twitter
    bredcrumb

    Bigg Boss Telugu 6: ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప బ్యూటీఫుల్ ఫొటోస్..

    By Musti Prashanth
    | Published: Monday, September 5, 2022, 12:28 [IST]
    Bigg Boss Telugu 6 contestant Sudeepa Pinky beautiful photos, ఎన్నో అంచనాలను ఏర్పరచుకున్న బిగ్ బాస్ ఆరో సీజన్ తాజాగా ప్రారంభం అయింది. ఇందులోకి మొదటి కంటెస్టెంట్‌గా కీర్తి భట్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె తర్వాత రెండో కంటెస్టెంట్‌గా ఒకప్పటి లేడీ చైల్డ్ ఆర్టిస్టు సుదీప అలియాస్ పింకీ ఎంట్రీ ఇచ్చారు. 
    Bigg Boss Telugu 6: ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప బ్యూటీఫుల్ ఫొటోస్..
    1/10
    చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించిన సుదీప.. ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసింది. ఈ క్రమంలోను 'నువ్వు నాకు నచ్చావ్' మూవీలో పింకీగా యమా ఫేమస్ అయింది. 
    Bigg Boss Telugu 6: ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప బ్యూటీఫుల్ ఫొటోస్..
    2/10
    ఇక సుధీప తన దగ్గరి బంధువులకు చెందిన శ్రీ రంగనాథ అనే ఎన్ఆర్ఐ ను పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది ఆ తర్వాత అప్పుడప్పుడు కొన్ని టెలివిజన్ సీరియల్స్ లో కూడా నటించింది 
    Bigg Boss Telugu 6: ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప బ్యూటీఫుల్ ఫొటోస్..
    3/10
    ఇక చివరిగా సుదీప 2014లో లెజెండ్ అమర కావ్యం అనే సినిమాలు చేసింది మళ్ళీ ఆ తర్వాత కొన్ని సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె పెద్దగా ఆసక్తి చూపలేదు 
    Bigg Boss Telugu 6: ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప బ్యూటీఫుల్ ఫొటోస్..
    4/10
    ముఖ్యంగా టెలివిజన్లో ఆమె చేసిన కొన్ని సీరియల్స్ కు కూడా మంచి గుర్తింపు దక్కింది అందులో కొత్త బంగారం అని అలాగే ప్రతిఘటన అనే సీరియల్స్ కూడా సుదీపకు మంచి పేరు తీసుకువచ్చాయి.
    Bigg Boss Telugu 6: ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప బ్యూటీఫుల్ ఫొటోస్..
    5/10
    కొన్నాళ్ళు బుల్లితెరపైన కూడా సందడి చేసిన ఆమె.. పలు సీరియళ్లలో నటించారు. చాలా కాలంగా ప్రేక్షకులకు దూరంగా ఉంటోంది. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ద్వారా ఆమె రీఎంట్రీ ఇచ్చారు.
    Bigg Boss Telugu 6: ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప బ్యూటీఫుల్ ఫొటోస్..
    6/10
    నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లిగా ఆమె మంచి కామెడీ టైమింగ్ తో మెప్పించింది. అలాగే వెంకటేష్, బ్రహ్మానందంతో చేసిన సీన్స్ కూడా ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించాయి.
    Bigg Boss Telugu 6: ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప బ్యూటీఫుల్ ఫొటోస్..
    7/10
    ఇక 1994లో సుదీప పింకి తెలుగు చిత్ర పరిశ్రమంలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది ఆ తర్వాత ఆమె ఏ మాత్రం వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుసగా సినిమాలో చేసుకుంటే వెళ్ళింది హీరోలకు చెల్లి పాత్రల్లో కూడా ఆమె మంచి గుర్తింపును అందుకుంది.
    Bigg Boss Telugu 6: ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప బ్యూటీఫుల్ ఫొటోస్..
    8/10
    సుదీప మూడేళ్ల వయసులోనే స్టేజ్ ఆర్టిస్టుగా మారిపోయింది ఆమె చిన్నతనం నుంచి నటనపై ఎక్కువ ఆసక్తి పెంచుకోవడంతో తల్లిదండ్రులు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కొనసాగేందుకు సపోర్ట్ చేశారు.
    Bigg Boss Telugu 6: ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ సుదీప బ్యూటీఫుల్ ఫొటోస్..
    9/10
    ముందుగా తన కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తూ ఆమె వీడియో బైట్ ఇచ్చారు. తనకు భర్త సపోర్ట్ ఎక్కువ అని చెప్పారు. ఎలాగైనా ఇక్కడ తను తాను నిరూపించుకొని జనాల ప్రేమను మరింత పొందాలని అనుకుంటున్నారు సుదీప తెలియజేసిందే.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X