సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా బ్యూటిఫుల్ హీరోయిన్ గా మంచి గుర్తింపును ఆ దుకున్న వారిలో అమైరా దస్తూర్ ఒకరు. ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే మంచి క్రేజ్ అందుకుంది.
సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా బ్యూటిఫుల్ హీరోయిన్ గా మంచి గుర్తింపును ఆ...
ప్రస్తుతం అమైరా దస్తూర్ తమిళంలో భగీర అనే ఒక సినిమా మాత్రమే చేస్తోంది అలాగే తెలుగులో కూడా అవకాశాలు వస్తున్నాయట కానీ మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా ఇటీవల ఇంటర్వ్యూలో తెలియజేసిందే.
ప్రస్తుతం అమైరా దస్తూర్ తమిళంలో భగీర అనే ఒక సినిమా మాత్రమే చేస్తోంది అలాగే తెలుగులో కూడా...
ఇక అమైరా దస్తూర్ 2019లో మాత్రం మంచి సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయాయి. ముఖ్యంగా ప్రస్థానం సినిమాను హిందీలో కూడా రీమేక్ చేశారు అది కూడా డిజాస్టర్ అయ్యింది.
ఇక అమైరా దస్తూర్ 2019లో మాత్రం మంచి సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్...
భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో కూడా సినిమాలు చేయాలి అని అమైరా దస్తూర్ మంచి ఆలోచనతోనే ముందడుగు వేస్తోంది. అయితే ఆమె స్థాయిని పెంచే విధంగా ఇంకా విజయాలు మాత్రం రావడం లేదు.
భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో కూడా సినిమాలు చేయాలి అని అమైరా దస్తూర్ మంచి ఆలోచనతోనే...