Kareena Kapoor: ఇద్దరు పిల్లలు ఉన్నా అదే గ్లామర్ షో.. కరీనా ముందు ఎవరైనా తక్కువే..
By Musti Prashanth
| Published: Tuesday, January 17, 2023, 01:06 [IST]
1/10
Kareena Kapoor: ఇద్దరు పిల్లలు ఉన్నా అదే గ్లామర్ షో.. కరీనా ముందు ఎవరైనా తక్కువే.. | Bollywood actress kareena kapoor latest glamorous photos - FilmiBeat Telugu/photos/bollywood-actress-kareena-kapoor-latest-glamorous-photos-fb86378.html
బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ గా ఒకప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న వారిలో కరీనా కపూర్ ఒకరు.
బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ గా ఒకప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న...
Kareena Kapoor: ఇద్దరు పిల్లలు ఉన్నా అదే గ్లామర్ షో.. కరీనా ముందు ఎవరైనా తక్కువే.. Photos [HD]: Latest Images, Pictures, Stills of Kareena Kapoor: ఇద్దరు పిల్లలు ఉన్నా అదే గ్లామర్ షో.. కరీనా ముందు ఎవరైనా తక్కువే.. - FilmiBeat/photos/bollywood-actress-kareena-kapoor-latest-glamorous-photos-fb86378.html#photos-1
ఇక కరీనా 42 ఏళ్ళ వయసులో ఉన్నా కూడా ఇంకా తన ఫిట్నెస్ తో ఆశ్చర్యపరిస్తూనే ఉంటుంది. తన అందంతో ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ ను ఆకట్టుకునేలా ఫొటోలను షేర్ చేసుకుంటూ ఉంటుంది.
ఇక కరీనా 42 ఏళ్ళ వయసులో ఉన్నా కూడా ఇంకా తన ఫిట్నెస్ తో ఆశ్చర్యపరిస్తూనే ఉంటుంది. తన అందంతో...
Kareena Kapoor: ఇద్దరు పిల్లలు ఉన్నా అదే గ్లామర్ షో.. కరీనా ముందు ఎవరైనా తక్కువే.. Photos [HD]: Latest Images, Pictures, Stills of Kareena Kapoor: ఇద్దరు పిల్లలు ఉన్నా అదే గ్లామర్ షో.. కరీనా ముందు ఎవరైనా తక్కువే.. - FilmiBeat/photos/bollywood-actress-kareena-kapoor-latest-glamorous-photos-fb86378.html#photos-2
సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ కు ఇద్దరు పిల్లలు జన్మించారు. వారికి సంబంధించిన ఫొటోలు కూడా మీడియాలో వైరల్ అవుతుంటాయి. వీలైనంత వరకు కరీనా ప్రైవసీ లైఫ్ ను ఇష్టపడుతుంది.
సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ కు ఇద్దరు పిల్లలు జన్మించారు. వారికి సంబంధించిన ఫొటోలు కూడా మీడియాలో...
Kareena Kapoor: ఇద్దరు పిల్లలు ఉన్నా అదే గ్లామర్ షో.. కరీనా ముందు ఎవరైనా తక్కువే.. Photos [HD]: Latest Images, Pictures, Stills of Kareena Kapoor: ఇద్దరు పిల్లలు ఉన్నా అదే గ్లామర్ షో.. కరీనా ముందు ఎవరైనా తక్కువే.. - FilmiBeat/photos/bollywood-actress-kareena-kapoor-latest-glamorous-photos-fb86378.html#photos-3
ఇక కరీనా కపూర్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ళు డేటింగ్ లో ఉన్న తరువాత వీరి సీక్రెట్ గానే వారి వివాహ తంతును ముగించారు.
ఇక కరీనా కపూర్ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ళు డేటింగ్...
Kareena Kapoor: ఇద్దరు పిల్లలు ఉన్నా అదే గ్లామర్ షో.. కరీనా ముందు ఎవరైనా తక్కువే.. Photos [HD]: Latest Images, Pictures, Stills of Kareena Kapoor: ఇద్దరు పిల్లలు ఉన్నా అదే గ్లామర్ షో.. కరీనా ముందు ఎవరైనా తక్కువే.. - FilmiBeat/photos/bollywood-actress-kareena-kapoor-latest-glamorous-photos-fb86378.html#photos-4
ఇక కరీనా కెరీర్ లో ఎన్నో బాక్సాఫీస్ హిట్ సినిమాలు ఉన్నాయి. అమీర్ ఖాన్ 3 ఇడియట్స్, తలాశ్, బాడీగార్డ్, భజరంగి భాయీజాన్ వంటి బాక్సాఫీస్ హిట్ సినిమాలు ఉన్నాయి.
ఇక కరీనా కెరీర్ లో ఎన్నో బాక్సాఫీస్ హిట్ సినిమాలు ఉన్నాయి. అమీర్ ఖాన్ 3 ఇడియట్స్, తలాశ్,...
Kareena Kapoor: ఇద్దరు పిల్లలు ఉన్నా అదే గ్లామర్ షో.. కరీనా ముందు ఎవరైనా తక్కువే.. Photos [HD]: Latest Images, Pictures, Stills of Kareena Kapoor: ఇద్దరు పిల్లలు ఉన్నా అదే గ్లామర్ షో.. కరీనా ముందు ఎవరైనా తక్కువే.. - FilmiBeat/photos/bollywood-actress-kareena-kapoor-latest-glamorous-photos-fb86378.html#photos-5
బాలీవుడ్ లో ఒక రెండు తరాల హీరోలతో సినిమాలు చేసిన అమ్మడు ఒకానొక సమయంలో ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంది. నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది.
బాలీవుడ్ లో ఒక రెండు తరాల హీరోలతో సినిమాలు చేసిన అమ్మడు ఒకానొక సమయంలో ఊహించని స్థాయిలో...