twitter
    bredcrumb

    Adah Sharma: ఈసారి హద్దులు దాటేసిన క్యూట్ హీరోయిన్.. మరీ ఇంత ఘాటుగానా?

    By Musti Prashanth
    | Updated: Thursday, June 30, 2022, 19:14 [IST]
    Beautiful Actress Adah Sharma stunning glamorous photos viral, అదా శర్మ ఇప్పుడు మాత్రం ఏకంగా టాప్ లో ఏమి లేకుండా ఎద అందాలను చాలా ఘాటుగా ప్రజెంట్ చేసింది. దీంతో అందుకు సంబంధించిన ఫోటోలు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే
    Adah Sharma: ఈసారి హద్దులు దాటేసిన క్యూట్ హీరోయిన్.. మరీ ఇంత ఘాటుగానా?
    1/10
    గ్లామరస్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న బ్యూటీ అదా శర్మ
    Adah Sharma: ఈసారి హద్దులు దాటేసిన క్యూట్ హీరోయిన్.. మరీ ఇంత ఘాటుగానా?
    2/10
    అదాశర్మ అద్దంలో చూసుకుంటూ టాప్ లో ఎలాంటి డ్రెస్ లేకుండా కేవలం జుట్టుతోనే అందాలను దాచుకుంటూ వయ్యారంగా స్టిల్స్ ఇచ్చింది.
    Adah Sharma: ఈసారి హద్దులు దాటేసిన క్యూట్ హీరోయిన్.. మరీ ఇంత ఘాటుగానా?
    3/10
    సినిమా ఛాన్స్ లు వస్తున్నా రాకపోయినా కూడా అదాశర్మ సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ అందాలతో ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. 
    Adah Sharma: ఈసారి హద్దులు దాటేసిన క్యూట్ హీరోయిన్.. మరీ ఇంత ఘాటుగానా?
    4/10
    2017లో వచ్చిన క్షణం సినిమాలో మంచి పాత్ర దక్కడంతో అదాశర్మ మరోసారి తన టాలెంట్ తో ఆకట్టుకుంది. 
    Adah Sharma: ఈసారి హద్దులు దాటేసిన క్యూట్ హీరోయిన్.. మరీ ఇంత ఘాటుగానా?
    5/10
     అల్లు అర్జున్ త్రివిక్రమ్ కలయికలో వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక చిన్న పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. 
    Adah Sharma: ఈసారి హద్దులు దాటేసిన క్యూట్ హీరోయిన్.. మరీ ఇంత ఘాటుగానా?
    6/10
    బాలీవుడ్ లో 1920 అనే ఒక హారర్ సినిమా ద్వారా ఆమె హిందీలో పరిచయమైంది. 
    Adah Sharma: ఈసారి హద్దులు దాటేసిన క్యూట్ హీరోయిన్.. మరీ ఇంత ఘాటుగానా?
    7/10
    కేవలం తెలుగులోనే కాకుండా హిందీ కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేసుకుంటూ మొదట్లో అదాశర్మ చాలా బిజీగా కనిపించింది.
    Adah Sharma: ఈసారి హద్దులు దాటేసిన క్యూట్ హీరోయిన్.. మరీ ఇంత ఘాటుగానా?
    8/10
    అదాశర్మ గ్లామర్ విషయంలో అయితే ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా హైలైట్ చేసుకుంటూ వచ్చింది.
    Adah Sharma: ఈసారి హద్దులు దాటేసిన క్యూట్ హీరోయిన్.. మరీ ఇంత ఘాటుగానా?
    9/10
    2014 లో నితిన్ పూరి జగన్నాథ్ కలయికలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా అదాశర్మ తెలుగు తెరకు పరిచయమైంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X