twitter
    bredcrumb

    Bigg Boss telugu 5: క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ రేర్ ఫొటోస్.. వయసు కనిపించకుండా హాట్ ఫొటోస్

    By Musti Prashanth
    | Published: Tuesday, September 7, 2021, 22:01 [IST]

    Bigg boss telugu 5 priya beautiful glamorous photos, ప్రగతి, సురేఖా వాణి తరహాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు అందుకున్న ప్రియా కూడా ఇప్పుడు మెల్లగా గ్లామర్ డోస్ పెంచడం వైరల్ గా మారింది. ప్రగతి, సురేఖావాని సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే తరహాలో ప్రియ కూడా ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది.
     Bigg Boss telugu 5: క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ రేర్ ఫొటోస్.. వయసు కనిపించకుండా హాట్ ఫొటోస్
    1/10

    ప్రగతి, సురేఖా వాణి తరహాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు అందుకున్న ప్రియా కూడా ఇప్పుడు మెల్లగా గ్లామర్ డోస్ పెంచడం వైరల్ గా మారింది.
     Bigg Boss telugu 5: క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ రేర్ ఫొటోస్.. వయసు కనిపించకుండా హాట్ ఫొటోస్
    2/10


     ఆ మధ్య కింద పడుకొని వయ్యారంగా నడుము దగ్గర ఉన్న ఒక పుట్టు మచ్చను చూపిస్తూ ప్రియ షాక్ ఇచ్చింది. 
     Bigg Boss telugu 5: క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ రేర్ ఫొటోస్.. వయసు కనిపించకుండా హాట్ ఫొటోస్
    3/10


    ఇన్స్టాగ్రామ్ అనేది ఇప్పుడు ప్రతి ఆర్టిస్టుకు ఒక ఆయుధంలా మారింది. యాక్టింగ్ స్కిల్స్ వీడియోలతో పాటు గ్లామర్ ఫొటోలను కూడా ఇందులోని పోస్ట్ చేస్తున్నారు. ఇక ప్రియా కూడా మెల్లగా తన క్రేజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.
     Bigg Boss telugu 5: క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ రేర్ ఫొటోస్.. వయసు కనిపించకుండా హాట్ ఫొటోస్
    4/10

    కేవలం సినిమాల్లోనే కాకుండా సీరియల్స్ తో కూడా బిజీగా ఉన్న ప్రియా ఈమధ్యనే ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్ ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. 
     Bigg Boss telugu 5: క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ రేర్ ఫొటోస్.. వయసు కనిపించకుండా హాట్ ఫొటోస్
    5/10

    అయితే చాలా రోజుల తరువాత ప్రియ ఎవరు ఊహించని విధంగా ఒక బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టింది.
     Bigg Boss telugu 5: క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ రేర్ ఫొటోస్.. వయసు కనిపించకుండా హాట్ ఫొటోస్
    6/10



    మొన్న ఉప్పెన సినిమాలో కూడా విలన్ విజయ్ సేతుపతి సోదరి పాత్రలో ఆమె నటించిన తీరు అందరిని ఆకట్టుకుంది. 
     Bigg Boss telugu 5: క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ రేర్ ఫొటోస్.. వయసు కనిపించకుండా హాట్ ఫొటోస్
    7/10


    మిర్చి సినిమాలో రిచా తల్లిపాత్రలో ఆమె నటించిన విధానం ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. 
     Bigg Boss telugu 5: క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ రేర్ ఫొటోస్.. వయసు కనిపించకుండా హాట్ ఫొటోస్
    8/10

    సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 
     Bigg Boss telugu 5: క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియ రేర్ ఫొటోస్.. వయసు కనిపించకుండా హాట్ ఫొటోస్
    9/10

    ముఖ్యంగా ప్రియ నాలుగు పదుల వయసులో కూడా తన అందంతో అందరికి షాక్ ఇస్తోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X