twitter
    bredcrumb

    Mouni Roy: క్లీవేజ్ షోతో మతిపోగుడుతున్న సీరియల్ బ్యూటీ.. మౌనీ రాయ్ సోకుల విందు

    By Chetupelli Sanjivkumar
    | Published: Wednesday, October 19, 2022, 22:10 [IST]
    Brahmastram Actress Mouni Roy Latest Photoshoot In Black Colour Dress With Sleeveless Blouse.

    Mouni Roy: క్లీవేజ్ షోతో మతిపోగుడుతున్న సీరియల్ బ్యూటీ.. మౌనీ రాయ్ సోకుల విందు
    1/12
    అదే సమయంలో మౌనీ రాయ్ తన హాట్ అందాలను ఘాటుగా ప్రదర్శిస్తూ తరచూ వార్తల్లో నిత్యం తెగ ట్రెండ్ అవుతోంది.  తాజాగా మౌనీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. 
    Mouni Roy: క్లీవేజ్ షోతో మతిపోగుడుతున్న సీరియల్ బ్యూటీ.. మౌనీ రాయ్ సోకుల విందు
    2/12
    ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర సీరియళ్లతో పాపులర్ అయింది. వరుసగా సీరియళ్లు చేయడంతో మౌనీ రాయ్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. 

    Mouni Roy: క్లీవేజ్ షోతో మతిపోగుడుతున్న సీరియల్ బ్యూటీ.. మౌనీ రాయ్ సోకుల విందు
    3/12
    ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన మౌనీ బ్యూటీ 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. దీంతో యమ పాపులర్ అయింది స్లిమ్ బ్యూటీ మౌనీ రాయ్.
    Mouni Roy: క్లీవేజ్ షోతో మతిపోగుడుతున్న సీరియల్ బ్యూటీ.. మౌనీ రాయ్ సోకుల విందు
    4/12
    ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీకి సిద్ధమైంది. కాగా మౌనీ రాయ్ ముందుగా  మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అక్కడ సత్తా చాటుతోన్న సమయంలోనే 'రన్' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. 

    Mouni Roy: క్లీవేజ్ షోతో మతిపోగుడుతున్న సీరియల్ బ్యూటీ.. మౌనీ రాయ్ సోకుల విందు
    5/12
    ఈ క్రమంలోనే 'నాగిని' సీరియల్​ ద్వారా మరింత క్రేజ్‌ను పెంచుకుంది మౌనీ రాయ్. ఒక విధంగా చెప్పాలంటే ఈ సీరియల్ ఆమె కెరీర్‌నే మార్చేసింది. మూడు సీజన్ల పాటు సాగిన ఈ సీరియల్‌లో మౌనీ లీడ్ రోల్‌ చేసింది. ఇది ఇండియాలోని అనేక భాషల్లో డబ్బింగ్ అయింది. దీంతో ఆమెకు జాతీయ స్థాయిలో పేరు దక్కింది.
    Mouni Roy: క్లీవేజ్ షోతో మతిపోగుడుతున్న సీరియల్ బ్యూటీ.. మౌనీ రాయ్ సోకుల విందు
    6/12
    ఈ సినిమా సెప్టెంబర్​ 9న గ్రాండ్​గా విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీలో మౌనీ రాయ్​ లేడి విలన్​గా అలరించింది. ఈమెతోపాటు బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​, టాలీవుడ్​ కింగ్​, మన్మథుడు నాగార్జున తదితరులు కీలక పాత్రలు పోషించారు. 
    Mouni Roy: క్లీవేజ్ షోతో మతిపోగుడుతున్న సీరియల్ బ్యూటీ.. మౌనీ రాయ్ సోకుల విందు
    7/12
    ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇటీవల ఆరెంజ్ కలర్ డ్రెస్ లో థైస్ అందాలు కనిపించేలా అదిరిపోయేలా పోజులిచ్చింది మౌనీ రాయ్. 
    Mouni Roy: క్లీవేజ్ షోతో మతిపోగుడుతున్న సీరియల్ బ్యూటీ.. మౌనీ రాయ్ సోకుల విందు
    8/12
    అలాగే మరికొన్ని స్లీవ్ లెస్ డ్రెస్ లు వేసుకున్న మౌనీ.. వయ్యారంగా పోజులిచ్చింది. మరికొన్ని ఫొటోల్లో జ్యూయలరి ఎక్కువగా ధరించి తన సోకుల విందుకు హద్దు లేదని చెప్పకనే చెబుతోంది ఈ నాగినీ బ్యూటి. 
    Mouni Roy: క్లీవేజ్ షోతో మతిపోగుడుతున్న సీరియల్ బ్యూటీ.. మౌనీ రాయ్ సోకుల విందు
    9/12
    అలా హాట్​గా చూస్తూ, కాలికి విభిన్నమైన ఆభరణం పెట్టుకుని అట్రాక్ట్ చేసింది. ఇదిలా ఉంటే ఇటీవల మౌనీ రాయ్​ నటించిన చిత్రం బ్రహ్మాస్త్రం. రణ్​బీర్ కపూర్, అలియా భట్​ జంటగా నటించారు. 

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X