Shanvi Srivastava: ఈ క్యూట్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గలేదు!

    By Prashanth Musti
    | Published: Sunday, November 13, 2022, 11:52 [IST]
    Shanvi Srivastava: ఈ క్యూట్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గలేదు!
    1/10
    శాన్వి మొదట తెలుగులో ఆది సాయి కుమార్ లవ్లీ అనే  సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అది బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా సక్సెస్ ఆయినా కూడా ఆ తరువాత తెలుగులో పెద్ద సినిమాల్లో నటించింది లేదు. 
    శాన్వి మొదట తెలుగులో ఆది సాయి కుమార్ లవ్లీ అనే  సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అది బాక్సాఫీస్ వద్ద...
    Courtesy: https://www.instagram.com/shanvisri/?hl=en
    Shanvi Srivastava: ఈ క్యూట్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గలేదు!
    2/10
    శాన్వి గ్లామర్ విషయంలో డోస్ పెంచుతోంది. ఈ బ్యూటీ అందంతో పాటు నటిగా కూడా ఎక్కువగా క్రేజ్ అందుకోవాలని అనుకుంటోంది. త్వరలోనే ఒక వెబ్ సీరీస్ చేసేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
    శాన్వి గ్లామర్ విషయంలో డోస్ పెంచుతోంది. ఈ బ్యూటీ అందంతో పాటు నటిగా కూడా ఎక్కువగా క్రేజ్...
    Courtesy: https://www.instagram.com/shanvisri/?hl=en
    Shanvi Srivastava: ఈ క్యూట్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గలేదు!
    3/10
    2019 వరకు ఎంతో బిజీగా కనిపించిన శాన్వి అనంతరం రెండేళ్ల వరకు కాస్త సైలెంట్ అయింది. మళ్ళీ ఈ ఏడాది కన్నడలో వరుసగా మూడు సినిమాలతో రెడీ అవుతోంది. అంతేకాకుండా మలయాళంలో కూడా ఛాన్స్ లు అందుకోవాడనికి ప్రయత్నాలు చేస్తోంది. 
    2019 వరకు ఎంతో బిజీగా కనిపించిన శాన్వి అనంతరం రెండేళ్ల వరకు కాస్త సైలెంట్ అయింది. మళ్ళీ ఈ ఏడాది...
    Courtesy: https://www.instagram.com/shanvisri/?hl=en
    Shanvi Srivastava: ఈ క్యూట్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గలేదు!
    4/10
    కన్నడలో మంచి సినిమాలతో సక్సెస్ అందుకుంటున్న శాన్వి కి మంచి ఆఫర్లు అయితే వచ్చాయి.  ఇక పారితోషికం కూడా మెల్లగా పెరుగుతూ ఉండడంతో అక్కడే ఎక్కువ సినిమాలు చేస్తోంది.
    కన్నడలో మంచి సినిమాలతో సక్సెస్ అందుకుంటున్న శాన్వి కి మంచి ఆఫర్లు అయితే వచ్చాయి.  ఇక...
    Courtesy: https://www.instagram.com/shanvisri/?hl=en
    Shanvi Srivastava: ఈ క్యూట్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గలేదు!
    5/10
    రీసెంట్ గా శాన్వి గ్లామరస్ డ్రెస్ మరోసారి షాక్ అయ్యేలా చేసింది. క్లీవేజ్ అందాలను చాలా నేచురల్ గా ప్రజెంట్ చేసింది.  టాలీవుడ్ లో సరైన హిట్స్ దక్కకపోవడంతో శాన్వి తన ఫోకస్ కన్నడ ఇండస్ట్రీ పైన పెట్టింది. 
    రీసెంట్ గా శాన్వి గ్లామరస్ డ్రెస్ మరోసారి షాక్ అయ్యేలా చేసింది. క్లీవేజ్ అందాలను చాలా నేచురల్...
    Courtesy: https://www.instagram.com/shanvisri/?hl=en
    Shanvi Srivastava: ఈ క్యూట్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గలేదు!
    6/10
    ఇక శాన్వి మంచు విష్ణు తో చేసిన రౌడీ సినిమా కూడా పరవాలేదు అనిపించింది. ఇక గ్లామర్ విషయంలో మాత్రం అమ్మడు రోజురోజుకు డోస్ పెంచుతోంది. గ్లామర్ తోనే ఆమె ఎక్కువ అవకాశాలు. అందుకుంటున్నట్లు చాలా క్లారిటీగా అర్థం అవుతోంది. 
    ఇక శాన్వి మంచు విష్ణు తో చేసిన రౌడీ సినిమా కూడా పరవాలేదు అనిపించింది. ఇక గ్లామర్ విషయంలో మాత్రం...
    Courtesy: https://www.instagram.com/shanvisri/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X