twitter
    bredcrumb

    Ashu Reddy: అందరికీ తనలో ఆ పార్ట్ అంటేనే ఇష్టమట.. దాన్నే ఓపెన్ గా చూపిస్తున్న అషు రెడ్డి

    By Chetupelli Sanjivkumar
    | Updated: Saturday, October 8, 2022, 21:05 [IST]
    Bigg Boss Fame Ashu Reddy Shares Her Back In Black Saree. Latest Photoshoot Goes Viral.
    Ashu Reddy: అందరికీ తనలో ఆ పార్ట్ అంటేనే ఇష్టమట.. దాన్నే ఓపెన్ గా చూపిస్తున్న అషు రెడ్డి
    1/10
    బుల్లితెరపై, వెండితెరపై సందడి చేస్తూనే ఉంది. అదే సమయంలో సోషల్ మీడియాలో విపరీతంగా హడావిడి చేస్తోంది. చాలా కాలం క్రితమే అషు రెడ్డి జూనియర్ సమంత అనే పేరును సొంతం చేసుకుంది. 
    Ashu Reddy: అందరికీ తనలో ఆ పార్ట్ అంటేనే ఇష్టమట.. దాన్నే ఓపెన్ గా చూపిస్తున్న అషు రెడ్డి
    2/10
    తాజాగా వైట్ బ్లౌస్ బ్లాక్ సారీలో దర్శనమిచ్చి తన బ్యాక్ అందాలను ఘాటుగా ప్రదర్శించింది.  అంతేకాకుండా ''ప్రజలందరికీ నా బ్యాకే ఇష్టపడతారు. ఎందుకంటే కొంతమంది ఎప్పుడు వెనుకే మాట్లాడతారు'' అని రాసుకొచ్చింది ఈ బోల్డ్ బేబి. 

    Ashu Reddy: అందరికీ తనలో ఆ పార్ట్ అంటేనే ఇష్టమట.. దాన్నే ఓపెన్ గా చూపిస్తున్న అషు రెడ్డి
    3/10
    అయితే ఈ మధ్య కాలంలో ఈ సుందరాంగి తరచూ అందాలను ప్రదర్శిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా వదులుతోంది. వీటితో పాటు కొన్ని బోల్డు కంటెంట్ పోస్టులు కూడా చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

    Ashu Reddy: అందరికీ తనలో ఆ పార్ట్ అంటేనే ఇష్టమట.. దాన్నే ఓపెన్ గా చూపిస్తున్న అషు రెడ్డి
    4/10
    ఇందులో ఆమె మరింతగా రచ్చ చేసింది. తరచూ బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి మరింత హైలైట్ అయింది. కానీ, ఇందులోనూ ఎలిమినేటై నిరాశనే ఎదుర్కొంది.
    Ashu Reddy: అందరికీ తనలో ఆ పార్ట్ అంటేనే ఇష్టమట.. దాన్నే ఓపెన్ గా చూపిస్తున్న అషు రెడ్డి
    5/10
    అలాగే, ‘కామెడీ స్టార్స్'లోనూ సందడి చేసింది. వీటితో పాటు కొన్ని మూవీలు చేసింది. ఇటీవలే స్ట్రీమింగ్ అయిన నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ వచ్చింది. 
    Ashu Reddy: అందరికీ తనలో ఆ పార్ట్ అంటేనే ఇష్టమట.. దాన్నే ఓపెన్ గా చూపిస్తున్న అషు రెడ్డి
    6/10
    ఇందులో భాగంగానే బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చింది. ఈ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా ఈ అమ్మడు.. తన క్రేజ్‌ను మాత్రం పెంచుకుంది. తర్వాత యాంకర్‌గా మారి ‘హ్యాపీ డేస్' షో చేసింది. 
    Ashu Reddy: అందరికీ తనలో ఆ పార్ట్ అంటేనే ఇష్టమట.. దాన్నే ఓపెన్ గా చూపిస్తున్న అషు రెడ్డి
    7/10
    అయితే, ఆ తర్వాత ఆమె వ్యక్తిగత కారణాలతో అమెరికా వెళ్లింది. దీంతో ఆమె కెరీర్‌కు చాలా గ్యాప్ వచ్చేసింది. అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత అషు రెడ్డి కెరీర్‌పై ఫోకస్ చేసింది. 
    Ashu Reddy: అందరికీ తనలో ఆ పార్ట్ అంటేనే ఇష్టమట.. దాన్నే ఓపెన్ గా చూపిస్తున్న అషు రెడ్డి
    8/10
    దీంతో ఆమెకు ఫాలోయింగ్ పెరగడంతో పాటు సినిమా అవకాశాలు కూడా దక్కాయి. ఈ క్రమంలోనే నితిన్ హీరోగా నటించిన ‘ఛల్ మోహనరంగ' అనే మూవీలో అషు రెడ్డి భాగమైంది. 
    Ashu Reddy: అందరికీ తనలో ఆ పార్ట్ అంటేనే ఇష్టమట.. దాన్నే ఓపెన్ గా చూపిస్తున్న అషు రెడ్డి
    9/10
    అప్పుడెప్పుడో వచ్చిన డబ్‌స్మాష్ వీడియోలతో వెలుగులోకి వచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఇక, ఈ మధ్య కాలంలో ఆమె మరింతగా ఎదిగిపోయింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X