Janvhi Kapoor: స్టైలిష్ అందాలతో మతిపోగొట్టేసిన జాన్వీ కపూర్.. లేటెస్ట్ గ్లామరస్ లుక్స్

    By Musti Prashanth
    | Published: Thursday, November 17, 2022, 22:08 [IST]
    Janvhi Kapoor: స్టైలిష్ అందాలతో మతిపోగొట్టేసిన జాన్వీ కపూర్.. లేటెస్ట్ గ్లామరస్ లుక్స్
    1/10
    అయితే జాన్వి కపూర్ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అయితే రావడం లేదు. మొదట్లో వచ్చిన సినిమాలన్నీ కూడా ఎక్కువగా ఓటీటీ లోనే విడుదలయ్యాయి.
    అయితే జాన్వి కపూర్ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అయితే...
    Courtesy: https://www.instagram.com/janhvikapoor/?hl=en
    Janvhi Kapoor: స్టైలిష్ అందాలతో మతిపోగొట్టేసిన జాన్వీ కపూర్.. లేటెస్ట్ గ్లామరస్ లుక్స్
    2/10
    ఇక సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ఇక ఇటీవల కాలంలో అయితే ఆమె ఫాలోవర్ల సంఖ్య అమితంగా పెరిగిపోయింది.
    ఇక సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ రెగ్యులర్ గా గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తోంది. ఇక ఇటీవల కాలంలో...
    Courtesy: https://www.instagram.com/janhvikapoor/?hl=en
    Janvhi Kapoor: స్టైలిష్ అందాలతో మతిపోగొట్టేసిన జాన్వీ కపూర్.. లేటెస్ట్ గ్లామరస్ లుక్స్
    3/10
    వరుసగా సినిమాలు నిరాశ పరుస్తున్నప్పటికీ కూడా జాన్వీ ఏమాత్రం తగ్గకుండా ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు అయితే ఉన్నాయి. అలాగే కరణ్ ప్రొడక్షన్ లో కూడా ఆమె ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది.
    వరుసగా సినిమాలు నిరాశ పరుస్తున్నప్పటికీ కూడా జాన్వీ ఏమాత్రం తగ్గకుండా ముందుకు సాగుతోంది....
    Courtesy: https://www.instagram.com/janhvikapoor/?hl=en
    Janvhi Kapoor: స్టైలిష్ అందాలతో మతిపోగొట్టేసిన జాన్వీ కపూర్.. లేటెస్ట్ గ్లామరస్ లుక్స్
    4/10
    ఈ ఏడాది జాన్వీ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. అయితే అందులో గుడ్ లక్ జెర్రీ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రాగా.. మిలి సినిమా థియేటర్లలో విడుదలైంది. కానీ సినిమా దారుణంగా డిజాస్టర్ అయింది.
    ఈ ఏడాది జాన్వీ నుంచి రెండు సినిమాలు వచ్చాయి. అయితే అందులో గుడ్ లక్ జెర్రీ సినిమా డిస్నీ ప్లస్...
    Courtesy: https://www.instagram.com/janhvikapoor/?hl=en
    Janvhi Kapoor: స్టైలిష్ అందాలతో మతిపోగొట్టేసిన జాన్వీ కపూర్.. లేటెస్ట్ గ్లామరస్ లుక్స్
    5/10
    జాన్వీ గుంజన్ సక్సేన బయోపిక్ లో పరవాలేదు అనే విధంగా నటించింది. ఆ సినిమాలో ఆమె నటించిన విధానానికి కొంత మంది సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు.
    జాన్వీ గుంజన్ సక్సేన బయోపిక్ లో పరవాలేదు అనే విధంగా నటించింది. ఆ సినిమాలో ఆమె నటించిన...
    Courtesy: https://www.instagram.com/janhvikapoor/?hl=en
    Janvhi Kapoor: స్టైలిష్ అందాలతో మతిపోగొట్టేసిన జాన్వీ కపూర్.. లేటెస్ట్ గ్లామరస్ లుక్స్
    6/10
    అయితే జాన్వీ కపూర్ మొదటి సినిమా దడక్ తర్వాత నటిగా నాలుగైదు సినిమాలు చేసిన కూడా ఇంకా ఒక స్టూడెంట్ తరహాలోనే నేర్చుకుంటున్నాను అని ప్రతి ఇంటర్వ్యూలో కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది.
    అయితే జాన్వీ కపూర్ మొదటి సినిమా దడక్ తర్వాత నటిగా నాలుగైదు సినిమాలు చేసిన కూడా ఇంకా ఒక...
    Courtesy: https://www.instagram.com/janhvikapoor/?hl=en
    Loading next story
    Go Back to Article Page
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X