twitter
    bredcrumb

    Sonakshi Sinha: బొద్దుగా సరికొత్త లుక్ తో ఆకట్టుకుంటున్న దబాంగ్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Wednesday, September 21, 2022, 12:10 [IST]
    Bollywood actress Sonakshi sinha latest glamorous photos viral, బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న వారిలో సోనాక్షి సిన్హా ఒకరు. సోనాక్షి సిన్హా మరెవరో కాదు పూనమ్ సిన్హా శత్రజ్ఞ సింహ గారాల కూతురుగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదట్లోనే మంచి అవకాశాలను అందుకుంది.
    Sonakshi Sinha: బొద్దుగా సరికొత్త లుక్ తో ఆకట్టుకుంటున్న దబాంగ్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
    1/10
    అప్పట్లో చాలా తొందరగా కూడా అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్స్ లలో సోనాక్షి సిన్హా ఒకరు. టాప్ హీరోయిన్స్ తో పోటీపడుతూ ఆమె అగ్ర హీరోలతో సినిమాలు చేసుకుంటూ వచ్చింది.
    Sonakshi Sinha: బొద్దుగా సరికొత్త లుక్ తో ఆకట్టుకుంటున్న దబాంగ్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
    2/10
    ఇక 2019లో వరసగా అత్యధిక సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ గా కూడా ఆమె మంచి గుర్తింపును అందుకుంది. ఆ ఏడాది సోనాక్షి నటించిన ఆరు సినిమాలు ఆరు నెలల గ్యాప్ లోనే విడుదలయ్యాయి. ఇక ప్రస్తుతం కూడా ఈ బ్యూటీ మరో రెండు సినిమాలతో బిజీగా ఉంది.
    Sonakshi Sinha: బొద్దుగా సరికొత్త లుక్ తో ఆకట్టుకుంటున్న దబాంగ్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
    3/10
    ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో లింగ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా సక్సెస్ కాకపోయినప్పటికీ.. సూపర్ స్టార్ రజనీకాంత్ తో నటించిన కోరిక తీరింది అని ఆమె చాలా ఇంటర్వ్యూలలో తెలియజేసింది.
    Sonakshi Sinha: బొద్దుగా సరికొత్త లుక్ తో ఆకట్టుకుంటున్న దబాంగ్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
    4/10
    కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా మంచి పాత్రలు వస్తే సౌత్ ఇండస్ట్రీలో కూడా నటిస్తాను అని ముందుగానే చెప్పిన ఈ బ్యూటీ కొన్ని సౌత్ సినిమాలలో కూడా నటించింది.
    Sonakshi Sinha: బొద్దుగా సరికొత్త లుక్ తో ఆకట్టుకుంటున్న దబాంగ్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
    5/10
    ఇక బాలీవుడ్ మర్యాదరామన్న రీమేక్ సన్నాఫ్ సర్దార్ సినిమాలో సోనాక్షి తన అద్భుతమైన నటనతో ఎంతగానో మెప్పించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.
    Sonakshi Sinha: బొద్దుగా సరికొత్త లుక్ తో ఆకట్టుకుంటున్న దబాంగ్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
    6/10
    అలాగే సోనాక్షి సిన్హా పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. మొదటి సినిమాకి ఫిలింఫేర్ అవార్డు కూడా దక్కింది. కేవలం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలను మాత్రమే కాకుండా డిఫరెంట్ కంటెంట్ సినిమాలను కూడా ఈ బ్యూటీ సెలెక్ట్ చేసుకుంటుంది.
    Sonakshi Sinha: బొద్దుగా సరికొత్త లుక్ తో ఆకట్టుకుంటున్న దబాంగ్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
    7/10
    వచ్చిన కొత్తలోనే సోనాక్షికి పెద్ద హీరోలతో అవకాశాలు వచ్చాయి. ఇక ఆమె గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. రెండు మూడేళ్ల వరకు ఏమాత్రం ఖాళీ లేని విధంగా ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది.
    Sonakshi Sinha: బొద్దుగా సరికొత్త లుక్ తో ఆకట్టుకుంటున్న దబాంగ్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
    8/10
    సోనాక్షి మొదటి సినిమాను బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో చేసిన విషయం తెలిసిందే. వీరి కలయికలు వచ్చిన దబాంగ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
    Sonakshi Sinha: బొద్దుగా సరికొత్త లుక్ తో ఆకట్టుకుంటున్న దబాంగ్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్
    9/10
    సోనాక్షి సిన్హా మరెవరో కాదు పూనమ్ సిన్హా శత్రజ్ఞ సింహ గారాల కూతురుగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదట్లోనే మంచి అవకాశాలను అందుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X