twitter
    bredcrumb

    Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన హీరో రామ్ మాజీ ప్రేయసీ శ్రీ సత్య..

    By Chetupelli Sanjivkumar
    | Updated: Tuesday, September 6, 2022, 18:02 [IST]
    Bigg Boss Telugu 6 Contestant Model And Serial Actress Sri Satya Beautiful Photos.
    Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన హీరో రామ్ మాజీ ప్రేయసీ శ్రీ సత్య..
    1/10
    నిన్నే పెళ్లాడుతా, అత్తారింట్లో అక్కాచెల్లెలు, త్రినయని సీరియల్స్‌లో నటించి మెప్పించింది. లవ్ స్కెచ్, తరుణం, అంతా భ్రాంతియేనా? తొందరపడుకు సుందర వదన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లో నటించింది.
    Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన హీరో రామ్ మాజీ ప్రేయసీ శ్రీ సత్య..
    2/10
    అప్పటి నుంచి గోదావరి నవ్వింది, లవ్ స్కెచ్ చిత్రాల్లో నటించింది. 2018లో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది. ముద్ద మందారం సీరియల్ చిత్రం ద్వారా బుల్లితెరపైన కనిపించింది.
    Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన హీరో రామ్ మాజీ ప్రేయసీ శ్రీ సత్య..
    3/10
     2016లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన నేను శైలజ చిత్రం ద్వారా శ్రీ సత్య సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో రామ్ మాజీ ప్రేయసిగా నటించారు. 

    Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన హీరో రామ్ మాజీ ప్రేయసీ శ్రీ సత్య..
    4/10
    కాగా విజయవాడకు చెందిన శ్రీసత్య మెడికల్ స్టూడెంట్. నటనపై ఆసక్తితో ఎంబీబీఎస్ వదిలేసి వినోద పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మోడలింగ్ ద్వారా కెరీర్‌ను బెటర్ చేసుకొన్నారు. మిస్ విజయవాడగా, మిస్ ఆంధ్రగా ఎంపికయ్యారు.
    Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన హీరో రామ్ మాజీ ప్రేయసీ శ్రీ సత్య..
    5/10
    అయితే ఇదివరకే శ్రీ సత్యకు వచ్చిన లవ్ సింబల్​ కార్డే.. శ్రీహాన్​కు వస్తుంది. శ్రీహాన్​.. ఇంతకుముందు బిగ్​బాస్​ సీజన్ 5లో పార్టిస్​పేట్​ చేసిన సిరి బాయ్​ఫ్రెండ్​ అని తెలిసిందే. మరి  ఇద్దరికీ ఒకే కార్డు రావడంతో హౌజ్​లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి. 
    Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన హీరో రామ్ మాజీ ప్రేయసీ శ్రీ సత్య..
    6/10
    ఆ కార్డులో హార్ట్ సింబల్ ఉంటుంది. ఈ కార్డ్, చికెన్​తో లోపలికి వెళ్తుంది శ్రీ సత్య. తర్వాత అక్కడ అప్పటికే ఉన్న హౌజ్​మేట్స్​ మాట్లాడుతుంది. వారిలో యాంకర్ నేహా చౌదరికి ఈ చికెన్​ ఇస్తుంది.  
    Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన హీరో రామ్ మాజీ ప్రేయసీ శ్రీ సత్య..
    7/10
    ఆ జంక్​ఫుడ్​లోని తనకు ఇష్టమైన చికెన్​ తీసుకుని హౌజ్ లోపలకి వెళ్లమని నాగార్జున చెప్పాడు. దానికంటే ముందు శ్రీ సత్యను ఒక కార్డ్​ సెలెక్ట్​ చేసుకోమ్మని చెబుతాడు నాగార్జున. దీంతో ఒక కార్డు తీసుకుంటుంది శ్రీ సత్య.

    Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన హీరో రామ్ మాజీ ప్రేయసీ శ్రీ సత్య..
    8/10
    ఆ తర్వాత టెలివిజన్​లోకి ఎంటర్​ అయ్యానని తెలిపింది శ్రీ సత్య. రేసు గుర్రం సినిమాలోని పాటకు డ్యాన్స్​ చేసి అదరగొట్టిన శ్రీ సత్య తనకు జంక్ ఫుడ్ అంటే ఇష్టమని నాగార్జున చెప్పాడు. అంతేకాకుండా స్టేజ్​పైకి ఆ ఫుడ్​ను కూడా తీసుకొచ్చారు.
     
    Bigg Boss Telugu 6: బిగ్​బాస్​లోకి అడుగు పెట్టిన హీరో రామ్ మాజీ ప్రేయసీ శ్రీ సత్య..
    9/10
    చిన్నప్పటి నుంచి మోడలింగ్​ అంటే ఇష్టమని, ఎంటర్​టైన్​మెంట్​ రంగంలోకి రావాలని, ఎంబీబీఎస్​ పక్కన పెట్టి మరి వచ్చానని శ్రీ సత్య తెలిపింది.  తాను ఒక ఎక్ట్స్రార్డినరీ అమ్మాయినని, మిస్​ విజయవాడ, మిస్​ ఆంధ్రప్రదేస్​ స్పెషల్​ రౌండ్​ విజేత అని చెప్పింది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X