twitter
    bredcrumb

    క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గ్లామర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ స్టిల్స్

    By Musti Prashanth
    | Published: Saturday, August 7, 2021, 17:19 [IST]
    Character artist pragathi latest glamorous look photos. now, Pragathi is back with yet another dance video during one of her recent workout sessions. The video showcases Pragathi rhythmically moving her hips to the instrumental music being played in the background. Once again, Insta followers were in for a pleasant surprise seeing the 40 something actress rocking it in style.ఈ సీనియర్ నటీమణి చేసిన రచ్చ సోషల్ మీడియాలో మామూలుగా వైరల్ అవ్వలేదు. దెబ్బకు వీడియో ఇంటర్నెట్ లో కొన్ని వారాల పాటు ట్రెండ్ అయ్యింది. అసలు ఈ రేంజ్ లో ప్రగతికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఎవరు నమ్మలేదు. ఇక రీసెంట్ గా మరో వీడియోతో కూడా ప్రగతి తనలోని అసలు టాలెంట్ ని బయటపెట్టింది.
     క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గ్లామర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ స్టిల్స్
    1/11
    నటి ప్రగతికి 16 ఏళ్ల కూతురు ఉందని ఎవరు ఊహించలేదు. ఆమె పేరు అమ్ము.  అలాగే అంతకంటే పెద్ద కొడుకు కూడా ఉన్నాడు
     క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గ్లామర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ స్టిల్స్
    2/11
    ఇక చాలా రోజుల తరువాత ప్రగతి మరో షాకింగ్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
     క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గ్లామర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ స్టిల్స్
    3/11
     ఎప్పుడు లేని విధంగా ఫ్యాషన్ డ్రెస్ లో ఆకర్షించింది. అందులో ఎక్స్ పోజింగ్ కూడా గట్టిగానే ఉన్నట్లు కామెంట్స్ వస్తున్నాయి. 
     క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గ్లామర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ స్టిల్స్
    4/11
    కేవలం హీరోయిన్స్ కు మాత్రమే కాదు వర్కౌట్స్ అనేవి ఎవరికైనా చాలా ముఖ్యమైన నిరూపిస్తోంది 
     క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గ్లామర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ స్టిల్స్
    5/11
    ఇన్స్టాగ్రామ్ లో ఆమె రెగ్యులర్ గా చేసే వార్కౌట్స్ వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. 
     క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గ్లామర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ స్టిల్స్
    6/11
    దర్శకులు చెప్పిందే కాకుండా అప్పుడప్పుడు తన డిఫరెంట్ టైమింగ్ తో సినిమాలో అద్భుతమైన పర్ఫెమెన్స్  వచ్చేలా నటిస్తుందని ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే ఉంది.
     క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గ్లామర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ స్టిల్స్
    7/11
    ఫ్యామిలీ రోల్స్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ సీనియర్ నటి పాత్ర ఏదైనా సరే సినిమాలో హైలెట్ అయ్యేలా నటిస్తుంది.
     క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గ్లామర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ స్టిల్స్
    8/11
    అలాగే ఫొటోస్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇక రోజుకో జీవిత సత్యాన్ని కూడా చెబుతుంటారు. 
     క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గ్లామర్ లుక్స్.. నెవ్వర్ బిఫోర్ అనేలా బ్యూటీఫుల్ స్టిల్స్
    9/11
    ప్రగతి సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో ఏళ్ల నుంచే కొనసాగుతోంది. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X