twitter
    bredcrumb

    Vaani Kapoor: మళ్ళీ మళ్ళీ చూడలనిపించేలా వాణి కపూర్ అందాల ఆరబోత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

    By Musti Prashanth
    | Published: Monday, January 2, 2023, 16:36 [IST]
    Bollywood stunning actress vaani kapoor latest glamorous pics viral, మొదట మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వాణి కపూర్ అతి తక్కువ కాలంలోనే మంచి నటిగా గుర్తింపును అందుకుంది. వాణి కపూర్ మోడల్ గా ఉన్నప్పుడే పలు కమర్షియల్ యాడ్స్ లలో కూడా నటించింది. అప్పట్లోనే ఆమెకు మంచి క్రేజీ వచ్చింది  దీంతో సినిమా ఇండస్ట్రీలో చాలా వేగంగా అవకాశాలు వచ్చాయి.
    Vaani Kapoor: మళ్ళీ మళ్ళీ చూడలనిపించేలా వాణి కపూర్ అందాల ఆరబోత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    1/10
    వాణి కపూర్ మోడల్ గా ఉన్నప్పుడే పలు కమర్షియల్ యాడ్స్ లలో కూడా నటించింది. అప్పట్లోనే ఆమెకు మంచి క్రేజీ వచ్చింది  దీంతో సినిమా ఇండస్ట్రీలో చాలా వేగంగా అవకాశాలు వచ్చాయి.
    Vaani Kapoor: మళ్ళీ మళ్ళీ చూడలనిపించేలా వాణి కపూర్ అందాల ఆరబోత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    2/10
    ప్రస్తుతం వాణి కపూర్ ఒక బాలీవుడ్ సినిమాతో పాటు వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. చివరగా ఆమే 2022లో రణబీర్ కపూర్ తో షంషేరా సినిమాలో నటించింది.
    Vaani Kapoor: మళ్ళీ మళ్ళీ చూడలనిపించేలా వాణి కపూర్ అందాల ఆరబోత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    3/10
    వాణి కపూర్ తెలుగులో కూడా ఒక సినిమా చేసింది. 2014లో నాని హీరోగా వచ్చిన ఆహా కళ్యాణం లో ఆమె హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు.
    Vaani Kapoor: మళ్ళీ మళ్ళీ చూడలనిపించేలా వాణి కపూర్ అందాల ఆరబోత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    4/10
    వాణి కపూర్ 2013 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. మొదటి సినిమా అంతగా సక్సెస్ కాకపోయినా కూడా ఆమె మంచి క్రేజ్ అయితే అందుకుంది.
    Vaani Kapoor: మళ్ళీ మళ్ళీ చూడలనిపించేలా వాణి కపూర్ అందాల ఆరబోత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    5/10
    వార్ సినిమా సక్సెస్ అయిన తర్వాత వాణికి చాలా అవకాశాలు వచ్చినప్పుడు కూడా తొందరపడకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది.
    Vaani Kapoor: మళ్ళీ మళ్ళీ చూడలనిపించేలా వాణి కపూర్ అందాల ఆరబోత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    6/10
    ముఖ్యంగా హృతిక్ రోషన్ టైగర్ ష్రాఫ్ తో కలిసి నటించిన వార్ సినిమా ఏ విధంగా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
    Vaani Kapoor: మళ్ళీ మళ్ళీ చూడలనిపించేలా వాణి కపూర్ అందాల ఆరబోత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    7/10
    పెద్దగా వివాదాలు జోలికి వెళ్లకుండా వాణి కపూర్ సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. అయితే ఆమెకు సక్సెస్ వచ్చినా కూడా కొంతకాలం పాటు గ్యాప్ తీసుకుంటుంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎక్కువగా సెలెక్ట్ చేసుకుంటుంది.
    Vaani Kapoor: మళ్ళీ మళ్ళీ చూడలనిపించేలా వాణి కపూర్ అందాల ఆరబోత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    8/10
    వాణి కపూర్ బ్యాక్ గ్రౌండ్ తోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది అని చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ ఆమె అలా కాకుండా తన సొంత టాలెంట్ తోనే ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నట్లుగా చెప్పుకుంటూ ఉంటుంది.
    Vaani Kapoor: మళ్ళీ మళ్ళీ చూడలనిపించేలా వాణి కపూర్ అందాల ఆరబోత.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
    9/10
    వాణి కపూర్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో గ్లామర్ షో మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది అని చెప్పవచ్చు. వల్గర్ గా కాకుండా బ్యూటిఫుల్ అనేలా ఆమె గ్లామర్ ప్రజెంటేషన్ ఉంటుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X