twitter
    bredcrumb

    Kriti Sanon: క్యూట్ అందాలతో కవ్విస్తున్న కృతి సనోన్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Tuesday, October 25, 2022, 13:06 [IST]
    Bollywood actress Kriti Sanon latest cute photos, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న వారిలో కృతి సనోన్ ఒకరు. ఇటీవల కృతి సనోన్ ఎలాంటి సినిమాలు చేసిన బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఆమె కంటెంట్ డిఫరెంట్ గా ఉన్న సినిమాలను ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటుంది.
    Kriti Sanon: క్యూట్ అందాలతో కవ్విస్తున్న కృతి సనోన్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    1/10
    ప్రస్తుతం అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి సనోన్ చాలా బిజీగా మాయిపోయింది. ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
    Kriti Sanon: క్యూట్ అందాలతో కవ్విస్తున్న కృతి సనోన్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    2/10
    రామాయణం కథ ఆధారంగా తెరపైకి రాబోతున్న ఆదిపురుష్ సినిమాలో కృతి సనోన్ సీతమ్మ తల్లి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అలాగే అల..వైకుంఠపురములో హిందీ రీమేక్ లో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తోంది.
    Kriti Sanon: క్యూట్ అందాలతో కవ్విస్తున్న కృతి సనోన్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    3/10
    మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కృతి సనోన్ అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ నుంచి ఆఫర్లు అందుకుంది.
    Kriti Sanon: క్యూట్ అందాలతో కవ్విస్తున్న కృతి సనోన్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    4/10
    బాలీవుడ్లో బరైలీ కీ బర్ఫీ, లుకా చుప్పి వంటి సినిమాలు మంచి విజయాన్ని అందించాయి. అలాగే కొన్ని సినిమాలలో ఈ బ్యూటీ స్పెషల్ సాంగ్స్ తో కూడా కనిపించింది.
    Kriti Sanon: క్యూట్ అందాలతో కవ్విస్తున్న కృతి సనోన్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    5/10
    సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా నటనలో మాత్రం కృతి సనోన్ తనను తాను సరికొత్తగా మార్చుకుంటుంది. ఇక 2017 నుంచి ఈ బ్యూటీ బాలీవుడ్ ఇండస్ట్రీలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది.
    Kriti Sanon: క్యూట్ అందాలతో కవ్విస్తున్న కృతి సనోన్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    6/10
    2015 లోనే మళ్లీ కృతి సనోన్ తెలుగులోనే దోచేయ్ అనే మరో సినిమా చేసింది. నాగచైతన్య హీరోగా నటించినా ఆ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది.
    Kriti Sanon: క్యూట్ అందాలతో కవ్విస్తున్న కృతి సనోన్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    7/10
    మొదట ఈ బ్యూటీ తెలుగు సినిమాలతోనే కెరీర్ ను మొదలుపెట్టింది. మోడల్ గా సక్సెస్ అయిన తర్వాత 2014లో మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమాలో అవకాశం దొరికింది.
    Kriti Sanon: క్యూట్ అందాలతో కవ్విస్తున్న కృతి సనోన్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    8/10
    ఇటీవల కృతి సనోన్ ఎలాంటి సినిమాలు చేసిన బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఆమె కంటెంట్ డిఫరెంట్ గా ఉన్న సినిమాలను ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటుంది.
    Kriti Sanon: క్యూట్ అందాలతో కవ్విస్తున్న కృతి సనోన్.. లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్
    9/10
    బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతున్న వారిలో కృతి సనోన్ ఒకరు.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X