Divi Vadthya: లావాల ఉప్పొంగుతున్న బిగ్ బాస్ దివి నాభి అందాలు.. ఎన్నో రహస్యాలు అంటూ పోజులు

    By Chetupelli Sanjivkumar
    | Published: Sunday, October 2, 2022, 21:14 [IST]
    Divi Vadthya: లావాల ఉప్పొంగుతున్న బిగ్ బాస్ దివి నాభి అందాలు.. ఎన్నో రహస్యాలు అంటూ పోజులు
    1/10
    ఇక బిగ్​బాస్​ నుంచి బయటకొచ్చిన ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా అందాలను ఆరబోస్తూ యూత్​లో మరింత క్రేజ్ సంపాదించుకుంటుంది. ఇటీవల స్నానం చేస్తున్న పిక్​ తోపాటు కారు డిక్కీలో కూర్చుని తన ఎద అందాలను ఘాటుగా ప్రదర్శించింది. 
    ఇక బిగ్​బాస్​ నుంచి బయటకొచ్చిన ఈ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా అందాలను ఆరబోస్తూ యూత్​లో మరింత...
    Courtesy: https://www.instagram.com/p/CjM0g7xrNMf/
    Divi Vadthya: లావాల ఉప్పొంగుతున్న బిగ్ బాస్ దివి నాభి అందాలు.. ఎన్నో రహస్యాలు అంటూ పోజులు
    2/10
    కాగా చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంటరైన దివి వాద్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసినా గుర్తింపు మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. 
    కాగా చాలా కాలం క్రితమే సినిమాల్లోకి ఎంటరైన దివి వాద్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా...
    Courtesy: https://www.instagram.com/p/CjM0g7xrNMf/
    Divi Vadthya: లావాల ఉప్పొంగుతున్న బిగ్ బాస్ దివి నాభి అందాలు.. ఎన్నో రహస్యాలు అంటూ పోజులు
    3/10
    సూర్యుడి వెలుతురుకి దివి వాద్యా నాభి అందం మెరిసిపోతోంది. ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది ఈ అమ్మడు. ''ఈమె ఒక అగ్నిపర్వతం. చెప్పలేని ఎన్నో రహస్యాలను తన గుండెల్లో దాచుకుంటూ లావాలా ఉప్పొంగిపోతుంది'' అని తెలిపింది.
    సూర్యుడి వెలుతురుకి దివి వాద్యా నాభి అందం మెరిసిపోతోంది. ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ క్యాప్షన్...
    Courtesy: https://www.instagram.com/p/CjM0g7xrNMf/
    Divi Vadthya: లావాల ఉప్పొంగుతున్న బిగ్ బాస్ దివి నాభి అందాలు.. ఎన్నో రహస్యాలు అంటూ పోజులు
    4/10
    ఇక తాజాగా దివి పెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫొటోలు చూస్తుంటే ప్రస్తుతం దివి ఫారెన్ వెకెషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తన నాభి, నడుము అందాల ఫోకస్ అయ్యేలా ఘాటుగా ఎక్స్ పోజ్ చేసింది ఈ బ్యూటి. 
    ఇక తాజాగా దివి పెట్టిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఫొటోలు చూస్తుంటే ప్రస్తుతం దివి...
    Courtesy: https://www.instagram.com/p/CjM0g7xrNMf/
    Divi Vadthya: లావాల ఉప్పొంగుతున్న బిగ్ బాస్ దివి నాభి అందాలు.. ఎన్నో రహస్యాలు అంటూ పోజులు
    5/10
    అలాంటి వారిలో చెప్పుకోదగిన అమ్మాయిల్లో బిగ్​బాస్ ఫేమ్ దివ వాద్యా ఒకరు. బిగ్​బాస్ సీజన్​ 4లో ఎంటర్​ అయిన ఈ అందం తనదైన శైలీలో ఆకట్టుకుంది. అయితే అతి తక్కువ సమయంలోనే ఎలిమినేట్​ అయిన ఈ అమ్మడికి ఫాలోయింగ్​ ఏమాత్రం తగ్గలేదు.
    అలాంటి వారిలో చెప్పుకోదగిన అమ్మాయిల్లో బిగ్​బాస్ ఫేమ్ దివ వాద్యా ఒకరు. బిగ్​బాస్ సీజన్​ 4లో...
    Courtesy: https://www.instagram.com/p/CjM0g7xrNMf/
    Divi Vadthya: లావాల ఉప్పొంగుతున్న బిగ్ బాస్ దివి నాభి అందాలు.. ఎన్నో రహస్యాలు అంటూ పోజులు
    6/10
    ఇక సినీ రంగంలో అవకాశాలు తెచ్చుకునేందుకు మంచి ఫ్లాట్​ఫామ్​గా మారింది. హీరోయిన్​ అవ్వాలనో, నటిగా మారాలానో చూసేవారికి సోషల్ మీడియా ఒక అవకాశంగా ఉంది. ఇందులో భాగాంగానే పలువురు తమ అందాలు ఆరబోసి.. హీరోయిన్లకు తామేమి తక్కువ కాదంటూ పోటి పడుతున్నారు. 
    ఇక సినీ రంగంలో అవకాశాలు తెచ్చుకునేందుకు మంచి ఫ్లాట్​ఫామ్​గా మారింది. హీరోయిన్​ అవ్వాలనో,...
    Courtesy: https://www.instagram.com/p/CjM0g7xrNMf/
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X