twitter
    bredcrumb

    Pragya Jaiswal: ఓ వైపు ట్రెడిషినల్ గా కనిపిస్తూనే మరోవైపు గ్లామర్ ట్రీట్.. ప్రగ్యా బ్యూటీఫుల్

    By Musti Prashanth
    | Published: Tuesday, October 4, 2022, 11:28 [IST]
    Beautiful actress Pragya Jaiswal latest glamorous pics, మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్.. వచ్చిన కొత్తలోనే యువతలో మంచి క్రేజ్ అయితే అందుకుంది. ఈ బ్యూటీకి బాక్సాపీస్ వద్ద అనుకున్నంత విజయాన్ని అందుకోకపోయినప్పటికి కూడా గ్లామర్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఎక్కువగానే ఉన్నారు అని చెప్పవచ్చు. 
    Pragya Jaiswal: ఓ వైపు ట్రెడిషినల్ గా కనిపిస్తూనే మరోవైపు గ్లామర్ ట్రీట్.. ప్రగ్యా బ్యూటీఫుల్
    1/10
    సోషల్ మీడియాలో కూడా బికినీ అందాలతో అప్పుడప్పుడు ప్రగ్యా జైస్వాల్ ఊహించని విధంగా దర్శనమిస్తుంది. మిగతా వారి కంటే తాను విభిన్నం అనే విధంగానే ఫోటోషూట్స్ లో స్టిల్స్ ఇస్తూ ఉంటుంది.
    Pragya Jaiswal: ఓ వైపు ట్రెడిషినల్ గా కనిపిస్తూనే మరోవైపు గ్లామర్ ట్రీట్.. ప్రగ్యా బ్యూటీఫుల్
    2/10
    ప్రగ్యా జైస్వాల్ బ్యాడ్ లక్ ఏమిటో గాని కొన్నిసార్లు సక్సెస్ అందుకున్న కొన్ని రోజులకే ఊహించిన విధంగా డిజాస్టర్స్ కూడా ఎదుర్కొంటుంది. మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా సినిమాలో కూడా ఆమె నటించింది. కానీ ఆ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.
    Pragya Jaiswal: ఓ వైపు ట్రెడిషినల్ గా కనిపిస్తూనే మరోవైపు గ్లామర్ ట్రీట్.. ప్రగ్యా బ్యూటీఫుల్
    3/10
    గత ఏడాది ప్రగ్యా జైస్వాల్ నందమూరి బాలకృష్ణ తో అఖండ అనే సినిమా చేసింది  ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
    Pragya Jaiswal: ఓ వైపు ట్రెడిషినల్ గా కనిపిస్తూనే మరోవైపు గ్లామర్ ట్రీట్.. ప్రగ్యా బ్యూటీఫుల్
    4/10
    కంచె సినిమాలో ప్రగ్యా జైస్వాల్ చాలా ట్రెడిషనల్ గా కనిపించడంతో అందరూ కూడా ఆమె ట్రెడిషనల్ పాత్రలోనే కనిపిస్తుందేమో అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత చేసిన మరి కొన్ని సినిమాలలో మాత్రం ఆమె గ్లామర్ తో కూడా షాక్ ఇచ్చింది.
    Pragya Jaiswal: ఓ వైపు ట్రెడిషినల్ గా కనిపిస్తూనే మరోవైపు గ్లామర్ ట్రీట్.. ప్రగ్యా బ్యూటీఫుల్
    5/10
    వరుణ్ తేజ్ కంచె సినిమాలో ప్రగ్యా జైస్వాల్ నటించిన విధానం ఈ వర్గం వారిని ఎంతగానో కట్టుకుంది. ఇక ఆ సినిమాకు గాను ఆమెకు పలు అవార్డులు కూడా దక్కాయి
    Pragya Jaiswal: ఓ వైపు ట్రెడిషినల్ గా కనిపిస్తూనే మరోవైపు గ్లామర్ ట్రీట్.. ప్రగ్యా బ్యూటీఫుల్
    6/10
    ప్రగ్యా జైస్వాల్ 2014 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఆమె మొదటి సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. కానీ ఆ తర్వాత ఆమె నటనకు మాత్రం మంచి ఆఫర్లు వచ్చాయి
    Pragya Jaiswal: ఓ వైపు ట్రెడిషినల్ గా కనిపిస్తూనే మరోవైపు గ్లామర్ ట్రీట్.. ప్రగ్యా బ్యూటీఫుల్
    7/10
    ప్రగ్యా జైస్వాల్ ఎప్పుడు కూడా ఒకే తరహా ఫోటోలు పోస్ట్ చేయకుండా అప్పుడప్పుడు ట్రెడిషనల్ లుక్ లో కూడా చాలా అందంగా కనిపిస్తోంది. ఇక ఆ తర్వాత మళ్ళీ గ్లామర్ ట్రీట్ కూడా ఇవ్వడానికి ఈ బ్యూటీ ఏ మాత్రం వెనుకడుగు వేయడం లేదు.
    Pragya Jaiswal: ఓ వైపు ట్రెడిషినల్ గా కనిపిస్తూనే మరోవైపు గ్లామర్ ట్రీట్.. ప్రగ్యా బ్యూటీఫుల్
    8/10
    ఇటీవల కాలంలో ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ను పెంచుకున్న హీరోయిన్స్ లలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఆమె సినిమాలు చేస్తున్న చేయకపోయినా కూడా తన గ్లామర్ తో మాత్రం నిత్యం నెటిజన్లను ఆకట్టుకుంటూనే ఉంది.
    Pragya Jaiswal: ఓ వైపు ట్రెడిషినల్ గా కనిపిస్తూనే మరోవైపు గ్లామర్ ట్రీట్.. ప్రగ్యా బ్యూటీఫుల్
    9/10
    సోషల్ మీడియాలో నిత్యం ఈ బ్యూటీ ఏదో ఒక ఫోటోషూట్ తో హైలెట్ గా నిలుస్తూనే ఉంటుంది. రీసెంట్ గా కూడా కొన్ని కొన్ని ఫోటోలు పోస్ట్ చేసిన అమ్మడు తన ఫాలోవర్స్ సంఖ్యను కూడా పెంచుకుంటుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X