twitter
    bredcrumb

    Pranitha Subhash: ఓవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. ప్రణీత లేటెస్ట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Updated: Tuesday, July 19, 2022, 11:16 [IST]
    Actress Pranitha Subhash latest stunning bikini look viral,సోషల్ మీడియాలో కూడా గ్లామర్ అందాలతో స్టన్ అయ్యేలా చేస్తున్నారు. రీసెంట్ గా ప్రణీత సుభాష్ కూడా మరోసారి బికినీ అందాలతో షాక్ ఇచ్చింది. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
    Pranitha Subhash: ఓవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. ప్రణీత లేటెస్ట్ ఫొటోస్
    1/10
    మొదట కన్నడ చిత్ర పరిశ్రమలో పోకిరి రీమేక్ లో నటించిన అమ్మడు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. 
    Pranitha Subhash: ఓవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. ప్రణీత లేటెస్ట్ ఫొటోస్
    2/10
    తెలుగులో మెయిన్ హీరోయిన్ గా ఆఫర్స్ రాకపోయినప్పటికీ కూడా కన్నడలో మాత్రం మీడియం రేంజ్ హీరోలతో అవకాశాలు బాగానే వచ్చాయి.
    Pranitha Subhash: ఓవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. ప్రణీత లేటెస్ట్ ఫొటోస్
    3/10
    ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రహ్మోత్సవం సినిమాలో ఆమెకు చిన్న పాత్ర ఇచ్చారు. అది కూడా డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. 
    Pranitha Subhash: ఓవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. ప్రణీత లేటెస్ట్ ఫొటోస్
    4/10
     ప్రణిత సుభాష్ మళ్లీ మెయిన్ హీరోయిన్ గా అయితే పెద్ద హీరోలతో కనిపించలేకపోయింది. 
    Pranitha Subhash: ఓవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. ప్రణీత లేటెస్ట్ ఫొటోస్
    5/10
     పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో ఒక సైడ్ హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ అందుకుంది.
    Pranitha Subhash: ఓవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. ప్రణీత లేటెస్ట్ ఫొటోస్
    6/10
    బావ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు మళ్ళీ తెలుగులో ఆఫర్లు దక్కలేదు. ఎక్కువగా కన్నడ తమిళ సినిమాలోని నటించింది.
    Pranitha Subhash: ఓవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. ప్రణీత లేటెస్ట్ ఫొటోస్
    7/10
    2010 నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్న ప్రణిత సుభాష్ టాలీవుడ్ లో సిద్ధార్థ్ తో బావ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. 
    Pranitha Subhash: ఓవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. ప్రణీత లేటెస్ట్ ఫొటోస్
    8/10
    ఆ తర్వాత తెలుగులో కూడా ఈ బ్యూటీకి వరుసగా అవకాశాలు వచ్చాయి.
    Pranitha Subhash: ఓవైపు ట్రెడిషినల్ మరోవైపు గ్లామర్ డోస్.. ప్రణీత లేటెస్ట్ ఫొటోస్
    9/10
    సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న ప్రణీత  సుభాష్ భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X