Huma Qureshi: నటనలోనే కాదు గ్లామర్ లో కూడా ఆల్ రౌండర్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

    By Prashanth Musti
    | Published: Wednesday, November 9, 2022, 20:47 [IST]
    Huma Qureshi: నటనలోనే కాదు గ్లామర్ లో కూడా ఆల్ రౌండర్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    1/10
    కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా సినిమాలో జరీనా అనే పాత్రలో కనిపించిన హుమా ఖురేషి అక్కడ కూడా మంచి క్రేజ్ అందుకుంది. ఆమె నటనకు తమిళ్ ఆడియెన్స్ ఫిదా అయ్యారు.
    కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కాలా సినిమాలో జరీనా అనే పాత్రలో కనిపించిన హుమా ఖురేషి అక్కడ...
    Courtesy: https://www.instagram.com/iamhumaq/?hl=en
    Huma Qureshi: నటనలోనే కాదు గ్లామర్ లో కూడా ఆల్ రౌండర్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    2/10
    ఇక హుమా ఖురేషి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ లోనే ఒక లేడి ఓరియెంటెడ్ సినిమాలో కూడా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించనుందట.
    ఇక హుమా ఖురేషి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ కోలీవుడ్ అని తేడా లేకుండా వరుసగా...
    Courtesy: https://www.instagram.com/iamhumaq/?hl=en
    Huma Qureshi: నటనలోనే కాదు గ్లామర్ లో కూడా ఆల్ రౌండర్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    3/10
    హుమా ఖురేషి నటనతోనే కాకుండా అప్పుడప్పుడు గ్లామరస్ ఫొటో షూట్స్ తో తో కూడా నెవర్ బిఫోర్ అనేలా షాక్ ఇస్తోంది. 
    హుమా ఖురేషి నటనతోనే కాకుండా అప్పుడప్పుడు గ్లామరస్ ఫొటో షూట్స్ తో తో కూడా నెవర్ బిఫోర్ అనేలా...
    Courtesy: https://www.instagram.com/iamhumaq/?hl=en
    Huma Qureshi: నటనలోనే కాదు గ్లామర్ లో కూడా ఆల్ రౌండర్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    4/10
    హుమా ఖురేషి కేవలం ఇండియన్ సినిమాల్లోనే కాకుండా పలు ఇంగ్లీష్ మూవీస్ లో కూడా నటించింది. విక్టోరి హౌజ్, ఆర్మీ ఆఫ్ ది డేడ్ అనే ఇంగ్లీష్ సినిమాల్లో కూడా పవర్ఫుల్ పాత్రల్లో నటించింది. 
    హుమా ఖురేషి కేవలం ఇండియన్ సినిమాల్లోనే కాకుండా పలు ఇంగ్లీష్ మూవీస్ లో కూడా నటించింది. విక్టోరి...
    Courtesy: https://www.instagram.com/iamhumaq/?hl=en
    Huma Qureshi: నటనలోనే కాదు గ్లామర్ లో కూడా ఆల్ రౌండర్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    5/10
     వైట్, జాలీ LLB 2 వంటి సినిమాలతో కూడా అమ్మడు ఒక్కసారిగా తన డిమాండ్ ను పెంచుకుంది. ఇక తమిళ్ లో కాలా వంటి విభిన్నమైన సినిమాలు చేసింది.
     వైట్, జాలీ LLB 2 వంటి సినిమాలతో కూడా అమ్మడు ఒక్కసారిగా తన డిమాండ్ ను పెంచుకుంది. ఇక తమిళ్ లో కాలా...
    Courtesy: https://www.instagram.com/iamhumaq/?hl=en
    Huma Qureshi: నటనలోనే కాదు గ్లామర్ లో కూడా ఆల్ రౌండర్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    6/10
    ఎక్కువగా హుమా ఖురేషి పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటించింది. ఢీ డే అనే సినిమా ఆమె కెరీర్ కు యూ టర్న్ ఇచ్చింది. అలాగే బద్లాపూర్ సినిమా కూడా సక్సెస్ అయ్యింది.
    ఎక్కువగా హుమా ఖురేషి పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటించింది. ఢీ డే అనే సినిమా ఆమె...
    Courtesy: https://www.instagram.com/iamhumaq/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X