చెన్నైలో విద్యాభ్యాసం సపోర్ట్ చేసిన తర్వాత ఆమె మోడలింగ్ ప్రపంచంలో కూడా కొంతకాలం కొనసాగింది. ఆ తర్వాత తెలుగులో ప్రయత్నాలు మొదలుపెట్టి మొదట్లోనే మిడియం రేంజ్ హీరోలతో అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నం చేసింది.
చెన్నైలో విద్యాభ్యాసం సపోర్ట్ చేసిన తర్వాత ఆమె మోడలింగ్ ప్రపంచంలో కూడా కొంతకాలం కొనసాగింది. ఆ...
ఇక సినిమాలతో సంబంధం లేకుండా ఈ బ్యూటీ తెలుగు తమిళ్ మలయాళం ఇండస్ట్రీలలో వరుసగా అవకాశాలు అందుకుంటూ ఉంటోంది. మొత్తంగా ఆమె చేతిలో ప్రస్తుతం 8 సినిమాలు ఉన్నాయి. అందులో రవితేజ రావణాసుర కూడా ఉంది.
ఇక సినిమాలతో సంబంధం లేకుండా ఈ బ్యూటీ తెలుగు తమిళ్ మలయాళం ఇండస్ట్రీలలో వరుసగా అవకాశాలు...
అలాగే హిందీలో కూడా అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకుంటుంది. ఆ మధ్య సల్మాన్ ఖాన్ రాదే సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో కనిపించి బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది.
అలాగే హిందీలో కూడా అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకుంటుంది. ఆ మధ్య...
సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా ఈ మేఘా మాత్రం తమిళ్ తెలుగు ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలను వండుకునే ప్రయత్నం చేస్తోంసి. ప్రతి ఏడాది ఏదో ఒక సినిమా అయితే చేస్తుంది.
సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా ఈ మేఘా మాత్రం తమిళ్ తెలుగు ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలను...