twitter
    bredcrumb

    Heer Achhra అందం, టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్.. టైగర్ ష్రాఫ్‌తో యాక్టింగ్ తర్వాత.. ఫోటోలు వైరల్

    By Rajababu A
    | Published: Thursday, September 29, 2022, 17:14 [IST]
    Heer Achhra  అందం, టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్.. టైగర్ ష్రాఫ్‌తో యాక్టింగ్ తర్వాత.. ఫోటోలు వైరల్
    1/7
    క్యాట్‌ వాక్‌తో, యాక్టింగ్‌స్కిల్స్‌తో గ్లామర్‌ ఫీల్డ్‌లో స్థానం సంపాదించుకొన్నారు. హీర్‌ అచ్రా చేయబోయే యాడ్స్, మోడలింగ్‌ తదితర వ్యవహారాలను ముంబైకి చెందిన ప్రముఖ ఏజెన్సీ రన్ వే లైఫ్‌స్టైల్‌ పర్యవేక్షిస్తుంది
    Heer Achhra  అందం, టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్.. టైగర్ ష్రాఫ్‌తో యాక్టింగ్ తర్వాత.. ఫోటోలు వైరల్
    2/7
    నటన, మోడలింగ్‌ రాణిస్తూ టెమ్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో 2018 మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్‌ పురస్కారం అందుకొన్నది. ఎఫ్‌బీబీ ఫెమీనాతో పాటు మిస్‌ గుజరాతీ ఫైనలిస్ట్‌లలో స్థానం సంపాదించుకుంది. 
    Heer Achhra  అందం, టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్.. టైగర్ ష్రాఫ్‌తో యాక్టింగ్ తర్వాత.. ఫోటోలు వైరల్
    3/7
    దేశవ్యాప్తంగా ప్రముఖ బ్రాండ్స్ సన్ సిల్క్, నివియా, మియా జ్యువెలరీ తదితర బ్రాండ్‌లకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా, యాడ్‌ మోడల్‌గా పనిచేయడం విశేషం. 
    Heer Achhra  అందం, టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్.. టైగర్ ష్రాఫ్‌తో యాక్టింగ్ తర్వాత.. ఫోటోలు వైరల్
    4/7
    పలు సినిమాల్లో నటిగా మంచి గుర్తింపు పొందిన హీర్‌ అచ్రా బాలివుడ్‌లోనూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఫేమస్‌ యాక్టర్‌ టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి ఒక యాడ్‌‌లో నటించడమే కాకుండా ప్రశంసలు సొంతం చేసుకొన్నది. 
    Heer Achhra  అందం, టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్.. టైగర్ ష్రాఫ్‌తో యాక్టింగ్ తర్వాత.. ఫోటోలు వైరల్
    5/7
    గుజరాతీ సినిమా పరిశ్రమలో సూర్యాంశ్, పటేల్‌ వర్సెస్‌ పెట్రిక్‌ లాంటి చిత్రాల్లో నటించి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. సినిమాల పరంగా సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా హీర్ అచ్రా రాణిస్తూ భారీ ఆఫర్లను అందుకొంటున్నారు.
    Heer Achhra  అందం, టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్.. టైగర్ ష్రాఫ్‌తో యాక్టింగ్ తర్వాత.. ఫోటోలు వైరల్
    6/7
    సినిమాలు, యాడ్స్‌తో తీరిక లేకుండా అభిమానులు ఆదరణలు పొందుతూ ఇండస్ట్రీకి హీర్ అచ్రా మరో స్టార్‌గా మారింది. ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా కూడా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌తో టాప్‌ సోషల్‌ సెలబ్రిటీగా అలరిస్తుంది. 
    Heer Achhra  అందం, టాలెంట్‌కు కేరాఫ్ అడ్రస్.. టైగర్ ష్రాఫ్‌తో యాక్టింగ్ తర్వాత.. ఫోటోలు వైరల్
    7/7
    బాలీవుడ్‌లో నటిగా, మోడల్‌గా రాణిస్తూ ఆకట్టుకొంటున్న అందాల తార హీర్‌ అచ్రా. అద్భుతమైన నటనా నైపుణ్యం, నిరంతర సాధన, వ్యక్తత్వపు విలువలను పాటిస్తూ తనకంటూ ఓ గుర్తింపును సొంతం చేసుకొన్నారు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X