twitter
    bredcrumb

    Nidhhi Agerwal: మతిపోగొట్టేసే గ్లామర్ ట్రీట్ ఇచ్చిన అందాల నిధి.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Wednesday, September 14, 2022, 12:22 [IST]
    Beautiful actress Nidhhi Agerwal glamorous photos, చేసింది చాలా తక్కువ సినిమాలే అయినా గ్లామర్ తో చాలా ఎక్కువగా గుర్తింపు అందుకున్న వారిలో నిధి అగర్వాల్ ఒకరు. చూడగానే తన గ్లామరస్ అందాలతో ఎంతగానో ఆకట్టుకునే ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
    Nidhhi Agerwal: మతిపోగొట్టేసే గ్లామర్ ట్రీట్ ఇచ్చిన అందాల నిధి.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    1/10
    నిధి అగర్వాల్ ఇప్పటివరకు చేసిన తక్కువ సినిమాలాయినా కూడా గ్లామర్ తో మాత్రం సీనియర్స్ రేంజ్ లో గుర్తింపు అందుకుంది. సోషల్ మీడియాలో గ్లామరస్ అందాలతో ఎంతగానో ఆకట్టుకుంటోంది.
    Nidhhi Agerwal: మతిపోగొట్టేసే గ్లామర్ ట్రీట్ ఇచ్చిన అందాల నిధి.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    2/10
    అయితే నిధి అగర్వాల్ సినిమాలతోనే కాకుండా పలు బ్రాండ్స్ ను ప్రమోట్ చేస్తూ మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటుంది. ఇక ప్రస్తుతం సినిమాలకు దాదాపు కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.
    Nidhhi Agerwal: మతిపోగొట్టేసే గ్లామర్ ట్రీట్ ఇచ్చిన అందాల నిధి.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    3/10
    అయితే హీరో సినిమా సక్సెస్ కాకపోయినప్పటికీ ఈ బ్యూటీకి క్రేజ్ ఏమి తగ్గలేదు. ప్రస్తుతం చేతిలో మంచి సినిమాలే ఉన్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ తో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తోంది.
    Nidhhi Agerwal: మతిపోగొట్టేసే గ్లామర్ ట్రీట్ ఇచ్చిన అందాల నిధి.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    4/10
    మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తో కలిసి హీరో అనే సినిమాలో కూడా నటించిన నిధి ఆ సినిమాలో గ్లామర్ తో పాటు రొమాంటిక్ సీన్స్ లో కూడా ఊహించని రేంజ్ లో కనిపించింది. 
    Nidhhi Agerwal: మతిపోగొట్టేసే గ్లామర్ ట్రీట్ ఇచ్చిన అందాల నిధి.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    5/10
    ఈస్మార్ట్ శంకర్ తోనే నిధి అసలైన బాక్స్ ఆఫీస్ సక్సెస్ అందుకుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను అందుకోవడంతో ఆఫర్లు క్యు కట్టాయి. 
    Nidhhi Agerwal: మతిపోగొట్టేసే గ్లామర్ ట్రీట్ ఇచ్చిన అందాల నిధి.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    6/10
    తెలుగు సినిమాలతోనే నిధి మళ్ళీ బిజీగా మారింది. 2018లో మొదట నాగచైతన్యతో సవ్యసాచి అనే డిఫరెంట్ సినిమాలో నటించగా అది అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అదే ఏడాది మరో అక్కినేని హీరో అఖిల్ తో మిస్టర్ మజ్ను అనే సినిమా చేసింది. 
    Nidhhi Agerwal: మతిపోగొట్టేసే గ్లామర్ ట్రీట్ ఇచ్చిన అందాల నిధి.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    7/10
    సౌత్ లో ఆఫర్స్ వచ్చినప్పుడు నిధి తొందరపడకుండా మొదట బాలీవుడ్ లోనే అవకాశాల కోసం ప్రయత్నం చేసింది. ఇక మొదట ఆమెకు టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన మున్నా మైకల్ మూవీలో ఛాన్స్ దక్కింది.
    Nidhhi Agerwal: మతిపోగొట్టేసే గ్లామర్ ట్రీట్ ఇచ్చిన అందాల నిధి.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    8/10
    మోడల్ గా తన ప్రయత్నాలు మొదలు పెట్టినప్పుడే నిధి ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంది. అనంతరం రెండు పదుల వయసులోనే నిధి అగర్వాల్ కు తమిళ్ తెలుగు ఇండస్ట్రీలో ఆఫర్లు వచ్చాయి. 
    Nidhhi Agerwal: మతిపోగొట్టేసే గ్లామర్ ట్రీట్ ఇచ్చిన అందాల నిధి.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    9/10
    అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలతో కూడా నిధి అగర్వాల్ ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది.  రీసెంట్ గా హీటెక్కించే పోజులతో ఫోటోషూట్ నిర్వహించిన ఈ చిన్నది మతిపోయేలా చేసింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X