ఇక తెలుగులో మొదట్లోనే సక్సెస్ లు రావడంతో ఆమె తమిళ ఇండస్ట్రీలో కూడా కొన్ని ఆఫర్స్ అందుకుంది. ఇక ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఆమె సుశీల పాత్రలో నటించిన విషయం తెలిసిందే.
ఇక తెలుగులో మొదట్లోనే సక్సెస్ లు రావడంతో ఆమె తమిళ ఇండస్ట్రీలో కూడా కొన్ని ఆఫర్స్ అందుకుంది. ఇక...
ఇక ప్రస్తుతం అయితే షాలిని చేతుల్లో ఎలాంటి తెలుగు సినిమాలు లేవు. తమిళంలో కూడా పెద్దగా ఆఫర్లు ఏమీ లేవు. ప్రస్తుతం మహారాజా అనే ఒక హిందీ సినిమాలో మాత్రమే నటిస్తోంది.
ఇక ప్రస్తుతం అయితే షాలిని చేతుల్లో ఎలాంటి తెలుగు సినిమాలు లేవు. తమిళంలో కూడా పెద్దగా ఆఫర్లు ఏమీ...
మహానటి సినిమాలో కూడా మీ సుశీల పాత్రలోనే నటించింది. చివరగా 2020లో అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాలో ఒక పాత్రలో కనిపించింది. ఇక తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు.
మహానటి సినిమాలో కూడా మీ సుశీల పాత్రలోనే నటించింది. చివరగా 2020లో అనుష్క నటించిన నిశ్శబ్దం...
ఇక ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ ఆమెకు ఇండస్ట్రీలో మాత్రం సరైన అవకాశాలు రావడం లేదు. ఇక కేవలం హీరోయిన్ గానే కాకుండా శాలిని పాండే కొన్ని పెద్ద సినిమాలలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలో కూడా నటించింది.
ఇక ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తున్నప్పటికీ ఆమెకు ఇండస్ట్రీలో మాత్రం సరైన అవకాశాలు రావడం లేదు....