అయితే ఇప్పుడిప్పుడే అవికా గోర్ తన స్టైల్ ను మార్చుకుంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్ గా ఆమె కూడా అలాంటి మంచి పాత్రలు వస్తే చేయడానికి సిద్ధమే అని అంటుంది.
అయితే ఇప్పుడిప్పుడే అవికా గోర్ తన స్టైల్ ను మార్చుకుంటుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో గ్లామరస్...
అవికా గోర్ ఈ తరహాలో హీటెక్కించడం గతంలో ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఈసారి మాత్రమే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిజీ నటిగా మారాలని అనుకుంటుంది. కేవలం టెలివిజన్లో మాత్రమే కాకుండా వెండితెరపై కూడా తనకంటూ మరో స్టార్ హోదా అందుకోవాలని ఆశపడుతోంది.
అవికా గోర్ ఈ తరహాలో హీటెక్కించడం గతంలో ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఈసారి మాత్రమే బాలీవుడ్...
అవికా గోర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఒకప్పుడు పక్కింటి అమ్మాయిలా చాలా క్యూట్ గా కనిపించిన అవికా ఇప్పుడు మాత్రం గ్లామరస్ డ్రెస్లలో షాక్ ఇస్తుంది.
అవికా గోర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఫోటోలు చూస్తే ఎవరైనా సరే షాక్...
అవికా గోర్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో తన పాత్ర మాత్రం చాలా భిన్నంగా ఉండేలా చూసుకుంటుంది. అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఆమె పెద్దగా అందాల ఆరబోత లాంటి క్యారెక్టర్స్ అయితే చేయలేదు.
అవికా గోర్ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో తన పాత్ర మాత్రం చాలా భిన్నంగా ఉండేలా చూసుకుంటుంది....
ఇక ఉయ్యాల జంపాల సినిమా తర్వాత ఆమెకు ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు వచ్చాయి. ఇక తర్వాత మళ్లీ రాజ్ తరుణ్ తోనే ఆమె చేసిన సినిమా చూపిస్తామామా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అయ్యింది.
ఇక ఉయ్యాల జంపాల సినిమా తర్వాత ఆమెకు ఇండస్ట్రీలో మంచి ఆఫర్లు వచ్చాయి. ఇక తర్వాత మళ్లీ రాజ్ తరుణ్...
చిన్నప్పటినుంచి నటనలో ఎంతో అనుభవాన్ని నేర్చుకున్న అవికా ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా సౌత్ ఇండియా కూడా బిజీగా నటించేందుకు అడుగులు వేసింది. తెలుగులో మాత్రం ఆమె చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు లభించింది.
చిన్నప్పటినుంచి నటనలో ఎంతో అనుభవాన్ని నేర్చుకున్న అవికా ఆ తర్వాత భాషతో సంబంధం లేకుండా సౌత్...