Priya Prakash Varrier: అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరీంత ఘాటుగా..

    By Prashanth Musti
    | Published: Thursday, July 14, 2022, 14:05 [IST]
    Priya Prakash Varrier: అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరీంత ఘాటుగా..
    1/10
    ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ ని కూడా ఫిదా చేసిన ప్రియా ప్రకాష్ వారియర్ ఇంటర్నెట్ లో ఎంతగా వైరల్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 
    ఆ మధ్యకాలంలో అల్లు అర్జున్ ని కూడా ఫిదా చేసిన ప్రియా ప్రకాష్ వారియర్ ఇంటర్నెట్ లో ఎంతగా వైరల్...
    Courtesy: https://www.instagram.com/priya.p.varrier/?hl=en
    Priya Prakash Varrier: అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరీంత ఘాటుగా..
    2/10
    అయితే ప్రియా ప్రకాష్ వారియర్ ఒక వీడియోతో తప్పిస్తే హీరోయిన్ గా మాత్రం సినిమాలతో సక్సెస్ కాలేక పోయింది. 
    అయితే ప్రియా ప్రకాష్ వారియర్ ఒక వీడియోతో తప్పిస్తే హీరోయిన్ గా మాత్రం సినిమాలతో సక్సెస్ కాలేక...
    Courtesy: https://www.instagram.com/priya.p.varrier/?hl=en
    Priya Prakash Varrier: అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరీంత ఘాటుగా..
    3/10
    అల్లు అర్జున్ కూడా బ్యూటీ కను సైగలకు ఫిదా అయిపోయాడు.  ఎక్కడ చూసినా ఈ బ్యూటీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు. 
    అల్లు అర్జున్ కూడా బ్యూటీ కను సైగలకు ఫిదా అయిపోయాడు.  ఎక్కడ చూసినా ఈ బ్యూటీ గురించి అందరూ...
    Courtesy: https://www.instagram.com/priya.p.varrier/?hl=en
    Priya Prakash Varrier: అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరీంత ఘాటుగా..
    4/10
    2019లో మలయాళంలో తెరకెక్కిన 'ఓరు ఆధర్ లవ్' అనే సినిమాలో కనుసైగలతో ఎంతో రొమాంటిక్ గా ప్రేమను వ్యక్తపరిచగా ఆ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసింది. 
    2019లో మలయాళంలో తెరకెక్కిన 'ఓరు ఆధర్ లవ్' అనే సినిమాలో కనుసైగలతో ఎంతో రొమాంటిక్ గా ప్రేమను...
    Courtesy: https://www.instagram.com/priya.p.varrier/?hl=en
    Priya Prakash Varrier: అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరీంత ఘాటుగా..
    5/10
    మొదటి సినిమా విడుదలకు ముందే ఆమెకు సంబంధించిన ఒక చిన్న క్లిప్ వీడియో అందరినీ షాక్ కు గురి చేసింది.
    మొదటి సినిమా విడుదలకు ముందే ఆమెకు సంబంధించిన ఒక చిన్న క్లిప్ వీడియో అందరినీ షాక్ కు గురి...
    Courtesy: https://www.instagram.com/priya.p.varrier/?hl=en
    Priya Prakash Varrier: అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరీంత ఘాటుగా..
    6/10
    మొదట్లో ప్రియకు హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. కానీ 2019లో మాత్రం ఒక చిన్న సినిమాతో ఊహించిన విధంగా మంచి క్రేజ్ అందుకుంది. 
    మొదట్లో ప్రియకు హీరోయిన్ గా అవకాశాలు రాలేదు. కానీ 2019లో మాత్రం ఒక చిన్న సినిమాతో ఊహించిన విధంగా...
    Courtesy: https://www.instagram.com/priya.p.varrier/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X