twitter
    bredcrumb

    భూమిక చావ్లా అస్సలు తగ్గట్లేదుగా.. 42లో కూడా అదే గ్లామర్!

    By Musti Prashanth
    | Published: Saturday, August 7, 2021, 20:02 [IST]

    Bhumika chawla.. No matter what kind of film she made, once upon a time guys would go and go to the movies.  The film manages to do as much as it needs to without increasing the glamor dose too much.  Even after the age of forty, the seller is giving a shock in the same range.ఎలాంటి సినిమా చేసినా కూడా ఒకప్పుడు కుర్రాళ్ళు ఎగబడి సినిమాకు వెళ్లేవారు. గ్లామర్ డోస్ ఎక్కువగా పెంచకుండా సినిమాకు అవసరం ఆయినంతలోనే న్యాయం చేసేది. ఇక నాలుగు పదుల వయసు దాటినా కూడా అమ్మడు అదే రేంజ్ లో షాక్ ఇస్తోంది.
     భూమిక చావ్లా అస్సలు తగ్గట్లేదుగా.. 42లో కూడా అదే గ్లామర్!
    1/10


    ఒక్కడు, సింహాద్రి వంటి బాక్సాఫీస్ హిట్ సినిమాల్లో కూడా ఆమె నటన ఏ రేంజ్ లో ఉంటుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
     భూమిక చావ్లా అస్సలు తగ్గట్లేదుగా.. 42లో కూడా అదే గ్లామర్!
    2/10

    టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకనొక సమయంలో కుర్రాళ్ళ  ఎంతగానో ఎట్రాక్ట్ చేసిన భూమిక చావ్లా ఇప్పుడు కూడా మళ్లీ అదే రేంజ్ లో షాక్ ఇస్తోంది. 
     భూమిక చావ్లా అస్సలు తగ్గట్లేదుగా.. 42లో కూడా అదే గ్లామర్!
    3/10

    ఆమె ఎలాంటి సినిమా చేసినా కూడా అప్పట్లో కుర్రాళ్ళు ఎగబడి సినిమాకు వెళ్లేవారు. 
     భూమిక చావ్లా అస్సలు తగ్గట్లేదుగా.. 42లో కూడా అదే గ్లామర్!
    4/10

    గ్లామర్ డోస్ పెద్దగా పెంచకుండానే సినిమాకు అవసరం ఉన్నంత మేరలో హాట్ గా కనిపించేది.
     భూమిక చావ్లా అస్సలు తగ్గట్లేదుగా.. 42లో కూడా అదే గ్లామర్!
    5/10

    42 ఏళ్ల వయసు దాటినా కూడా అమ్మడు అదే గ్లామర్ తో షాక్ ఇస్తోంది.
     భూమిక చావ్లా అస్సలు తగ్గట్లేదుగా.. 42లో కూడా అదే గ్లామర్!
    6/10

    భూమిక ఎన్నో సినిమాలతో మెప్పించినప్పటికి అభిమానుల మనసులు మాత్రం ఎప్పటికి గుర్తిండి పోయే సినిమా ఖుషి.
     భూమిక చావ్లా అస్సలు తగ్గట్లేదుగా.. 42లో కూడా అదే గ్లామర్!
    7/10


     పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన ఆ రొమాంటిక్ లవ్ స్టొరీ బాక్సాఫీస్ వద్ద ఒక ట్రెండ్ సెట్ చేసింది. 
     భూమిక చావ్లా అస్సలు తగ్గట్లేదుగా.. 42లో కూడా అదే గ్లామర్!
    8/10

    నడము సీన్ తో భూమిక అప్పట్లో ఎంతగానో క్రేజ్ అందుకుంది.
     భూమిక చావ్లా అస్సలు తగ్గట్లేదుగా.. 42లో కూడా అదే గ్లామర్!
    9/10

    భూమిక కేవలం గ్లామర్ తోనే కాకుండా నటనతో కూడా ఎంతగానో గుర్తింపు అందుకుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X