twitter
    bredcrumb

    Catherine Tresa: స్టైలిష్ లుక్ లో అదరగొట్టేసిన బింబిసార బ్యూటీ

    By Musti Prashanth
    | Published: Thursday, August 11, 2022, 19:08 [IST]
    Bimbisara heroine Catherine Tresa beautiful photos , గ్లామరస్ బ్యూటీ కేథరిన్ ట్రెసా 2013లో వచ్చిన చమ్మక్ చల్లో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. కేథరిన్ ట్రెసా మోడల్ గా క్రేజ్ అందుకున్న సమయంలోనే అల్లు అర్జున్ తో 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
    Catherine Tresa: స్టైలిష్ లుక్ లో అదరగొట్టేసిన బింబిసార బ్యూటీ
    1/6
    కృష్ణవంశీ దర్శకత్వంలో నాని పైసా సినిమాతో కూడా ఈ బ్యూటీకి నటిగా మంచి గుర్తింపు దక్కింది. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు.
    Catherine Tresa: స్టైలిష్ లుక్ లో అదరగొట్టేసిన బింబిసార బ్యూటీ
    2/6
    నితిన్ తో మాచర్ల నియోజకవర్గం అనే సినిమా కూడా చేసింది. ఆ సినిమా ఈ శుక్రవారం విడుదల కానుంది.
    Catherine Tresa: స్టైలిష్ లుక్ లో అదరగొట్టేసిన బింబిసార బ్యూటీ
    3/6
    మొత్తానికి ఇటీవల ఈ బ్యూటీ బాంబిసార సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ విజయాన్ని అందుకుంది.
    Catherine Tresa: స్టైలిష్ లుక్ లో అదరగొట్టేసిన బింబిసార బ్యూటీ
    4/6
    కేథరిన్ ట్రెసా రుద్రమదేవి సరైనోడు ఇలా కొన్ని పెద్ద సినిమాల్లో సైడ్ రోల్స్ కూడా చేసింది.
    Catherine Tresa: స్టైలిష్ లుక్ లో అదరగొట్టేసిన బింబిసార బ్యూటీ
    5/6
    మొదట మోడల్ గా ఉన్నప్పుడే ఆమెకు అల్లు అర్జున్ తో 'ఇద్దరమ్మాయిలతో' అనే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.
    Catherine Tresa: స్టైలిష్ లుక్ లో అదరగొట్టేసిన బింబిసార బ్యూటీ
    6/6
    వరుణ్ సందేష్ చమ్మక్ చల్లో సినిమాతో గ్లామరస్ బ్యూటీ కేథరిన్ ట్రెసా వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X