twitter
    bredcrumb

    పూనమ్ బాజ్వా స్టైలిష్ అందాలు.. ఈసారి ఇంకాస్త ఎక్కువగా..

    By Musti Prashanth
    | Published: Friday, June 17, 2022, 20:13 [IST]
    Beautiful actress poonam bajwa latest photos viral, పూనమ్ బాజ్వా గురించి అందరికి తెలిసే ఉంటుంది. నవదీప్ నటించిన 'మొదటి సినిమా' అనే మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. పూనమ్ బాజ్వా అప్పట్లో తన హోమ్లీ అందంతో ఓ వర్గం కుర్రకారును అమితంగా ఆకట్టుకుంది. 
    పూనమ్ బాజ్వా స్టైలిష్ అందాలు.. ఈసారి ఇంకాస్త ఎక్కువగా..
    1/10
    ఇక ఆ తరువాత పూనమ్ బాజ్వా  బాలకృష్ణ కథానాయకుడు సినిమాలో లోకేశ్వరి పాత్రలో కనిపించింది.
    పూనమ్ బాజ్వా స్టైలిష్ అందాలు.. ఈసారి ఇంకాస్త ఎక్కువగా..
    2/10
    పూనమ్ బాజ్వా ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ఎదో ఒక హాట్ ఫొటోను పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 
    పూనమ్ బాజ్వా స్టైలిష్ అందాలు.. ఈసారి ఇంకాస్త ఎక్కువగా..
    3/10
    ఇక ప్రస్తుతం పూనమ్ బాజ్వా మూడు పదుల వయసులో ఉన్న కూడా సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ డోస్ ఏ మాత్రం తగ్గించడం లేదు. 
    పూనమ్ బాజ్వా స్టైలిష్ అందాలు.. ఈసారి ఇంకాస్త ఎక్కువగా..
    4/10
    పూనమ్ బాజ్వా పరుగు సినిమాలో హీరోయిన్ అక్కగా కనిపించిన ఎమోషనల్ సీన్స్ లో అద్భుతమైన నటనను కనబరిచింది.
    పూనమ్ బాజ్వా స్టైలిష్ అందాలు.. ఈసారి ఇంకాస్త ఎక్కువగా..
    5/10
    పూనమ్ బాజ్వా ఒకనొక టైమ్ లో ఛాన్సులు రాకపోవడంతో అల్లు అర్జున్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో వచ్చిన పరుగు సినిమాలో ఒక సపోర్టింగ్ పాత్రలో నటించింది. 
    పూనమ్ బాజ్వా స్టైలిష్ అందాలు.. ఈసారి ఇంకాస్త ఎక్కువగా..
    6/10
     పూనమ్ బాజ్వా కన్నడ తమిళ్ లో కూడా కొన్ని మీడియం బడ్జెట్ సినిమాల్లో మంచి ఛాన్సులు రావడంతో కొన్నాళ్ళు బిజీగా కనిపించింది.
    పూనమ్ బాజ్వా స్టైలిష్ అందాలు.. ఈసారి ఇంకాస్త ఎక్కువగా..
    7/10
    పూనమ్ బాజ్వా.. నాగార్జున బాస్ సినిమాలో కూడా ఈ  మంచి ఛాన్స్ కొట్టేసింది. అందులో స్పెషల్ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది.
    పూనమ్ బాజ్వా స్టైలిష్ అందాలు.. ఈసారి ఇంకాస్త ఎక్కువగా..
    8/10
    పూనమ్ బాజ్వా మొదటి సినిమా మ్యూజికల్ గా హిట్టవ్వడంతో అమ్మడికి రెండు మూడు ఆఫర్స్ వెంటవెంటనే వచ్చాయి.
    పూనమ్ బాజ్వా స్టైలిష్ అందాలు.. ఈసారి ఇంకాస్త ఎక్కువగా..
    9/10
    పూనమ్ బాజ్వా అప్పట్లో తన హోమ్లీ అందంతో ఓ వర్గం కుర్రకారును అమితంగా ఆకట్టుకుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X