twitter
    bredcrumb

    Sneha Ullal: జూనియర్ ఐశ్వర్య డిఫరెంట్ గ్లామర్ షో.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్

    By Musti Prashanth
    | Updated: Friday, November 11, 2022, 22:03 [IST]
    Actress Sneha Ullal latest glamorous photos viral,తెలుగులో చాలా సినిమాలు చేసిన స్నేహా ఉల్లాల్ కి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో తెలుగులో అడుగు పెట్టింది..  అలాగే కరెంట్, సింహా లాంటి సినిమాల్లో నటించింది. ఒకట్రెండు విజయాలు వచ్చినా కూడా స్నేహా కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి. 
    Sneha Ullal: జూనియర్ ఐశ్వర్య డిఫరెంట్ గ్లామర్ షో.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    1/10
    అయితే వచ్చిన కొత్తలో సినిమా ఛాన్సులు అనుకున్నంతగా రాలేదని అందాల ఆరబోతకు సిద్దమయింది. స్నేహా ఉల్లాల్‌ను జూనియర్ ఐశ్వ‌ర్య‌రాయ్ అని అంద‌రూ అంటూ ఉంటారు. 
    Sneha Ullal: జూనియర్ ఐశ్వర్య డిఫరెంట్ గ్లామర్ షో.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    2/10
    ఆమె చేసిన ఓకే ఒక్క వెం సిరీస్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.  ఎంత ఐష్ పోలికలతో ఉన్నా కూడా నటిగా మాత్రం ఎందుకో సినిమా ఇండ‌స్ట్రీలో అంత‌గా నిల‌దొక్కుకోలేక‌పోయింది. 
    Sneha Ullal: జూనియర్ ఐశ్వర్య డిఫరెంట్ గ్లామర్ షో.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    3/10

    4/10
    ఇక 2014 తరువాత  సినిమాలకు బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. చిన్న సినిమాల్లో కూడా ఆమె నటించేందుకు ఒప్పుకోలేదు. ఇక 2020 లో ఆమెకు ఎక్స్పైరీ డేట్ అనే ఒక వెబ్ సిరీస్ లో అవకాశం లభించింది. 
    Sneha Ullal: జూనియర్ ఐశ్వర్య డిఫరెంట్ గ్లామర్ షో.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    5/10
    ఇక అల్లరి నరేష్ తో మడతకాజా, యాక్షన్ త్రీడీ వంటి సినిమాలు చేసిన అమ్మడికి బాక్సాఫీస్ వద్ద మాత్రం సరైన విజయాలు రాలేదు. ఇక సినిమా వలన కూడా ఆమెకు మంచి అవకాశాలు రాలేదు. 
    Sneha Ullal: జూనియర్ ఐశ్వర్య డిఫరెంట్ గ్లామర్ షో.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    6/10
     తెలుగులో అయితే మొదట ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత నేను మీకు తెలుసా సినిమాలో కూడా డిఫరెంట్ గ్లామర్ తో ఆకట్టుకుంది.
    Sneha Ullal: జూనియర్ ఐశ్వర్య డిఫరెంట్ గ్లామర్ షో.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    7/10
    ఇక మోడల్ గా గుర్తింపు అందుకొని గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ల‌లో స్నేహ ఉల్లాల్ ఒక‌రు. ఐశ్వ‌ర్య‌రాయ్ పోలిక‌ల‌తో ఉండే స్నేహ‌.. 2005లో ల‌క్కీః నో టైమ్ ఫ‌ర్ ల‌వ్ అనే మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
    Sneha Ullal: జూనియర్ ఐశ్వర్య డిఫరెంట్ గ్లామర్ షో.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    8/10
    అందమైన కళ్ళతోనే కాకుండా స్మైల్ లోను స్నేహ ఉల్లాల్..ఐశ్‌కు ఏమాత్రం త‌క్కువ కాదు అనేలా క్రేజ్ అందుకుంది.  ఆమె ఫొటోలు కూడా బాగా వైరల్ అవుతుండేవి.
    Sneha Ullal: జూనియర్ ఐశ్వర్య డిఫరెంట్ గ్లామర్ షో.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్
    9/10
    మొదటి సినిమా సక్సెస్ కావడంతో కరెంట్, సింహా  సినిమాల్లో అవకాశాలు అందుకుంది. మొదట్లో విజయాలు వచ్చినా కూడా స్నేహా కోరుకున్న గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X