Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ మైండ్ బ్లోయింగ్ లుక్.. ఇలాంటి డ్రెస్ లో ఎప్పుడైనా చూశారా..
By Musti Prashanth
| Published: Monday, December 5, 2022, 22:33 [IST]
1/10
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ మైండ్ బ్లోయింగ్ లుక్.. ఇలాంటి డ్రెస్ లో ఎప్పుడైనా చూశారా.. | Beautiful heroine Rakul Preet Singh stunning glamorous pics viral - FilmiBeat Telugu/photos/beautiful-heroine-rakul-preet-singh-stunning-glamorous-pics-viral-fb85430.html
రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోనే చాలా ఎక్కువ ఆఫర్లు అందుకుంటోంది. అలాగే మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తుంది.
రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోనే చాలా ఎక్కువ ఆఫర్లు అందుకుంటోంది. అలాగే...
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ మైండ్ బ్లోయింగ్ లుక్.. ఇలాంటి డ్రెస్ లో ఎప్పుడైనా చూశారా.. Photos [HD]: Latest Images, Pictures, Stills of Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ మైండ్ బ్లోయింగ్ లుక్.. ఇలాంటి డ్రెస్ లో ఎప్పుడైనా చూశారా.. - FilmiBeat/photos/beautiful-heroine-rakul-preet-singh-stunning-glamorous-pics-viral-fb85430.html#photos-1
ఇక టాలీవుడ్ లో ఆమె ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు గ్రీన్ ఇచ్చింది లేదు. కథలు వస్తున్నా మంచి కంటెంట్ తో రావడం లేదట. ఇక త్వరలోనే ఒక లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్టులో నటించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.
ఇక టాలీవుడ్ లో ఆమె ఈ మధ్య కాలంలో ఏ సినిమాకు గ్రీన్ ఇచ్చింది లేదు. కథలు వస్తున్నా మంచి కంటెంట్ తో...
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ మైండ్ బ్లోయింగ్ లుక్.. ఇలాంటి డ్రెస్ లో ఎప్పుడైనా చూశారా.. Photos [HD]: Latest Images, Pictures, Stills of Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ మైండ్ బ్లోయింగ్ లుక్.. ఇలాంటి డ్రెస్ లో ఎప్పుడైనా చూశారా.. - FilmiBeat/photos/beautiful-heroine-rakul-preet-singh-stunning-glamorous-pics-viral-fb85430.html#photos-2
రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో హిందీ ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయి. అలాగే కమల్ హాసన్ ఇండియన్ 2 ప్రాజెక్టుతో పాటు మరో తమిళ్ సినిమాలో కూడా నటించనున్నట్లు సమాచారం.
రకుల్ ప్రీత్ సింగ్ చేతిలో హిందీ ప్రాజెక్టులే ఎక్కువగా ఉన్నాయి. అలాగే కమల్ హాసన్ ఇండియన్ 2...
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ మైండ్ బ్లోయింగ్ లుక్.. ఇలాంటి డ్రెస్ లో ఎప్పుడైనా చూశారా.. Photos [HD]: Latest Images, Pictures, Stills of Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ మైండ్ బ్లోయింగ్ లుక్.. ఇలాంటి డ్రెస్ లో ఎప్పుడైనా చూశారా.. - FilmiBeat/photos/beautiful-heroine-rakul-preet-singh-stunning-glamorous-pics-viral-fb85430.html#photos-3
ఇక ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు అందుకుంటూ బిజీగా కనిపించింది. ఇటీవల ఆమె పూర్తిస్థాయిలో బాలీవుడ్ సినిమాలతో తన రేంజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.
ఇక ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి అవకాశాలు...
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ మైండ్ బ్లోయింగ్ లుక్.. ఇలాంటి డ్రెస్ లో ఎప్పుడైనా చూశారా.. Photos [HD]: Latest Images, Pictures, Stills of Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ మైండ్ బ్లోయింగ్ లుక్.. ఇలాంటి డ్రెస్ లో ఎప్పుడైనా చూశారా.. - FilmiBeat/photos/beautiful-heroine-rakul-preet-singh-stunning-glamorous-pics-viral-fb85430.html#photos-4
రకుల్ ప్రీత్ సింగ్ ఆ మధ్యలో మాత్రం వరుసగా డిజాస్టర్స్ చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా మహేష్ బాబు స్పైడర్, నాగార్జున మన్మధుడు 2 బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచాయి.
రకుల్ ప్రీత్ సింగ్ ఆ మధ్యలో మాత్రం వరుసగా డిజాస్టర్స్ చూడాల్సి వచ్చింది. ముఖ్యంగా మహేష్ బాబు...
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ మైండ్ బ్లోయింగ్ లుక్.. ఇలాంటి డ్రెస్ లో ఎప్పుడైనా చూశారా.. Photos [HD]: Latest Images, Pictures, Stills of Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ మైండ్ బ్లోయింగ్ లుక్.. ఇలాంటి డ్రెస్ లో ఎప్పుడైనా చూశారా.. - FilmiBeat/photos/beautiful-heroine-rakul-preet-singh-stunning-glamorous-pics-viral-fb85430.html#photos-5
టాలీవుడ్ లో హిట్ గా నిలిచిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా రకుల్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తరువాత వెంటవెంటనే లౌక్యం పండగ చేస్కో, సరైనోడు, ధృవ వంటి సినిమాలతో ఆమె రేంజ్ పెరిగింది.
టాలీవుడ్ లో హిట్ గా నిలిచిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా ద్వారా రకుల్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ...