twitter
    bredcrumb

    Neha Sharma: ఘాటైన అందాలతో స్టన్ అయ్యేలా చేస్తున్న మెగా బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Friday, September 2, 2022, 09:09 [IST]
    Beautiful heroine neha sharma latest glamorous photos viral, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తొలి సినిమా చిరుతలో  నటించిన నేహా శర్మను అప్పట్లో అందరూ లక్కీ అని అనుకున్నారు.తప్పకుండా అప్పట్లో నేహా శర్మ స్టార్ హీరోయిన్స్ కు పోటీ ఇస్తుంది అని కూడా అనుకున్నారు.
    Neha Sharma: ఘాటైన అందాలతో స్టన్ అయ్యేలా చేస్తున్న మెగా బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    1/10
    ఇక సోషల్ మీడియాలో మాత్రం నేహా శర్మ పోస్ట్ చేస్తున్న ఫోటోలు నిత్యం వైరల్ అవుతున్నాయి. ఆమె ప్రతి రోజు ఎలాంటి ఫోటో పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లిస్ట్ లో చేరిపోతాయి.
    Neha Sharma: ఘాటైన అందాలతో స్టన్ అయ్యేలా చేస్తున్న మెగా బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    2/10
    అయితే హిందీ సినిమాలు కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాయి. అయినప్పటికీ కూడా ఈ బ్యూటీ హిందీలోనే అడపాదడపా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతోంది.
    Neha Sharma: ఘాటైన అందాలతో స్టన్ అయ్యేలా చేస్తున్న మెగా బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    3/10
    ఇక 2009లో వరుణ్ తేజ్ తో కుర్రాడు అనే సినిమాలో చాలా నేచురల్ గా కనిపించింది. అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో నేహా శర్మ మళ్ళీ తెలుగు సినిమా చేయలేదు. చిన్న ఆఫర్లు వచ్చినా పట్టించుకోలేదు.
    Neha Sharma: ఘాటైన అందాలతో స్టన్ అయ్యేలా చేస్తున్న మెగా బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    4/10

    5/10
    కెరీర్ కోసం అడ్వాన్స్ గా ఆలోచించి ఆమె కొన్ని మంచి కాన్సెప్ట్ సినిమాలను కూడా మిస్ చేసుకుంది.  చిరుత సినిమా విడుదలైన రెండేళ్ల వరకు ఈ బ్యూటీ మరొక సినిమాలో కనిపించలేదు.
    Neha Sharma: ఘాటైన అందాలతో స్టన్ అయ్యేలా చేస్తున్న మెగా బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    6/10
    నేహా శర్మ మొదట్లో కొన్ని మిడియం రేంజ్ సినిమాల్లో నటించేందుకు నేహా వెనకడుగు వేయడం కూడా పెద్ద మైనస్ అని చెప్పాలి. కథల విషయంలో రిస్క్ చేయకూడదని ఆలోచించి కొన్నింటిని రిజెక్ట్ చేసింది. అలా మంచి కథలను మిస్ చేసుకుంది.
    Neha Sharma: ఘాటైన అందాలతో స్టన్ అయ్యేలా చేస్తున్న మెగా బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    7/10
    మెగా స్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్ తొలి చిత్రంలోనే అవకాశం అందుకోవడంతో అప్పట్లో ఈ బ్యూటీ చాలా అదృష్టవంతురాలు అని అందరు అనుకున్నారు. కానీ చిరుత సినిమా తర్వాత మళ్లీ మరో పెద్ద సినిమాల్లో కనిపించలేదు. 
    Neha Sharma: ఘాటైన అందాలతో స్టన్ అయ్యేలా చేస్తున్న మెగా బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    8/10
    ఈ నార్త్ హీరోయిన్ చిరుత సినిమాలో ఒక డబ్బున్న అమ్మాయిగా చాలా పొగరుగా చూపించిన హావభావాలు కూడా ఓ వర్గం వారిని బాగానే ఆకట్టుకున్నాయి. ఆమెలో మంచి నటి ఉన్నట్లు ప్రశంసలు అందాయి
    Neha Sharma: ఘాటైన అందాలతో స్టన్ అయ్యేలా చేస్తున్న మెగా బ్యూటీ.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    9/10
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తొలి చిత్రం చిరుత సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన నేహా శర్మ తన నటనతో అప్పట్లో సినీ ప్రముఖులను ఎంతగానో ఆకర్షించింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X