Ramyakrishnan: వయసుతో మాయ చేస్తున్న రమ్యకృష్ణ.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లే!
By Musti Prashanth
| Published: Thursday, January 12, 2023, 21:35 [IST]
1/10
Ramyakrishnan: వయసుతో మాయ చేస్తున్న రమ్యకృష్ణ.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లే! | Beautiful south actress ramyakrishnan glamorous photos - FilmiBeat Telugu/photos/beautiful-south-actress-ramyakrishnan-glamorous-photos-fb86310.html
ఇక హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు తగ్గిన తర్వాత డైరెక్టర్ కృష్ణ వంశీని పెళ్లి చేసుకుని కొన్నాళ్లపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇక మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె బిజీగా మారిపోయారు.
ఇక హీరోయిన్ గా ఆమెకు అవకాశాలు తగ్గిన తర్వాత డైరెక్టర్ కృష్ణ వంశీని పెళ్లి చేసుకుని...
Ramyakrishnan: వయసుతో మాయ చేస్తున్న రమ్యకృష్ణ.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లే! Photos [HD]: Latest Images, Pictures, Stills of Ramyakrishnan: వయసుతో మాయ చేస్తున్న రమ్యకృష్ణ.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లే! - FilmiBeat/photos/beautiful-south-actress-ramyakrishnan-glamorous-photos-fb86310.html#photos-1
రమ్యకృష్ణ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర మాత్రం భిన్నంగా ఉండేలా చూసుకుంటుంది. ఇక ప్రస్తుతం ఆమె తమిళ్ తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేస్తోంది. అలాగే రజనీకాంత్ జైలర్ సినిమాలో కూడా ఆమె ఒక పాత్ర చేయడానికి ఒప్పుకుంది.
రమ్యకృష్ణ ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో తన పాత్ర మాత్రం భిన్నంగా ఉండేలా చూసుకుంటుంది. ఇక...
Ramyakrishnan: వయసుతో మాయ చేస్తున్న రమ్యకృష్ణ.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లే! Photos [HD]: Latest Images, Pictures, Stills of Ramyakrishnan: వయసుతో మాయ చేస్తున్న రమ్యకృష్ణ.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లే! - FilmiBeat/photos/beautiful-south-actress-ramyakrishnan-glamorous-photos-fb86310.html#photos-2
ఇక రమ్యకృష్ణ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఆమె కమర్షియల్ యాడ్స్ లలో కూడా హైలెట్ అవుతా ఉంది.
ఇక రమ్యకృష్ణ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించే...
Ramyakrishnan: వయసుతో మాయ చేస్తున్న రమ్యకృష్ణ.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లే! Photos [HD]: Latest Images, Pictures, Stills of Ramyakrishnan: వయసుతో మాయ చేస్తున్న రమ్యకృష్ణ.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లే! - FilmiBeat/photos/beautiful-south-actress-ramyakrishnan-glamorous-photos-fb86310.html#photos-3
ఒక విధంగా రమ్యకృష్ణ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కంటే కూడా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ స్థాయిలో ఆదాయాన్ని అందుకుంటున్నారు. దాదాపు ఒక మీడియం రేంజ్ హీరోయిన్స్ రేంజ్ లో ఆమె సినిమా మొత్తానికి పారిపోషికం అందుకుంటున్నారు.
ఒక విధంగా రమ్యకృష్ణ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కంటే కూడా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే...
Ramyakrishnan: వయసుతో మాయ చేస్తున్న రమ్యకృష్ణ.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లే! Photos [HD]: Latest Images, Pictures, Stills of Ramyakrishnan: వయసుతో మాయ చేస్తున్న రమ్యకృష్ణ.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లే! - FilmiBeat/photos/beautiful-south-actress-ramyakrishnan-glamorous-photos-fb86310.html#photos-4
ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి సినిమాలో ఆమె శివగామి పాత్రలో నటించారో అప్పటినుంచి కూడా ఆమె రేంజ్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎక్కువ స్థాయిలో అవకాశాలు వస్తున్నాయి.
ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి సినిమాలో ఆమె శివగామి పాత్రలో నటించారో అప్పటినుంచి కూడా ఆమె రేంజ్...
Ramyakrishnan: వయసుతో మాయ చేస్తున్న రమ్యకృష్ణ.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లే! Photos [HD]: Latest Images, Pictures, Stills of Ramyakrishnan: వయసుతో మాయ చేస్తున్న రమ్యకృష్ణ.. గ్లామర్ డోస్ అస్సలు తగ్గట్లే! - FilmiBeat/photos/beautiful-south-actress-ramyakrishnan-glamorous-photos-fb86310.html#photos-5
అలాగే కేవలం పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా నెగటివ్ రోల్స్ లో కూడా ఎంతగానో మెప్పించే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా రజనీకాంత్ నరసింహ సినిమాలో ఆమె చేసిన పాత్ర ఆల్ టైం బెస్ట్ క్యారెక్టర్స్ లో ఒకటి.
అలాగే కేవలం పాజిటివ్ రోల్స్ మాత్రమే కాకుండా నెగటివ్ రోల్స్ లో కూడా ఎంతగానో మెప్పించే ప్రయత్నం...