twitter
    bredcrumb

    Vedhika: గ్లామర్ డోస్ తో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన క్యూట్ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Sunday, July 3, 2022, 19:52 [IST]
    South Actress Vedhika new black dress still viral , ఇక రీసెంట్గా మరోసారి ఈ బ్యూటీ కుర్రాళ్ళను అట్రాక్ట్ చేసేలా ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. నల్లని డ్రెస్ లో తన వయ్యారాలు హైలైట్ అయ్యే విధంగా అమ్మడు ఇచ్చిన స్టిల్స్ మామూలుగా లేవు. ఒకసారి ఆ ఫోటో వివరాల్లోకి వెళితే..
    Vedhika: గ్లామర్ డోస్ తో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన క్యూట్ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్
    1/10
    భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు అందుకున్న వేదిక అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. 
    Vedhika: గ్లామర్ డోస్ తో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన క్యూట్ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్
    2/10
    ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది.
    Vedhika: గ్లామర్ డోస్ తో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన క్యూట్ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్
    3/10
    వేదిక కేవలం రెగ్యులర్ కమర్షియల్ పాత్రలు మాత్రమే కాకుండా విభిన్నమైన కథలను కూడా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చింది.
    Vedhika: గ్లామర్ డోస్ తో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన క్యూట్ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్
    4/10
    భాషతో సంబంధం లేకుండా తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషల్లో సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది.
    Vedhika: గ్లామర్ డోస్ తో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన క్యూట్ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్
    5/10
    ఇక కళ్యాణ్ రామ్ విజయదశమి సినిమా ద్వారా ఆమె మొదటిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించి మంచి గుర్తింపు అందుకుంది. 
    Vedhika: గ్లామర్ డోస్ తో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన క్యూట్ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్
    6/10
    2006లో ఒక తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ ఆ తరువాత సౌత్ ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకుంది. 
    Vedhika: గ్లామర్ డోస్ తో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన క్యూట్ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్
    7/10
    నటి వేదిక సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చాలా కాలం అయింది. 
    Vedhika: గ్లామర్ డోస్ తో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన క్యూట్ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్
    8/10
    నల్లని డ్రెస్ లో తన వయ్యారాలు హైలైట్ అయ్యే విధంగా అమ్మడు ఇచ్చిన స్టిల్స్ మామూలుగా లేవు. 
    Vedhika: గ్లామర్ డోస్ తో మరోసారి స్టన్ అయ్యేలా చేసిన క్యూట్ హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్
    9/10
    రీసెంట్ గా మరోసారి ఈ బ్యూటీ కుర్రాళ్ళను ఎట్రాక్ట్ చేసేలా ఫోటోలకు స్టిల్ ఇచ్చింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X