twitter
    bredcrumb

    Ashu Reddy: బ్రాలో ఓపెన్ గా అషు రెడ్డి అందాలు.. హాట్ నెస్ తో చంపేస్తున్న జూనియర్ సమంత

    By Chetupelli Sanjivkumar
    | Updated: Wednesday, October 19, 2022, 23:02 [IST]
    Bigg Boss Fame Ashu Reddy Latest Photoshoot And Showing Her Cleavage Pics Goes Viral.
    Ashu Reddy: బ్రాలో ఓపెన్ గా అషు రెడ్డి అందాలు.. హాట్ నెస్ తో చంపేస్తున్న జూనియర్ సమంత
    1/13
     తరచూ బోల్డుగా బూతులు మాట్లాడడం.. బోల్డుగా కనిపించడం వంటివి చేసి మరింత హైలైట్ అయింది. కానీ, ఇందులోనూ తక్కువ సమయంలోనే ఎలిమినేటై నిరాశపరిచింది. 
    Ashu Reddy: బ్రాలో ఓపెన్ గా అషు రెడ్డి అందాలు.. హాట్ నెస్ తో చంపేస్తున్న జూనియర్ సమంత
    2/13
    జాకెట్ వెనక్కి పెట్టి తన క్లీవేజ్ షో తో సెగలు రేపుతోంది. అలాగే బాత్ టబ్ లో తడిచిన అందాలతో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది ఈ జూనియర్ సమంత. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

    Ashu Reddy: బ్రాలో ఓపెన్ గా అషు రెడ్డి అందాలు.. హాట్ నెస్ తో చంపేస్తున్న జూనియర్ సమంత
    3/13
    వీటితో పాటు కొన్ని బోల్డు కంటెంట్ పోస్టులు కూడా చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా బ్రాలో ఓపెన్ గా తన ఎద అందాలను బోల్డ్ గా చూపించి హల్ చల్ చేసింది అషు రెడ్డి. 
    Ashu Reddy: బ్రాలో ఓపెన్ గా అషు రెడ్డి అందాలు.. హాట్ నెస్ తో చంపేస్తున్న జూనియర్ సమంత
    4/13
    అదంతా పట్టించుకోకుండా తన అందాలను తరచూ ప్రదర్శిస్తోంది. ఎప్పటికప్పుడు దిగిన ఫొటోలు, వీడియోలను ఎక్కువగా సోషల్ మీడియాలో వదులుతోంది. 
    Ashu Reddy: బ్రాలో ఓపెన్ గా అషు రెడ్డి అందాలు.. హాట్ నెస్ తో చంపేస్తున్న జూనియర్ సమంత
    5/13
    అంతేకాకుండా ఇటీవలే స్ట్రీమింగ్ అయిన బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఈ ఓటీటీ షోలో అషు రెడ్డి మరింతగా రచ్చ చేసింది.

    Ashu Reddy: బ్రాలో ఓపెన్ గా అషు రెడ్డి అందాలు.. హాట్ నెస్ తో చంపేస్తున్న జూనియర్ సమంత
    6/13

    దాని తర్వాత క్రమంగా ‘కామెడీ స్టార్స్'లోనూ సందడి చేసింది అషు రెడ్డి. వీటితో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకుంది.
    Ashu Reddy: బ్రాలో ఓపెన్ గా అషు రెడ్డి అందాలు.. హాట్ నెస్ తో చంపేస్తున్న జూనియర్ సమంత
    7/13
    ఈ రియాలిటీ షోలో అంతగా ప్రభావాన్ని చూపకపోయినా అషు రెడ్డి తన క్రేజ్‌ను మాత్రం విపరీతంగా పెంచుకుంది. తర్వాత యాంకర్‌గా మారి ‘హ్యాపీ డేస్' షోలో అలరించింది.
    Ashu Reddy: బ్రాలో ఓపెన్ గా అషు రెడ్డి అందాలు.. హాట్ నెస్ తో చంపేస్తున్న జూనియర్ సమంత
    8/13

     దీంతో ఆమె కెరీర్‌కు చాలా గ్యాప్ వచ్చేసింది. తర్వాత అమెరికా నుంచి తిరిగి వచ్చిన అషు రెడ్డి కెరీర్‌పై ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చింది. 
    Ashu Reddy: బ్రాలో ఓపెన్ గా అషు రెడ్డి అందాలు.. హాట్ నెస్ తో చంపేస్తున్న జూనియర్ సమంత
    9/13
     ఈ క్రమంలోనే నితిన్ హీరోగా మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించిన ‘ఛల్ మోహనరంగ' అనే చిత్రంలో అషు రెడ్డి నటించింది. అయితే, ఆ సినిమా తర్వాత పలు వ్యక్తిగత కారణాలతో అమెరికా వెళ్లింది అషు రెడ్డి.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X