twitter
    bredcrumb

    Bigg Boss Telugu 6: అభినయశ్రీ లేటెస్ట్ క్యూట్ ఫొటోస్ వైరల్.. ఎంతగా మారిపోయిందో..

    By Musti Prashanth
    | Published: Tuesday, September 6, 2022, 12:14 [IST]
    Bigg Boss Telugu 6 contestant abhinayashree latest cute photos viral, సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు గ్లామరస్ ఐటెం సాంగ్స్ ద్వారా మంచిక క్రేజ్ అందుకున్న వారిలో అభినయశ్రీ ఒకరు. కేవలం ఐటెం సాంగ్స్ మాత్రమే కాకుండా ఆమె సినిమాలలో నెగిటివ్ రోల్స్ అలాగే మరికొన్ని పాజిటివ్ రోల్స్ కామెడీ రోల్స్ కూడా చేసుకుంటూ వచ్చారు
    Bigg Boss Telugu 6: అభినయశ్రీ లేటెస్ట్ క్యూట్ ఫొటోస్ వైరల్.. ఎంతగా మారిపోయిందో..
    1/10
    ముఖ్యంగా అభినయశ్రీ ఐటెం సాంగ్స్ తో బాగా పాపులర్ అయింది. అప్పట్లో ఆర్య సినిమాలో ఆమె చేసిన ఐటమ్ సాంగ్ ఒక రేంజ్ లో క్లిక్ అయింది. ఆ అంటే అమలాపురం.. అనే పాట ద్వారానే ఆమెకు తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా ఆఫర్లు వచ్చాయి.
    Bigg Boss Telugu 6: అభినయశ్రీ లేటెస్ట్ క్యూట్ ఫొటోస్ వైరల్.. ఎంతగా మారిపోయిందో..
    2/10
    దాదాపు 2001 నుంచి 2010 వరకు కూడా నటిగా అలాగే స్పెషల్ సాంగ్స్ తో చాలా బిజీగా కనిపించిన అభినయశ్రీ 2011 తర్వాత మాత్రం మళ్ళీ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఆమెకు 2016 వరకు కూడా పెద్దగా అవకాశాలు వచ్చింది లేదు.
    Bigg Boss Telugu 6: అభినయశ్రీ లేటెస్ట్ క్యూట్ ఫొటోస్ వైరల్.. ఎంతగా మారిపోయిందో..
    3/10
    అయితే మళ్లీ చాలాకాలం తర్వాత అభినయశ్రీ బిగ్ బాస్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈసారి ఎలాగైనా తెలుగులో బిగ్ బాస్ ద్వారా మళ్ళీ బిజీ కావాలి అని అడుగు పెట్టింది. తప్పకుండా బిగ్ బాస్ లో చివరి వరకు పోరాడుతాను అని కూడా ధీమాగా.అభినయశ్రీ తెలియజేసింది.
    Bigg Boss Telugu 6: అభినయశ్రీ లేటెస్ట్ క్యూట్ ఫొటోస్ వైరల్.. ఎంతగా మారిపోయిందో..
    4/10
    స్పెషల్ ఐటెమ్ సాంగ్స్ తో మంచి గుర్తింపును అందుకున్న తర్వాత అసలు వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2004లోనే ఆమె దాదాపు పదికి పైగా స్పెషల్ సాంగ్స్ లో కనిపించింది అంటే డిమాండ్ ఎంతవరకు వెళ్లిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
    Bigg Boss Telugu 6: అభినయశ్రీ లేటెస్ట్ క్యూట్ ఫొటోస్ వైరల్.. ఎంతగా మారిపోయిందో..
    5/10
    ఇక తెలుగులో స్నేహమంటే ఇదేరా సినిమాలో చేసిన ఒక ప్రత్యేకమైన పాత్రకు కూడా మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో అభినయశ్రీ నటిగా కొనసాగుతూ వచ్చింది.
    Bigg Boss Telugu 6: అభినయశ్రీ లేటెస్ట్ క్యూట్ ఫొటోస్ వైరల్.. ఎంతగా మారిపోయిందో..
    6/10
    2001లో మొదట అభినయశ్రీ ఫ్రెండ్స్ అనే ఒక తమిళ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత మరికొన్ని సినిమాలలో మేయిన్ హీరోయిన్ గా కూడా కనిపించింది. కానీ అవేమీ అంతగా గుర్తింపును అందించలేదు.
    Bigg Boss Telugu 6: అభినయశ్రీ లేటెస్ట్ క్యూట్ ఫొటోస్ వైరల్.. ఎంతగా మారిపోయిందో..
    7/10
    Bigg Boss Telugu 6: అభినయశ్రీ లేటెస్ట్ క్యూట్ ఫొటోస్ వైరల్.. ఎంతగా మారిపోయిందో..
    8/10
    అభినయశ్రీ కొన్నాళ్ల వరకు అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ ఐటెం సాంగ్స్ తోనే ఎక్కువగా క్రేజ్ అందుకుంటూ వచ్చింది. ఏడాదికి ఆమె కనీసం ఐదు స్పెషల్ సాంగ్స్ చేసుకుంటూ తన కెరీర్ ను చాలా అద్భుతంగా కొనసాగించింది.
    Bigg Boss Telugu 6: అభినయశ్రీ లేటెస్ట్ క్యూట్ ఫొటోస్ వైరల్.. ఎంతగా మారిపోయిందో..
    9/10
    ఒకవైపు రెగ్యులర్ గా సినిమాలలో నటిగా చేయడమే కాకుండా స్పెషల్ సాంగ్స్ తో కూడా చాలా బిజీ ఆర్టిస్టుగా మారిపోయింది. ఆమె అప్పట్లో ఐటెం సాంగ్స్ కోసం ప్రత్యేకంగా భారీ స్థాయిలోనే పారితోషకం అందుకుంటూ ఉండేది అని టాక్ వచ్చింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X