోయేలా చేసింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X