twitter
    bredcrumb

    Shraddha das: చీరలో కూడా గ్లామర్ డోస్ తగ్గించట్లేదుగా.. ఈ స్టిల్స్ అరాచకం!

    By Musti Prashanth
    | Published: Monday, August 22, 2022, 21:31 [IST]
    Beautiful actress Shraddha das latest glamorous photos, ముంబైలో పుట్టి పెరిగిన శ్రద్దా దాస్ 16 ఏళ్ళ వయసు నుంచే యాక్టింగ్ పై ఫోకస్ పెట్టింది. 2008లో సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. జర్నలిజంలో కోర్సు పూర్తి చేసిన అమ్మడు అటు వైపు కూడా కాస్త ఎక్కువగానే ఆసక్తిని చూపించింది.
    Shraddha das: చీరలో కూడా గ్లామర్ డోస్ తగ్గించట్లేదుగా.. ఈ స్టిల్స్ అరాచకం!
    1/10
    ఇక శ్రద్దా దాస్ ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో కొన్ని మీడియం రేంజ్ సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. అంతే కాకుండా ఈ బ్యూటీకి వెబ్ సీరీస్ లలో కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి. త్వరలో ఒక తమిళ అగ్ర హీరో సినిమాలో నెగిటివ్ పాత్రలో కనిపించనున్నట్లు టాక్.
    Shraddha das: చీరలో కూడా గ్లామర్ డోస్ తగ్గించట్లేదుగా.. ఈ స్టిల్స్ అరాచకం!
    2/10
    సోషల్ మీడియాలో ఆమె ఘాటైన ఫొటోలతో కుర్రాళ్లను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తోంది. ఫాలోవర్స్ సంఖ్య కూడా గట్టిగానే పెరుగుతోంది. ఇటీవల ఆమె చీరలో కూడా మతిపోగొట్టేసింది.
    Shraddha das: చీరలో కూడా గ్లామర్ డోస్ తగ్గించట్లేదుగా.. ఈ స్టిల్స్ అరాచకం!
    3/10
    ఇక శ్రద్దా దాస్ చేసిన సినిమాలు కొన్ని రాను రాను డిజాస్టర్ అవ్వడంతో ఆమె మెల్లగా గుర్తింపు కూడా కోల్పోయింది. ఇక సినిమా ఆఫర్లు రిజల్ట్ ఎలా ఉన్నా కూడా శ్రద్దా దాస్ తన అందంతో జనాలను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
    Shraddha das: చీరలో కూడా గ్లామర్ డోస్ తగ్గించట్లేదుగా.. ఈ స్టిల్స్ అరాచకం!
    4/10
    ఆర్య, డార్లింగ్, నాగవల్లి, మొగుడు వంటి సినిమాల్లో కూడా హాట్ బ్యూటిగా కనిపించింది. ముఖ్యంగా మొగుడు సినిమాలో ఈ బ్యూటీ బికినిలో షాక్ ఇచ్చే విధంగా దర్శనమిచ్చింది.
    Shraddha das: చీరలో కూడా గ్లామర్ డోస్ తగ్గించట్లేదుగా.. ఈ స్టిల్స్ అరాచకం!
    5/10
    ఇక శ్రద్దా దాస్ గ్లామర్ బ్యూటీగా చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా దర్శనమిచ్చింది. పలు సినిమాల్లో బికినిలో కూడా దర్శనమిచ్చింది కానీ అవేవి అంతగా వర్కౌట్ కాలేదు.
    Shraddha das: చీరలో కూడా గ్లామర్ డోస్ తగ్గించట్లేదుగా.. ఈ స్టిల్స్ అరాచకం!
    6/10
    టార్గెట్, 18, 20 లవ్ స్టొరీ అనే సినిమాలతో కూడా ఆమెకు నటిగా మంచి క్రేజ్ దక్కింది. ముఖ్యంగా గ్లామరస్ బోల్డ్ క్యారెక్టర్స్ కోసం ఈ బ్యూటీని ఎక్కువగా సెలెక్ట్ చేసుకునేవారు.
    Shraddha das: చీరలో కూడా గ్లామర్ డోస్ తగ్గించట్లేదుగా.. ఈ స్టిల్స్ అరాచకం!
    7/10
    మొదటి సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న శ్రద్దా దాస్ అప్పట్లో వరుసగా తెలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఆ సినిమాలు ఏవి కూడా ఈ బ్యూటీ రేంజ్ ను పెంచింది లేదు.
    Shraddha das: చీరలో కూడా గ్లామర్ డోస్ తగ్గించట్లేదుగా.. ఈ స్టిల్స్ అరాచకం!
    8/10
    జర్నలిజంలో కోర్సు పూర్తి చేసిన అమ్మడు అటు వైపు కూడా కాస్త ఎక్కువగానే ఆసక్తిని చూపించింది. కొన్ని మీడియా ఛానెల్స్ లో కూడా వర్క్ చేయాలనీ అనుకుందట. కానీ ఆ తరువాత మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసింది.
    Shraddha das: చీరలో కూడా గ్లామర్ డోస్ తగ్గించట్లేదుగా.. ఈ స్టిల్స్ అరాచకం!
    9/10
    2008లో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయినా కూడా ఈ బ్యూటీకి అనుకున్నంతగా క్రేజ్ అయితే రాలేదు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X