twitter
    bredcrumb

    Mouni Roy: 'బ్రహ్మాస్త్రం' విలన్ మౌనీరాయ్ సోకుల విందు.. డిఫరెంట్ జ్యూలరీతో పోజులు

    By Chetupelli Sanjivkumar
    | Published: Friday, October 7, 2022, 15:34 [IST]
    Brahmastram Actress Mouni Roy Latest Photoshoot In Orange Saree And Sleeveless Blouse.
    Mouni Roy: 'బ్రహ్మాస్త్రం' విలన్ మౌనీరాయ్ సోకుల విందు.. డిఫరెంట్ జ్యూలరీతో పోజులు
    1/10
    ఈ మూవీలో మౌనీ రాయ్​ లేడి విలన్​గా అలరించింది. ఈమెతోపాటు బాలీవుడ్​ బిగ్​బీ అమితాబ్​ బచ్చన్​, టాలీవుడ్​ కింగ్​, మన్మథుడు నాగార్జున తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

    Mouni Roy: 'బ్రహ్మాస్త్రం' విలన్ మౌనీరాయ్ సోకుల విందు.. డిఫరెంట్ జ్యూలరీతో పోజులు
    2/10
    ఈ క్రమంలోనే 'నాగిని' సీరియల్​ ద్వారా మరింత క్రేజ్‌ను పెంచుకుంది మౌనీ రాయ్. ఒక విధంగా చెప్పాలంటే ఈ సీరియల్ ఆమె కెరీర్‌నే మార్చేసింది. మూడు సీజన్ల పాటు సాగిన ఈ సీరియల్‌లో మౌనీ లీడ్ రోల్‌ చేసింది. ఇది ఇండియాలోని అనేక భాషల్లో డబ్బింగ్ అయింది. దీంతో ఆమెకు జాతీయ స్థాయిలో పేరు దక్కింది.
    Mouni Roy: 'బ్రహ్మాస్త్రం' విలన్ మౌనీరాయ్ సోకుల విందు.. డిఫరెంట్ జ్యూలరీతో పోజులు
    3/10
    ఈ క్రమంలోనే 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి తదితర సీరియళ్లతో పాపులర్ అయింది. వరుసగా సీరియళ్లు చేయడంతో మౌనీ రాయ్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. 
    Mouni Roy: 'బ్రహ్మాస్త్రం' విలన్ మౌనీరాయ్ సోకుల విందు.. డిఫరెంట్ జ్యూలరీతో పోజులు
    4/10
    ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించిన మౌనీ బ్యూటీ 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. 
    Mouni Roy: 'బ్రహ్మాస్త్రం' విలన్ మౌనీరాయ్ సోకుల విందు.. డిఫరెంట్ జ్యూలరీతో పోజులు
    5/10
    కాగా మౌనీ రాయ్ ముందుగా  మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అక్కడ సత్తా చాటుతోన్న సమయంలోనే 'రన్' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. 

    Mouni Roy: 'బ్రహ్మాస్త్రం' విలన్ మౌనీరాయ్ సోకుల విందు.. డిఫరెంట్ జ్యూలరీతో పోజులు
    6/10
    ఇక తాజాగా మౌనీ రాయ్​ నటించిన చిత్రం బ్రహ్మాస్త్రం. రణ్​బీర్ కపూర్, అలియా భట్​ జంటగా నటించిన ఈ మూవీ సెప్టెంబర్​ 9న గ్రాండ్​గా విడుదలైన విషయం తెలిసిందే. 
    Mouni Roy: 'బ్రహ్మాస్త్రం' విలన్ మౌనీరాయ్ సోకుల విందు.. డిఫరెంట్ జ్యూలరీతో పోజులు
    7/10
    ఆరెంజ్ కలర్ డ్రెస్ లో థైస్ అందాలు కనిపించేలా అదిరిపోయేలా పోజులిచ్చింది మౌనీ రాయ్. అలా హాట్​గా చూస్తూ, కాలికి విభిన్నమైన ఆభరణం పెట్టుకున్న ఆమె తన అందాన్ని ఓ బ్రహ్మాస్త్రంగా యూత్​పై సంధిస్తోంది ఈ నాగిని బ్యూటీ.
    Mouni Roy: 'బ్రహ్మాస్త్రం' విలన్ మౌనీరాయ్ సోకుల విందు.. డిఫరెంట్ జ్యూలరీతో పోజులు
    8/10
    అదే సమయంలో మౌనీ రాయ్ తరచూ వార్తల్లో నిలుస్తూ తెగ హైలైట్ అవుతోంది.  తాజాగా మౌనీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను వదిలింది. 
    Mouni Roy: 'బ్రహ్మాస్త్రం' విలన్ మౌనీరాయ్ సోకుల విందు.. డిఫరెంట్ జ్యూలరీతో పోజులు
    9/10
     ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతోంది. దీంతో ఎవరికీ దక్కని విధంగా ఈమెకు పాపులారిటీ వస్తోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X