Alekhya Harika: పొట్టి దుస్తుల్లో దేత్తడి హారిక.. హాట్ గా అందాల ఆరబోత

    By Chetupelli Sanjivkumar
    | Published: Sunday, December 11, 2022, 19:59 [IST]
    Alekhya Harika: పొట్టి దుస్తుల్లో దేత్తడి హారిక.. హాట్ గా అందాల ఆరబోత
    1/15
    ఆలాగే బిగ్​బాస్ వల్ల సుమారు రూ. 40 లక్షల వరుకూ సంపాందించినట్లు వార్తలు వినిపించాయి. ఇలా అద్భుతమై ఆట తీరుతో బిగ్​బాస్​ నాలుగో సీజన్​లో ఐదో స్థానంలో నిలిచింది అలేఖ్య హారిక.
    ఆలాగే బిగ్​బాస్ వల్ల సుమారు రూ. 40 లక్షల వరుకూ సంపాందించినట్లు వార్తలు వినిపించాయి. ఇలా అద్భుతమై...
    Courtesy: https://www.instagram.com/p/Cl-hfBZpdz1/
    Alekhya Harika: పొట్టి దుస్తుల్లో దేత్తడి హారిక.. హాట్ గా అందాల ఆరబోత
    2/15
    దీనికితోడు అసలు నిజంగానే ఆమె పెళ్లి చేసుకుంటుందా? లేదా? అన్న దానిపై కూడా సరైన స్పష్టత రాలేదు. దీంతో దేత్తడి హారిక అభిమానులు క్లారిటీ కోరుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా రిక్వెస్టులు చేస్తున్నారు.
    దీనికితోడు అసలు నిజంగానే ఆమె పెళ్లి చేసుకుంటుందా? లేదా? అన్న దానిపై కూడా సరైన స్పష్టత రాలేదు....
    Courtesy: https://www.instagram.com/p/Cl-hfBZpdz1/
    Alekhya Harika: పొట్టి దుస్తుల్లో దేత్తడి హారిక.. హాట్ గా అందాల ఆరబోత
    3/15
    దీంతో ఆ యూట్యూబర్‌, హారిక పెళ్లి చేసుకోడానికి రెండు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని వార్తలు వైరల్ అయ్యాయి. అయితే, అతడు ఎవరు అనే దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. 
    దీంతో ఆ యూట్యూబర్‌, హారిక పెళ్లి చేసుకోడానికి రెండు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయని...
    Courtesy: https://www.instagram.com/p/Cl-hfBZpdz1/
    Alekhya Harika: పొట్టి దుస్తుల్లో దేత్తడి హారిక.. హాట్ గా అందాల ఆరబోత
    4/15
    ఇక ఇటీవల దేత్తడి హారిక కొంత కాలంగా ఓ యూట్యూబర్‌తో ప్రేమాయణం సాగిస్తుందని ప్రచారం సాగుతోంది. వీళ్లిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న విషయం ఇరు కుటుంబాల వాళ్లకు కూడా తెలుసని సమాచారం. 
    ఇక ఇటీవల దేత్తడి హారిక కొంత కాలంగా ఓ యూట్యూబర్‌తో ప్రేమాయణం సాగిస్తుందని ప్రచారం సాగుతోంది....
    Courtesy: https://www.instagram.com/p/Cl-hfBZpdz1/
    Alekhya Harika: పొట్టి దుస్తుల్లో దేత్తడి హారిక.. హాట్ గా అందాల ఆరబోత
    5/15
    బ్లాక్ కలర్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకుంది ఈ దేత్తడి పిల్లా. ఈ స్లీవ్ లెస్ డ్రెస్ లో, అలాగే కొన్ని పొట్టి దుస్తుల్లో అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తూ యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. 
    బ్లాక్ కలర్ డ్రెస్ లో స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకుంది ఈ దేత్తడి పిల్లా. ఈ స్లీవ్ లెస్ డ్రెస్ లో,...
    Courtesy: https://www.instagram.com/p/Cl-hfBZpdz1/
    Alekhya Harika: పొట్టి దుస్తుల్లో దేత్తడి హారిక.. హాట్ గా అందాల ఆరబోత
    6/15
    నిజానికి ఆమె పాపులర్ అవడానికి ప్రధాన కారణం సోషల్ మీడియానే. తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో అప్పుడప్పుడు హాట్​ ఫొటోలు, వీడియోలతో అలరిస్తూ ఉంటుంది. 
    నిజానికి ఆమె పాపులర్ అవడానికి ప్రధాన కారణం సోషల్ మీడియానే. తన ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలో...
    Courtesy: https://www.instagram.com/p/Cl-hfBZpdz1/
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X