twitter
    bredcrumb

    Rashi Khanna: ఫస్ట్ టైమ్ ఊహించని గ్లామర్ ట్రీట్.. రాశి ఖన్నా నిజంగానే పిచ్చెక్కించేస్తోందిగా..

    By Musti Prashanth
    | Published: Friday, August 19, 2022, 22:27 [IST]
    beautiful actress rashi khanna latest new glamorous photos, బబ్లీ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రాశికన్నా మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక అక్కినేనివారి మనం సినిమాలో ఒక చిన్న గెస్ట్ పాత్రలో కనిపించిన రాశి కన్నా ఆ తర్వాత చాలా సినిమాల్లో గ్యాప్ లేకుండా ఆఫర్స్ అందుకుంది.
    Rashi Khanna: ఫస్ట్ టైమ్ ఊహించని గ్లామర్ ట్రీట్.. రాశి ఖన్నా  నిజంగానే పిచ్చెక్కించేస్తోందిగా..
    1/10
    ఇక అక్కినేనివారి మనం సినిమాలో ఒక చిన్న గెస్ట్ పాత్రలో కనిపించిన రాశి కన్నా ఆ తర్వాత చాలా సినిమాల్లో గ్యాప్ లేకుండా ఆఫర్స్ అందుకుంది. 
    Rashi Khanna: ఫస్ట్ టైమ్ ఊహించని గ్లామర్ ట్రీట్.. రాశి ఖన్నా  నిజంగానే పిచ్చెక్కించేస్తోందిగా..
    2/10
    బాక్సాఫీస్ వద్ద ఇటీవల కాలంలో రాశి ఖన్నాకు అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ దక్కలేదు. ఇక ఎలాగైనా రాబోయే సినిమాలతో మాత్రం మంచి విజయాలను అందుకోవాలని ఈ బ్యూటీ హాడ్ వర్క్ చేస్తోంది.
    Rashi Khanna: ఫస్ట్ టైమ్ ఊహించని గ్లామర్ ట్రీట్.. రాశి ఖన్నా  నిజంగానే పిచ్చెక్కించేస్తోందిగా..
    3/10
    ఇక రాశి ఖన్నా ఇటీవల నాగచైతన్య థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది.
    Rashi Khanna: ఫస్ట్ టైమ్ ఊహించని గ్లామర్ ట్రీట్.. రాశి ఖన్నా  నిజంగానే పిచ్చెక్కించేస్తోందిగా..
    4/10
    ఒకసారి రాశి కన్నాతో సినిమా చేస్తే ఆ తర్వాత ఆమె ఒక మంచి స్నేహితురాలిగా మారిపోతుంది అని చాలామంది హీరోలు వివరణ ఇచ్చారు. ఆమె షూటింగ్ స్పాట్ లో కూడా చాలా సింపుల్ గా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది అని కూడా చెబుతూ ఉంటారు.
    Rashi Khanna: ఫస్ట్ టైమ్ ఊహించని గ్లామర్ ట్రీట్.. రాశి ఖన్నా  నిజంగానే పిచ్చెక్కించేస్తోందిగా..
    5/10
    సోషల్ మీడియాలో రాసి కన్నా పోస్ట్ చేసే ఫోటోలకు మంచి క్రేజ్ అందుతూ ఉంటుంది. ఇక ఆమె కాస్త గ్లామర్ డోస్ పెంచిన కూడా ఆ ఫోటోలు మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి.

    6/10

    7/10

    8/10
    సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న రాశికన్నా ఇటీవల గ్లామరస్ ఫొటో షూట్ తో ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది.
    Rashi Khanna: ఫస్ట్ టైమ్ ఊహించని గ్లామర్ ట్రీట్.. రాశి ఖన్నా  నిజంగానే పిచ్చెక్కించేస్తోందిగా..
    9/10
    ఇక సోలో హీరోయిన్ గా మొదట్లోనే సక్సెస్ అవడంతో బ్యూటీ పేరు ఇండస్ట్రీలో అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. అలాగే పలు కమర్షియల్ యాడ్స్ ద్వారా మంచి ఆదాయాన్ని అందుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X