twitter
    bredcrumb

    Lavanya Tripathi: అవకాశాలు కోసం ఇలా గ్లామర్ డోస్ పెంచుతున్న అందాల రాక్షసి.. లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్

    By Musti Prashanth
    | Updated: Tuesday, January 24, 2023, 01:12 [IST]
    Cute actress lavanya tripathi latest beautiful photos, అందాల రాక్షసి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన బ్యూటీఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాటి నటిగా మంచి గుర్తింపును అందుకుంది. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న లావణ్య అనంతరం సౌత్ ఇండస్ట్రీలో వేగంగానే నిలదొక్కుకుంది.
    Lavanya Tripathi: అవకాశాలు కోసం ఇలా గ్లామర్ డోస్ పెంచుతున్న అందాల రాక్షసి.. లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్
    1/10
    అయితే ఇటీవల కొన్ని సినిమాలు వరసగా ఫెయిల్యూర్ కావడంతో లావణ్య త్రిపాఠి కి పెద్ద హీరోలతో సినిమా ఛాన్స్ లు అయితే రావడం లేదు.
    Lavanya Tripathi: అవకాశాలు కోసం ఇలా గ్లామర్ డోస్ పెంచుతున్న అందాల రాక్షసి.. లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్
    2/10
    గతంలో లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్ తో డేటింగ్ లో ఉందమి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు టాక్ వచ్చింది. కానీ అందులో నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. 
    Lavanya Tripathi: అవకాశాలు కోసం ఇలా గ్లామర్ డోస్ పెంచుతున్న అందాల రాక్షసి.. లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్
    3/10
    ఇక అక్కినేని నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయన కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక  తెలుగులో లావణ్యకు కొంత ఆఫర్స్ పెరుగుతూ వచ్చాయి. 
    Lavanya Tripathi: అవకాశాలు కోసం ఇలా గ్లామర్ డోస్ పెంచుతున్న అందాల రాక్షసి.. లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్
    4/10
    అయితే ఇటీవల లావణ్య త్రిపాటికి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు చాలా వరకు తగ్గాయి. ఆ మధ్య కాలంలో వరుస హిట్స్ తో అమ్మడు రెమ్యునరేషన్ కూడా ఒక్కసారిగా పెంచింది. ఇక ఆమె చేసిన బలే బలే మగాడివోయ్ సినిమా బిగ్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.
    Lavanya Tripathi: అవకాశాలు కోసం ఇలా గ్లామర్ డోస్ పెంచుతున్న అందాల రాక్షసి.. లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్
    5/10
    ఇక లావణ్య మోడలింగ్ లోనే మంచి గుర్తింపు అందుకుంది. అనంతరం ఉన్నత చదువుతూనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది. లావణ్య త్రిపాటి మొదటి సినిమాతోనే హీరోయిన్ గా జనాలకు దగ్గరైంది.
    Lavanya Tripathi: అవకాశాలు కోసం ఇలా గ్లామర్ డోస్ పెంచుతున్న అందాల రాక్షసి.. లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్
    6/10
    హను రాఘవపూడి దర్శకత్వంలో అందాల రాక్షసి సినిమా కంటే ముందే లావణ్య త్రిపాటికి కొన్ని కొన్ని ఆఫర్స్ వచ్చినప్పటికీ కూడా మంచి సినిమాలతో రావాలి అని రిజెక్ట్ చేసింది.
    Lavanya Tripathi: అవకాశాలు కోసం ఇలా గ్లామర్ డోస్ పెంచుతున్న అందాల రాక్షసి.. లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్
    7/10
    ఇక ఆ మధ్య లావణ్య త్రిపాఠి పెళ్లికి సంబంధించిన అనేక రకాల వార్తలు కూడా వైరల్ అయిన విషయం తెలిసిందే. ప్రముఖ స్టార్ హీరోను ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు కథనాలు వెలువడ్డాయి.
    Lavanya Tripathi: అవకాశాలు కోసం ఇలా గ్లామర్ డోస్ పెంచుతున్న అందాల రాక్షసి.. లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్
    8/10
    హీరోయిన్ లావణ్య త్రిపాఠి మొదటి నుంచి కొన్ని అపజయాలు వెంటాడుతున్నప్పటికి ఎక్కువగా అయితే ఆమె నటనకు ప్రాధాన్యత ఉన్న కథలను చేసే విధంగా అడుగులు వేస్తోంది. 
    Lavanya Tripathi: అవకాశాలు కోసం ఇలా గ్లామర్ డోస్ పెంచుతున్న అందాల రాక్షసి.. లేటెస్ట్ స్టన్నింగ్ ఫొటోస్
    9/10
    ఇక మొదటి సినిమాలో ఆమె నటన క్లాస్ గా ఉండడంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. లావణ్య అనంతరం సౌత్ ఇండస్ట్రీలో చాలా తొందరగానే నిలదొక్కుకుంది.
    X
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X