twitter
    bredcrumb

    Mehreen Pirzada: గ్లామర్ డోస్ మరింత పెంచుతున్న మెహ్రీన్.. స్టన్నింగ్ ఫొటో షూట్

    By Musti Prashanth
    | Published: Tuesday, November 8, 2022, 13:35 [IST]
    Beautiful heroine mehrene pirzada latest photos viral, నాని నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ సినిమాతో మెహ్రీన్ కౌర్ పిర్జాదా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా మెహ్రీన్ నటనకు మంచి గుర్తింపు లభించింది. తెలుగు ప్రేక్షకులకు అతి తక్కువ టైమ్ లోనే బాగా దగ్గరైన మెహ్రీన్ మొదట్లోనే బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. ఎలాంటి సినిమా చేసినా మొదట్లో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంది.
    Mehreen Pirzada: గ్లామర్ డోస్ మరింత పెంచుతున్న మెహ్రీన్.. స్టన్నింగ్ ఫొటో షూట్
    1/10
    ఇక మెహ్రీన్ సక్సెస్ రెటు అంతగా హై లో లేకపోయినప్పటికీ కూడా రెమ్యునరేషన్ పరంగా మాత్రం అస్సలు వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది. 
    Mehreen Pirzada: గ్లామర్ డోస్ మరింత పెంచుతున్న మెహ్రీన్.. స్టన్నింగ్ ఫొటో షూట్
    2/10
    రీసెంట్ గా ప్రభాస్ మారుతి కలయికలో వచ్చే సినిమాలో కూడా ఈ బ్యూటీకి ఛాన్స్ వచ్చినట్లు ఒక టాక్ వచ్చింది. మెహ్రీన్ సినిమాలు మాత్రమే కాకుండా మెహ్రీన్ వెబ్ సీరీస్ లలో కూడా నటించాలని అనుకుంటోంది.
    Mehreen Pirzada: గ్లామర్ డోస్ మరింత పెంచుతున్న మెహ్రీన్.. స్టన్నింగ్ ఫొటో షూట్
    3/10
    సినిమా అవకాశాలు వచ్చినా రాలేకున్నా గాని రెమ్యునరేషన్ విషయంలో మాత్రం అస్సలు తగ్గడం లేదని ఇండస్ట్రీలో ఒక టాక్ వస్తోంది. అయితే కంటెంట్ నచ్చితే మాత్రం కొన్నిసార్లు తక్కువ స్థాయిలో కూడా రెమ్యునరేషన్ తీసుకోవటానికి సిద్ధమేనని పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది.
    Mehreen Pirzada: గ్లామర్ డోస్ మరింత పెంచుతున్న మెహ్రీన్.. స్టన్నింగ్ ఫొటో షూట్
    4/10
    ఇక మెహ్రీన్ ప్రస్తుతం తెలుగు కన్నడ భాషల్లో రెండు సినిమాలు చేస్తోంది. తమిళ్ మలయాళం కూడా కొన్ని ఆఫర్స్ పై చర్చలు మొదలు పెట్టినట్లు సమాచారం.
    Mehreen Pirzada: గ్లామర్ డోస్ మరింత పెంచుతున్న మెహ్రీన్.. స్టన్నింగ్ ఫొటో షూట్
    5/10
    మెహ్రీన్ కేవలం తెలుగులోనే కాకుండా తమిళం కన్నడ సినిమా ఇండస్ట్రీలలో కూడా పలు సినిమాలు చేస్తోంది.
    అలాగే మెహ్రీన్ బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుంటోంది. గ్లామర్ డోస్ కూడా పెంచుతూ సోషల్ మీడియాలో ఫ్యాన్ సంఖ్యను కూడా పెంచుకుంటోంది. 
    Mehreen Pirzada: గ్లామర్ డోస్ మరింత పెంచుతున్న మెహ్రీన్.. స్టన్నింగ్ ఫొటో షూట్
    6/10
    బ్యూటీఫుల్ లుక్స్ తో గ్లామరస్ హీరోయిన్ గా కూడా మెహ్రీన్ ఇంటర్నెట్ ప్రపంచంలో తన క్రేజ్ పెంచుకుంటోంది. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య కూడా పెరిగింది. ఇక అప్పుడప్పుడు ఈ విధంగా గ్లామరస్ ఫొటోషూట్స్ తో ఆకట్టుకుంటోంది. 
    Mehreen Pirzada: గ్లామర్ డోస్ మరింత పెంచుతున్న మెహ్రీన్.. స్టన్నింగ్ ఫొటో షూట్
    7/10
    వచ్చిన కొత్తలోనే రెండు నెలల గ్యాప్ లో మెహ్రీన్ ఆరు సినిమాలకు పైగా సైన్ చేసింది. హీరోయిన్స్ మధ్య పోటీ ఉన్న ఆ సమయంలో ఇది రికార్డ్ అనే చెప్పాలి. ఆ విధంగా స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువగా ఆమె పేరు ఇండస్ట్రీలో అప్పట్లో బాగానే వైరల్ అయ్యింది.
    Mehreen Pirzada: గ్లామర్ డోస్ మరింత పెంచుతున్న మెహ్రీన్.. స్టన్నింగ్ ఫొటో షూట్
    8/10
    ఇక టాలీవుడ్ ప్రేక్షకులకు చాలా తొందరగానే దగ్గరైన మెహ్రీన్ బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ నటిగా మంచి గుర్తింపును అందుకుంది. ఈ సినిమా చేసినా కూడా మొదట్లో ఆమెకు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు దక్కాయి.
    Mehreen Pirzada: గ్లామర్ డోస్ మరింత పెంచుతున్న మెహ్రీన్.. స్టన్నింగ్ ఫొటో షూట్
    9/10
    మొదట మెహ్రీన్ కౌర్ పిర్జాదా నటించిన కృష్ణగాడి వీర ప్రేమగాధ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు వెనువెంటనే మంచి ఆఫర్స్ అందుకుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X