twitter
    bredcrumb

    Daddy సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా?

    By Musti Prashanth
    | Published: Friday, July 1, 2022, 20:02 [IST]
    Megastar chiranjeevi daddy movie child artist anushka malhotra re entry plans, మెగాస్టార్ చిరంజీవి డాడి సినిమాలో మెగాస్టార్ కూతురు ఐశ్వర్య పాత్రలో కనిపించిన ఆ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
    Daddy సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా?
    1/10
    మెగాస్టార్ చిరంజీవి డాడి సినిమాలో మెగాస్టార్ కూతురు ఐశ్వర్య పాత్రలో కనిపించిన ఆ చిన్నారి ఇప్పుడు ఊహించని లుక్ లో కనిపిస్తోంది. 
    Daddy సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా?
    2/10
    2002 అనంతరం ఆమె చదువులో బిజీగా మారిపోయి ఆ తర్వాత విదేశాల్లోకి కూడా వెళ్లిపోయింది.
    Daddy సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా?
    3/10
    డాడీ సినిమాలో నటించిన అనుష్క మల్హోత్రా ముంబై కి చెందిన అమ్మాయి. 
    Daddy సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా?
    4/10
    ఒక తండ్రితో గారాల కూతురు ఏ విధంగా ఉంటుంది అనే పాత్రను ఆమె చేసిన విధానం అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 
    Daddy సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా?
    5/10
    డాడీ సినిమాలో అనుష్క నటించిన విధానం అప్పట్లో ఫ్యామిలీ ఆడియన్స్ కు చాలా బాగా కనెక్ట్ అయింది. 
    Daddy సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా?
    6/10
    డాడీ సినిమాలో అనుష్క మల్హోత్రా.. అక్షయ, ఐశ్వర్య పాత్రల్లో కనిపించింది. 
    Daddy సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా?
    7/10
    డాడీ సినిమాలో సిమ్రాన్ హీరోయిన్ గా నటించగా రాజేంద్రప్రసాద్ మెగాస్టార్ చిరంజీవికి స్నేహితుడు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. 
    Daddy సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా?
    8/10
    2001లో మెగాస్టార్ చిరంజీవి నటించిన డాడీ సినిమా ఓ వర్గం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. 
    Daddy సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా?
    9/10
    అనుష్క మల్హోత్రాకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X