twitter
    bredcrumb

    వావ్ అనిపించేలా అందాలు ఆరబోస్తున్న కృతి సనన్.. హాట్ స్టిల్స్ తో రచ్చ!

    By Musti Prashanth
    | Published: Thursday, February 10, 2022, 16:31 [IST]

    Aadipurush heroine Kriti Sanon shocking stylish look , గతంలో కంటే ఈ మధ్య అమ్మడు మరింతగా రెచ్చిపోతూ తన అందాలను చాలా స్టైలిష్ గా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక కృతి సనోన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రభాస్ తో ఆది పురుష సినిమా చేసిన కృతి శెట్టి ఇటీవల ఎవరు ఊహించని విధంగా దర్శనమిచ్చింది
    వావ్ అనిపించేలా అందాలు ఆరబోస్తున్న కృతి సనన్.. హాట్ స్టిల్స్ తో రచ్చ!
    1/10
    అటు వైపు ఎక్కువగా అవకాశాలు రావడంతో చాలానే హార్డ్ వర్క్ చేసింది. కానీ అక్కడ కూడా మొదట్లో డిజాస్టర్స్ ఎదురయ్యాయి.
    వావ్ అనిపించేలా అందాలు ఆరబోస్తున్న కృతి సనన్.. హాట్ స్టిల్స్ తో రచ్చ!
    2/10
    అవసరం అయితే రెమ్యునరేషన్ తక్కువగా తీసుకొని మరి మంచి కంటెంట్ ఉన్న సినిమాలను చేయాలనుకున్న కృతి మొత్తానికి తన ఆలోచనతో మంచి సినిమాలను అందుకుంది. 
    వావ్ అనిపించేలా అందాలు ఆరబోస్తున్న కృతి సనన్.. హాట్ స్టిల్స్ తో రచ్చ!
    3/10
    హిందీలో లుకా చూపి, బరేలీ కి బర్ఫీ వంటి సినిమాల్లో కృతిసనన్ రేంజ్ ను ఒక్కసారిగా మార్చేశాయి.
    వావ్ అనిపించేలా అందాలు ఆరబోస్తున్న కృతి సనన్.. హాట్ స్టిల్స్ తో రచ్చ!
    4/10
    ఆ కంటెంట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా కృతిసనన్ స్థాయిని కూడా పెంచడంతో ఈ బ్యూటీకి అవకాశాలు కూడా చాలా గట్టిగానే వచ్చాయి. 
    వావ్ అనిపించేలా అందాలు ఆరబోస్తున్న కృతి సనన్.. హాట్ స్టిల్స్ తో రచ్చ!
    5/10
    అయితే కృతి సనన్ మెల్లగా తన కెరీర్ పై పట్టు సాధించే విధంగా కొన్ని చిన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంది. 
    వావ్ అనిపించేలా అందాలు ఆరబోస్తున్న కృతి సనన్.. హాట్ స్టిల్స్ తో రచ్చ!
    6/10
    తెలుగులో మొదట్లో వరుస అపజయాలు రావడంతో కృతి సనన్ అనంతరం మెల్లగా బాలీవుడ్ వైపు ఫోకస్ పెట్టేసింది. 
    వావ్ అనిపించేలా అందాలు ఆరబోస్తున్న కృతి సనన్.. హాట్ స్టిల్స్ తో రచ్చ!
    7/10
    ఇక తెలుగులో దోచేయ్ అనే మరో సినిమా కూడా ప్లాప్ అయ్యింది కొట్టేసింది.
    వావ్ అనిపించేలా అందాలు ఆరబోస్తున్న కృతి సనన్.. హాట్ స్టిల్స్ తో రచ్చ!
    8/10
    కానీ 1 నేనొక్కడినే సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని అందుకుంది.
    వావ్ అనిపించేలా అందాలు ఆరబోస్తున్న కృతి సనన్.. హాట్ స్టిల్స్ తో రచ్చ!
    9/10
    మహేష్ బాబుతో 1 నేనొక్కడినే సినిమాలో నటించే అవకాశం రావడంతో అమ్మడు మరో ఆలోచన లేకుండా ఆ ప్రాజెక్ట్ చేసేందుకు ఒప్పుకుంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X