twitter
    bredcrumb

    Priety Zinta: ఒకప్పటి సొట్టబుగ్గుల సుందరి స్టన్నింగ్ ఫొటోస్.. 47లో కిక్కిచ్చే గ్లామర్!

    By Musti Prashanth
    | Updated: Saturday, January 14, 2023, 00:22 [IST]
    Beautiful Actress Priety Zinta latest stunning photos viral, ప్రీతి జింటా అనగానే అందరికీ ఆమె సొట్టబుగ్గలు ఎక్కువగా గుర్తుకు వస్తూ ఉంటాయి. అప్పట్లో ఎంతగానో గుర్తింపునందుకున్న ప్రీతి జింటా ఇండియన్ సినిమా హిస్టరీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. 
    Priety Zinta: ఒకప్పటి సొట్టబుగ్గుల సుందరి స్టన్నింగ్ ఫొటోస్.. 47లో కిక్కిచ్చే గ్లామర్!
    1/11
    ఇక 2008 వరకు కూడా చాలా బిజీగా కనిపించిన ప్రీతిజింటా ఆ తర్వాత మాత్రం మెల్లగా సినిమాలు చేయడం తగ్గించేసింది. పలు టెలివిజన్ షోలలో కూడా కనిపించింది.

    2/11
    ప్రీతిజింటా చివరగా 2018లో బజాజ్ సూపర్ హిట్ అనే ఒక సినిమాలో నటించింది. ఇక తర్వాత మళ్ళీ ఆమె వెండితెరపైకి చూడలేదు.
    Priety Zinta: ఒకప్పటి సొట్టబుగ్గుల సుందరి స్టన్నింగ్ ఫొటోస్.. 47లో కిక్కిచ్చే గ్లామర్!
    3/11
    ఇక 2008 వరకు కూడా చాలా బిజీగా కనిపించిన ప్రీతిజింటా ఆ తర్వాత మాత్రం మెల్లగా సినిమాలు చేయడం తగ్గించేసింది. పలు టెలివిజన్ షోలలో కూడా కనిపించింది.
    Priety Zinta: ఒకప్పటి సొట్టబుగ్గుల సుందరి స్టన్నింగ్ ఫొటోస్.. 47లో కిక్కిచ్చే గ్లామర్!
    4/11
    కేవలం గ్లామరస్ పాత్రలు మాత్రమే కాకుండా మంచి కంటెంట్ ఉన్న క్యారెక్టర్స్ అలాగే బలంగా ఉన్న పాత్రలలో కూడా కనిపించే ప్రయత్నం చేసింది.
    Priety Zinta: ఒకప్పటి సొట్టబుగ్గుల సుందరి స్టన్నింగ్ ఫొటోస్.. 47లో కిక్కిచ్చే గ్లామర్!
    5/11
    కెరీర్ మొదట్లోనే షారుఖాన్ సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ వంటి హీరోలతో నటించే అవకాశం రావడంతో ప్రీతి చాలా తొందరగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగింది.
    Priety Zinta: ఒకప్పటి సొట్టబుగ్గుల సుందరి స్టన్నింగ్ ఫొటోస్.. 47లో కిక్కిచ్చే గ్లామర్!
    6/11
    అయితే తెలుగులో ఆమె రాజకుమారుడు సినిమా తర్వాత ఇటువైపు చూడలేదు. ఎక్కువగా హిందీ సినిమాలలోనే నటించింది అక్కడే ఆమెకు స్టార్ హీరోలతో నటించే అవకాశం రావడంతో చాలా బిజీ హీరోయిన్ గా మారిపోయింది.
    Priety Zinta: ఒకప్పటి సొట్టబుగ్గుల సుందరి స్టన్నింగ్ ఫొటోస్.. 47లో కిక్కిచ్చే గ్లామర్!
    7/11
    ఇక తెలుగులో సక్సెస్ అందుకున్న తర్వాత ఆమెకు గ్యాప్ లేకుండా చాలా ఆఫర్లు వచ్చాయి. ఇంకా మహేష్ బాబు రాజకుమారుడు సినిమాలో కూడా హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
    Priety Zinta: ఒకప్పటి సొట్టబుగ్గుల సుందరి స్టన్నింగ్ ఫొటోస్.. 47లో కిక్కిచ్చే గ్లామర్!
    8/11
    ఇక తెలుగులో అయితే మొదట్లో వెంకటేష్ తో ప్రేమంటే ఇదేరా సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
    Priety Zinta: ఒకప్పటి సొట్టబుగ్గుల సుందరి స్టన్నింగ్ ఫొటోస్.. 47లో కిక్కిచ్చే గ్లామర్!
    9/11
    ఇక ప్రీతి జింటా తన కెరీర్ ను 1998లో మొదలు పెట్టింది. మొదట ఆమె మణిరత్నం బాలీవుడ్ మూవీ దిల్సే సినిమా ద్వారా తన సినిమా ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X