twitter
    bredcrumb

    Mallika Sherawat: 45 ఏళ్ళ వయసులో కూడా అదే గ్లామర్.. అస్సలు తగ్గట్లేదు..

    By Musti Prashanth
    | Published: Monday, July 11, 2022, 20:34 [IST]
    Mallika Sherawat latest glamorous photos viral, బాలీవుడ్‌ హాట్ బాంబ్ గా పేరు తెచ్చుకున్న మల్లికా శెరావత్ గురించి నెటిజన్లకు స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హర్యానాలోని రోహతక్ లో ఒక సంప్రదాయ ఫామిలీలో పుట్టి పెరిగిన మల్లిక అసలు పేరు రీమా లాంబా. 
    Mallika Sherawat: 45 ఏళ్ళ వయసులో కూడా అదే గ్లామర్.. అస్సలు తగ్గట్లేదు..
    1/10
    బాలీవుడ్‌ హాట్ బాంబ్ గా పేరు తెచ్చుకున్న మల్లికా శెరావత్ గురించి నెటిజన్లకు స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 
    Mallika Sherawat: 45 ఏళ్ళ వయసులో కూడా అదే గ్లామర్.. అస్సలు తగ్గట్లేదు..
    2/10
    సౌత్‌లో ఈమె కమల్ హాసన్ హీరోగా నటించిన 'దశావతారం' సినిమాలో మెరిసింది. 'దశావతారం' సినిమా ద్వారా తెలుగు వారికి కూడా ఆమె దగ్గరయింది.
    Mallika Sherawat: 45 ఏళ్ళ వయసులో కూడా అదే గ్లామర్.. అస్సలు తగ్గట్లేదు..
    3/10
    అప్పట్లో తెలుగులో డైరెక్ట్‌గా ఓ సినిమా చేస్తుందనే వార్తలు కూడా వచ్చాయి కానీ మల్లిక ఎలాంటి తెలుగు ప్రాజెక్ట్ కూడా చేయలేదు. 
    Mallika Sherawat: 45 ఏళ్ళ వయసులో కూడా అదే గ్లామర్.. అస్సలు తగ్గట్లేదు..
    4/10
    చివరిగా మల్లికా శెరావత్ 2017లో ఒక సినిమా చేసిన ఆమె తరువాత రెండు వెబ్ సిరీస్ లు చేసింది. 
    Mallika Sherawat: 45 ఏళ్ళ వయసులో కూడా అదే గ్లామర్.. అస్సలు తగ్గట్లేదు..
    5/10
    చేసింది తక్కువ సినిమాలే అయినా గ్లామరస్ బ్యూటీగా మల్లికా పేరు తెచ్చుకుంది. 
    Mallika Sherawat: 45 ఏళ్ళ వయసులో కూడా అదే గ్లామర్.. అస్సలు తగ్గట్లేదు..
    6/10
    మల్లికా మర్డర్ సినిమా ద్వారా బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది మల్లిక.. అందులో ముద్దు సీన్లు, బికినీ సీన్లలో షాక్ ఇచ్చింది.
    Mallika Sherawat: 45 ఏళ్ళ వయసులో కూడా అదే గ్లామర్.. అస్సలు తగ్గట్లేదు..
    7/10
    అప్పట్లో మల్లికా షెరావత్ సినిమా విడుదల కాబోతుంటే.. ఓ వర్గం యువత బాగా ఎట్రాక్ట్ అయ్యేది.
    Mallika Sherawat: 45 ఏళ్ళ వయసులో కూడా అదే గ్లామర్.. అస్సలు తగ్గట్లేదు..
    8/10
    మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి అనేక ప్రయత్నాలు తరువాత తొలి మూవీ 'క్వాయిష్' అవకాశం దక్కించుకుంది.
    Mallika Sherawat: 45 ఏళ్ళ వయసులో కూడా అదే గ్లామర్.. అస్సలు తగ్గట్లేదు..
    9/10
    అప్పటికే రీమా పేరుతొ పలువురు నటీమణులు ఉండడంతో ఆమె తన పేరును మల్లికగా మార్చుకుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X