twitter
    bredcrumb

    Pragya Jaiswal: గ్లామర్ డోస్ మరింత పెంచిన క్యూట్ హీరోయిన్.. షాకింగ్ లుక్స్

    By Musti Prashanth
    | Published: Tuesday, August 2, 2022, 10:31 [IST]
    Actress pragya jaiswal latest black bikini look viral, కంచె సినిమా ద్వారా ట్రెడిషనల్ హీరోయిన్ గా ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రగ్యా జైస్వాల్ ఇటీవల కాలంలో గ్లామర్ డోస్ గట్టిగానే పెంచుతొంది. ఇక రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో బికినీ సైజును ఇంకాస్త తగ్గించేసి ఊహించని విధంగా షాక్ ఇచ్చింది అని చెప్పాలి. పూర్తి వివరాల్లోకి వెళితే..
    Pragya Jaiswal: గ్లామర్ డోస్ మరింత పెంచిన క్యూట్ హీరోయిన్.. షాకింగ్ లుక్స్
    1/10
     కంచె సినిమా ద్వారా ట్రెడిషనల్ హీరోయిన్ గా ప్రేక్షకులకు బాగా దగ్గరైన ప్రగ్యా జైస్వాల్ ఇటీవల కాలంలో గ్లామర్ డోస్ గట్టిగానే పెంచుతొంది. 
    Pragya Jaiswal: గ్లామర్ డోస్ మరింత పెంచిన క్యూట్ హీరోయిన్.. షాకింగ్ లుక్స్
    2/10
    చదువుకునే రోజుల్లో లాయర్ గా కోర్టులో వాదించాలని అనుకున్నా ఆమె విజయవంతంగా లా కోర్సును కూడా పూర్తి చేసింది. 
    Pragya Jaiswal: గ్లామర్ డోస్ మరింత పెంచిన క్యూట్ హీరోయిన్.. షాకింగ్ లుక్స్
    3/10
    ప్రగ్యా జైస్వాల్ చదువులో కూడా నెంబర్ వన్. ఆమె స్కూల్ అలాగే కాలేజీలో కూడా టాపర్ గా నిలిచెదట. 
    Pragya Jaiswal: గ్లామర్ డోస్ మరింత పెంచిన క్యూట్ హీరోయిన్.. షాకింగ్ లుక్స్
    4/10
    కన్నడలో కూడా ఛాన్స్ లు వచ్చాయి కానీ ఆమెకు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు దొరకకపోవడంతో అటువైపు పెద్దగా ఫోకస్ చేయలేదు.
    Pragya Jaiswal: గ్లామర్ డోస్ మరింత పెంచిన క్యూట్ హీరోయిన్.. షాకింగ్ లుక్స్
    5/10
     నార్త్ సినిమా ఇండస్ట్రీలో కొన్ని చిన్న సినిమాల్లో అవకాశాలు వస్తున్న సమయంలోనే ఎక్కువగా టాలీవుడ్ ఇండస్ట్రీ పైనే ఫోకస్ చేసింది.
    Pragya Jaiswal: గ్లామర్ డోస్ మరింత పెంచిన క్యూట్ హీరోయిన్.. షాకింగ్ లుక్స్
    6/10
    పూణే కు చెందిన ప్రగ్యా జైస్వాల్ 2013లోనే మోడల్ గా కెరియర్ ను ప్రారంభించి ఆ తర్వాత పలు కమర్షియల్ యాడ్స్ లో కూడా కనిపించింది. 
    Pragya Jaiswal: గ్లామర్ డోస్ మరింత పెంచిన క్యూట్ హీరోయిన్.. షాకింగ్ లుక్స్
    7/10
    మంచు మనోజ్ గుంటూరోడు సినిమాతో కమర్షియల్ గా పరవాలేదు అనే విధంగా మరొక సక్సెస్ అయితే అందుకుంది.
    Pragya Jaiswal: గ్లామర్ డోస్ మరింత పెంచిన క్యూట్ హీరోయిన్.. షాకింగ్ లుక్స్
    8/10
    మొదటి సినిమాలో ఆమె హోమ్లీ గా నటించిన విధానం ఓవర్గం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 
    Pragya Jaiswal: గ్లామర్ డోస్ మరింత పెంచిన క్యూట్ హీరోయిన్.. షాకింగ్ లుక్స్
    9/10
    తెలుగులో మొదట్లో కాస్త చిన్న సినిమాల్లో నటించిన ప్రగ్యా జైస్వాల్ మొదటిసారి 2015లో కంచె సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X