twitter
    bredcrumb

    Bigg Boss Telugu 5: RJ కాజల్ బ్యూటీఫుల్ ఫొటోస్.. అందంలో కూడా ఆల్ రౌండర్

    By Musti Prashanth
    | Published: Tuesday, September 7, 2021, 21:48 [IST]
    Bigg boss telugu 5 RJ kajal beautiful photos , బిగ్ బాస్ తెలుగు 5లో 17వ కంటెస్టెంట్ గా RJ కాజల్ అడుగు పెట్టారు. ఒక పంజరం నుంచి వచ్చి అనుకున్న కలను సాధించిన సరికొత్త కథ అంటూ తన కథను ఎమోషనల్ గా తెలిపింది. అలాగే తన ఎంట్రీ AVలో తన ప్రేమ కథను కూడా వివరించింది. విజయవాడ నుండి వచ్చిన ఈ రేడియో జాకీ-యాంకర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. 
     Bigg Boss Telugu 5: RJ కాజల్ బ్యూటీఫుల్ ఫొటోస్.. అందంలో కూడా ఆల్ రౌండర్
    1/10

    బిగ్ బాస్ తెలుగు 5లో 17వ కంటెస్టెంట్ గా RJ కాజల్ అడుగు పెట్టారు. 
     Bigg Boss Telugu 5: RJ కాజల్ బ్యూటీఫుల్ ఫొటోస్.. అందంలో కూడా ఆల్ రౌండర్
    2/10



    కొంతమంది సెలబ్రెటీలను కూడా తరచుగా ఇంటర్వ్యూలు చేస్తు ఫాలోవర్స్ ను కూడా పెంచుకుంది. ఇక బిగ్ బాస్ లోకి సరికొత్తగా ఎంట్రీ ఇచ్చిన కాజల్ ఏ విధంగా నిలదొక్కుకుంటుందో చూడాలి.
     Bigg Boss Telugu 5: RJ కాజల్ బ్యూటీఫుల్ ఫొటోస్.. అందంలో కూడా ఆల్ రౌండర్
    3/10


    ఇక తరచుగా సోషల్ మీడియాలో తన లిప్-సింక్ మరియు డ్యాన్స్ వీడియోలతో అభిమానులను అలరిస్తుంది. 
     Bigg Boss Telugu 5: RJ కాజల్ బ్యూటీఫుల్ ఫొటోస్.. అందంలో కూడా ఆల్ రౌండర్
    4/10


    కాజల్ కూడా వ్లాగ్‌ లు మరియు ఫుడ్ ఛాలెంజ్ వీడియోలతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ గా ఉంటుంది. 
     Bigg Boss Telugu 5: RJ కాజల్ బ్యూటీఫుల్ ఫొటోస్.. అందంలో కూడా ఆల్ రౌండర్
    5/10


    ఆమె అనేక ముఖ్యమైన సినిమాలలో  హీరోయిన్స్ కు అలాగే ఇంపార్టెంట్ ఫీమేల్ పాత్రలకు కూడా డబ్బింగ్ చెప్పింది..
     Bigg Boss Telugu 5: RJ కాజల్ బ్యూటీఫుల్ ఫొటోస్.. అందంలో కూడా ఆల్ రౌండర్
    6/10


    RJ తో పాటు, కాజల్ తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్‌లను నిర్వహించేది.  
     Bigg Boss Telugu 5: RJ కాజల్ బ్యూటీఫుల్ ఫొటోస్.. అందంలో కూడా ఆల్ రౌండర్
    7/10


    విజయవాడ నుండి వచ్చిన ఈ రేడియో జాకీ-యాంకర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 లో ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. 
     Bigg Boss Telugu 5: RJ కాజల్ బ్యూటీఫుల్ ఫొటోస్.. అందంలో కూడా ఆల్ రౌండర్
    8/10


    అలాగే తన ఎంట్రీ AVలో తన ప్రేమ కథను కూడా వివరించింది.
     Bigg Boss Telugu 5: RJ కాజల్ బ్యూటీఫుల్ ఫొటోస్.. అందంలో కూడా ఆల్ రౌండర్
    9/10



    తన మధురమైన గాత్రానికి పేరుగాంచిన కాజల్ తన డబ్బింగ్ స్వర్ణంతో 2009 లో తెలుగు సినిమా 'నిన్ను కలిషాక'తో ప్రారంభమైంది.  
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X