twitter
    bredcrumb

    Disha Patani: ఈ హాట్ బ్యూటీ అందాల ఆరబోతకు అడ్డే లేదు.. ప్రతీ ఫ్రేమ్ లో సెక్సీ స్టిల్స్!

    By Musti Prashanth
    | Published: Sunday, March 13, 2022, 20:14 [IST]
    Disha Patani best Glamorous bold photos, బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో గ్లామరస్ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంటున్న దిశాపటాని గ్లామర్ ప్రజెంటేషన్ లో రోజు రోజుకు మరింత అందంగా కనిపిస్తోంది. దిశా పటాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో గ్లామర్ డోస్ అయితే మామూలుగా ఉండదు. 
     Disha Patani: ఈ హాట్ బ్యూటీ అందాల ఆరబోతకు అడ్డే లేదు.. ప్రతీ ఫ్రేమ్ లో సెక్సీ స్టిల్స్!
    1/10

    ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ నిత్యం ఏదో ఒక హాట్ ఫోటో తో హాట్ టాపిక్ గా నిలుస్తుంది
     Disha Patani: ఈ హాట్ బ్యూటీ అందాల ఆరబోతకు అడ్డే లేదు.. ప్రతీ ఫ్రేమ్ లో సెక్సీ స్టిల్స్!
    2/10

     ఇక సల్మాన్ ఖాన్ తో చేసిన రాధే సినిమా మాత్రం దారుణమైన ఫలితాన్ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ దిశాపటాని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.
     Disha Patani: ఈ హాట్ బ్యూటీ అందాల ఆరబోతకు అడ్డే లేదు.. ప్రతీ ఫ్రేమ్ లో సెక్సీ స్టిల్స్!
    3/10

     అంతేకాకుండా భాగీ 3 సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అయితే అందుకుంది.
     Disha Patani: ఈ హాట్ బ్యూటీ అందాల ఆరబోతకు అడ్డే లేదు.. ప్రతీ ఫ్రేమ్ లో సెక్సీ స్టిల్స్!
    4/10

    గత కొంతకాలంగా దిశాపటాని యువ హీరో టైగర్ తో  డేటింగ్ చేస్తున్న విషయం తెలిసిందే. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.
     Disha Patani: ఈ హాట్ బ్యూటీ అందాల ఆరబోతకు అడ్డే లేదు.. ప్రతీ ఫ్రేమ్ లో సెక్సీ స్టిల్స్!
    5/10

    ఇక భాగీ 2 సినిమాలో టైగర్ ష్రాఫ్ తో నటించిన దిశా పటాని ఆ సినిమాతో ఆ హీరోతో మరింత ప్రేమలో మునిగి పోయింది.
     Disha Patani: ఈ హాట్ బ్యూటీ అందాల ఆరబోతకు అడ్డే లేదు.. ప్రతీ ఫ్రేమ్ లో సెక్సీ స్టిల్స్!
    6/10

    ఎంఎస్ ధోని బయోపిక్, కుంగ్ ఫు పాండా, వెల్కమ్ టూ న్యూ యార్క్ ఇలా వరుస సినిమాలతో మంచి విజయాలను సొంతం చేసుకుంది.
     Disha Patani: ఈ హాట్ బ్యూటీ అందాల ఆరబోతకు అడ్డే లేదు.. ప్రతీ ఫ్రేమ్ లో సెక్సీ స్టిల్స్!
    7/10

    ఎక్కువగా హిందీ లోనే వరుస అవకాశాలు అందుకున్న దిశాపటాని పలు సినిమాలతో అయితే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
     Disha Patani: ఈ హాట్ బ్యూటీ అందాల ఆరబోతకు అడ్డే లేదు.. ప్రతీ ఫ్రేమ్ లో సెక్సీ స్టిల్స్!
    8/10

    టాలీవుడ్ కు దిశా పటాని లోఫర్ సినిమాతో పరిచయమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత బ్యూటీకి తెలుగులో చాలా ఆఫర్లు వచ్చినప్పటికి ఎందుకో మళ్లీ ఆమె తెలుగు సినిమాల్లో నటించలేదు.
     Disha Patani: ఈ హాట్ బ్యూటీ అందాల ఆరబోతకు అడ్డే లేదు.. ప్రతీ ఫ్రేమ్ లో సెక్సీ స్టిల్స్!
    9/10


    దిశా పటాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో గ్లామర్ డోస్ అయితే మామూలుగా ఉండదు. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X