twitter
    bredcrumb

    కలర్ ఫోటో మూవీ హీరోయిన్ చాందిని చౌదరి.. ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?

    By Musti Prashanth
    | Published: Tuesday, August 31, 2021, 22:03 [IST]

    Chandini chowdary latest hot photos, అచ్చమైన అతికొద్ది మంది తెలుగు హీరోయిన్స్ లలో చాందిని చౌదరి ఒకరు. ఆమె ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకు చెందిన అమ్మాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కు ఛాన్స్ లు దొరకడం చాలా కష్టంగా ఉన్న సమయంలో చిన్న సినిమాలతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. చాందిని చౌదరి బెంగుళూరులో తన మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేసుకుంది.
     కలర్ ఫోటో మూవీ హీరోయిన్ చాందిని చౌదరి.. ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?
    1/10

    తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కు ఛాన్స్ లు దొరకడం చాలా కష్టంగా ఉన్న సమయంలో చిన్న సినిమాలతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. 
     కలర్ ఫోటో మూవీ హీరోయిన్ చాందిని చౌదరి.. ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?
    2/10

    అచ్చమైన అతికొద్ది మంది తెలుగు హీరోయిన్స్ లలో చాందిని చౌదరి ఒకరు. ఆమె ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకు చెందిన అమ్మాయి.
     కలర్ ఫోటో మూవీ హీరోయిన్ చాందిని చౌదరి.. ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?
    3/10

    చాందిని చౌదరి బెంగుళూరులో తన మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సును పూర్తి చేసుకుంది.
     కలర్ ఫోటో మూవీ హీరోయిన్ చాందిని చౌదరి.. ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?
    4/10

    ఒకవైపు బెంగుళూరులో చదువుకుంటూనే చిన్న తరహా షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. ప్రేమ ప్రేమ, ట్రూ లవ్, మధురం, సాంబార్ ఇడ్లి వంటి షార్ట్ ఫిలిమ్స్ తో మంచి నటిగా గుర్తింపు అందుకుంది.
     కలర్ ఫోటో మూవీ హీరోయిన్ చాందిని చౌదరి.. ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?
    5/10

    హీరో రాజ్ తరుణ్ తో కూడా ఒకప్పుడు చాందిని చౌదరి మంచి షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.
     కలర్ ఫోటో మూవీ హీరోయిన్ చాందిని చౌదరి.. ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?
    6/10


    అనంతరం సినిమాల్లో ఛాన్సులు రావడంతో ఆమె తనకు సెట్టయిన మంచి పాత్రలు చేసుకుంటూ వెళ్లింది. 
     కలర్ ఫోటో మూవీ హీరోయిన్ చాందిని చౌదరి.. ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?
    7/10



    చాందిని చౌదరి కుందనపు బొమ్మ, హౌరా బ్రిడ్జ్, కలర్ ఫోటో, సూపర్ ఓవర్ వంటి సినిమాలు చేశారు.
     కలర్ ఫోటో మూవీ హీరోయిన్ చాందిని చౌదరి.. ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?
    8/10


    ముఖ్యంగా కలర్ ఫొటో సినిమా చాందిని చౌదరికి మంచి గుర్తింపుని అందించింది.
     కలర్ ఫోటో మూవీ హీరోయిన్ చాందిని చౌదరి.. ఇంత హాట్ గా ఎప్పుడైనా చూశారా?
    9/10


    ఇక చాందిని చౌదరి వెబ్ సిరీస్ లలో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. కొన్ని పెద్ద సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా వెనుకాడటం లేదు.

    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X